Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

Ram Gopal Varma to contest against Pawan Kalyan in Lok Sabha elections 2024


TELUGU

Question

Filmmaker Ram Gopal Varma made a surprising announcement on X on March 14, revealing his decision to contest in the upcoming Lok Sabha 2024 elections in Andhra Pradesh. He declared his intention to stand for the Lok Sabha election from the Pithapuram constituency in the state with a tweet saying, "Sudden decision. Am happy to inform that I am contesting from Pithapuram." However, Varma did not provide further details about his candidacy. This announcement from Ram Gopal Varma followed closely after the Telugu Desam Party-Bharatiya Janata Party-Jana Sena Party (JSP) alliance announced that Tollywood actor and JSP chief Pawan Kalyan would be fielded from the Pithapuram seat. It's worth noting that last year, amidst controversy surrounding Varma's film "Vyooham," which delves into the political landscape of Andhra Pradesh and centers around the death of former Andhra Pradesh chief minister YS Rajasekhara Reddy, several local leaders had called for his expulsion from the state.

...

Complete article

 

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 0

పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ.. ఆందోళనలు చేపట్టిన టీడీపీ కార్యకర్తలు

Pawan Kalyan From Pithapuram |  పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు పెను దూమారం లేపుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నమాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

https://telugu.abplive.com/videos/andhra-pradesh/pawan-kalyan-from-pithapuram-150992

Link to comment
Share on other sites

  • 0

RGV | పవన్‌ కల్యాణ్‌పై పోటీకి నేను రెడీ.. ఆర్జీవీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ

RGV | ఏపీలో జరుగబోయే ఎన్నికలకు పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండగా వారికి ప్రత్యర్థులు ఎవరనేది ఆసక్తికర చర్చ మొదలయ్యింది.

RGV_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz=8

అమరావతి : ఏపీలో జరుగబోయే ఎన్నికలకు పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండగా వారికి ప్రత్యర్థులు ఎవరనేది ఆసక్తికర చర్చ మొదలయ్యింది. రాజకీయ, వ్యాపార, ముఖ్య నాయకుల పోటీపై సర్వత్రా ఆసక్తి ఉండడం సహజమే అయినప్పుటికీ వారిపై పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు ఎవరనేది మరింత ఆసక్తిని రేపుతుంది. తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌( Pawan Kalyan ) ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న అంశం గత 15 రోజులుగా ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

గురువారం తాను కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో జనసేన శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై స్పందించిన సినీ నిర్మాత, దర్శకుడు ఆర్జీవీ (Ramgopal Varma) మాత్రం నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎక్స్‌ ద్వారా ప్రకటించడం సంచలనం కలిగిస్తుంది. ఈ నిర్ణయం సడెన్‌గా తీసుకున్నదని ఆయన అందులో పేర్కొన్నారు. ఆర్జీవీ కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తి కానప్పటికీ వైసీపీ సానుభూతిపరుడిగా సంచలనం కోసమే ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన మొదటి, రెండు జాబితాల్లో మొత్తం128 పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ప్రముఖులు పేర్లు ఉన్నాయి. అయితే జనసేనకు కేటాయించిన సీట్లలో పవన్‌కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా అనే అంశం క్లారిటి లేకపోవడంతో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, నాయకులు పవన్‌పై పలు విమర్శలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pawan Kalyan | పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ను ఓడిస్తాం.. జనసేనకు టీడీపీ కార్యకర్తల సవాలు

Pawan Kalyan | పిఠాపురంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తల్లో అసమ్మతి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మకు కాకుండా జనసేనకు టికెట్‌ కేటాయించడం పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

janasena_V_jpg--816x480-4g.webp?sw=1728&

Pawan Kalyan | పిఠాపురంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తల్లో అసమ్మతి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మకు కాకుండా జనసేనకు టికెట్‌ కేటాయించడం పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిఠాపురం టికెట్‌ను చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించడం పట్ల టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పిఠాపురం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వర్మకే కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలోని టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. పిఠాపురం టికెట్‌ను వర్మకే ఇవ్వాలని ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. టీడీపీకి కాకుండా ఎవరు పోటీ చేసినా సరే సపోర్ట్‌ చేయబోమని తేల్చిచెప్పారు. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోతాడని.. కచ్చితంగా తమే ఓడగొడతామని టీడీపీ కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ (ఆర్జీవీ ) కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన కాసేపటికే వర్మ ఈ మేరకు ట్వీట్‌ చేయడం విశేషం.

...

Complete article

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...