Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం


Vijay

Recommended Posts

Vizag will become IT destination for AP: Jagan

Andhra Pradesh Chief Minister, Y S Jaganmohan Reddy, has said that Visakhapatnam is sure to compete with cities like Hyderabad, Chennai, and Bengaluru once the Chief Minister starts governance from the city. Interacting with the social media warriors of the Yuvajana Shramika Rythu Congress Party (YSRCP) at Anandapuram, near Visakhapatnam on Tuesday, Jaganmohan Reddy said the city has potential for IT development, and it will become the IT destination for Andhra Pradesh.

Andhra-Pradesh-chief-minister-YS-Jagan-M

Taking a dig at the Telugu Desam Party (TDP) President, N Chandrababu Naidu, the Chief Minister said: “We are close to victory. Sensing defeat, Chandrababu Naidu and his batch intensified the attack on the YSRCP. As our social media network is strong, we need not fear such attacks.”

Andhra Pradesh: Family tries to abduct bride from her own marriage; Guests attacked with chilli powder

Expressing confidence about victory, the Chief Minister said: “We should win 175 out of 175 Assembly seats and all Lok Sabha seats in the State.”

Jaganmohan Reddy has been in the Visakhapatnam district as a part of his ‘Memantha Siddham’ Bus Yatra. After the completion of his yatra in the Vizag district, he will move on to the Vizianagaram district, and finally, is scheduled to wind up the Bus Yatra in Pitchapuram, in Srikakulam district, on Wednesday.

Jaganmohan Reddy participated in a roadshow in the city on Sunday as part of his ‘Memantha Siddham’ Bus Yatra, and people in large numbers thronged both sides of the road to greet him. His roadshow started from the Chinnayapalem stay point, and he went through Pinagadi Junction, Lakshmi Puram, and Vepagunta Junction before pausing for a lunch break at Gopalapatnam. The crowd increased significantly when Jagan recommenced his journey from Gopalapatnam at 3.30 pm. It took him nearly three hours to cover the 9.5 km distance to reach the Kancharapalem centre. Throughout the journey, Jagan remained standing on the vehicle, greeting the crowd with folded hands for several hours. Upon reaching the Kancharapalem junction, the vehicle was halted as party workers chanted ‘Jai Jagan’ slogans and performed aarathi.

He also held a key conference with party leaders in the city on Monday. In the most recent developments of his visit to Visakhapatnam, he emphasized the scope for Visakhapatnam to become the IT destination of the State.

...

Complete article

Link to comment
Share on other sites

Jagan: జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు బ్రేక్.. మేనిఫెస్టోపై జగన్ ప్రత్యేక దృష్టి

ఉత్తరాంధ్ర ఎన్నికల వ్యూహంపై నేడు జగన్ సమావేశం

ఈ నెల 26న మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం

రేపు వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో జగన్ సమావేశం

cr-20240422tn6625e899aa5dd.jpg

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు సీఎం జగన్ ఈరోజు బ్రేక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈరోజు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకర్షించడం తదితర అంశాలపై వ్యూహరచన చేయనున్నారు. 

మరోవైపు ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి దీటుగా వైసీపీ మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. 

రేపు వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో జగన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోషల్ మీడియా వింగ్ తో సమావేశం తర్వాత జగన్ బస్సు యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. రేపు విజయనగరం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. రోడ్ షో, బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

...

Complete article

Link to comment
Share on other sites

CM YS Jagan Full Speech At Tekkali Memantha Siddham Public Meeting | Srikakulam | YSRCP | @SakshiTV

 

Link to comment
Share on other sites

ఏపీలో హీరో ఎవరో, విలన్‌ ఎవరో ప్రజలు తెలుసుకోవాలి : CM YS Jagan | Memantha Siddham - TV9

 

Link to comment
Share on other sites

YS Jagan | జగన్‌ చేసిన పనులు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు?.. ఏపీ సీఎం ఫైర్‌

YS Jagan | చంద్రబాబు హయాంలో స్కీములు లేవు.. స్కామ్‌లు మాత్రమే ఉన్నాయని ఏపీ సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం నాడు విజయనగరం జిల్లా చెల్లూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన అంతా మోసం, దగా అని విమర్శించారు. ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు పని అని అన్నారు.

jagan1-1_V_jpg--816x480-4g.webp?sw=1728&

YS Jagan | చంద్రబాబు హయాంలో స్కీములు లేవు.. స్కామ్‌లు మాత్రమే ఉన్నాయని ఏపీ సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం నాడు విజయనగరం జిల్లా చెల్లూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన అంతా మోసం, దగా అని విమర్శించారు. ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు పని అని అన్నారు.

ఇవాళ చంద్రబాబు వెనకాల దత్తపుత్రుడు, కాంగ్రెస్‌, బీజేపీ ఉన్నాయని అన్నారు. ఒక జగన్‌ మీదకు వీళ్లంతా ఏకమవుతున్నారని తెలిపారు. జగన్ ప్రజలకు మంచి చేయకపోయి ఉంటే.. వీళ్లంతా ఎందుకు ఏకమవుతున్నారని ప్రశ్నించారు. ఈ 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి పనిపై నమ్మకం ఉందని తెలిపారు. ప్రతి వర్గానికి న్యాయం చేశామని అన్నారు. చంద్రబాబు మాత్రం అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న బాబుకు, ఆ కూటమికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెప్పి.. ఆ తర్వాత మోసం చేసేవాళ్లను 420లు అని పిలవాలని అన్నారు. 420 మాత్రమే చంద్రముఖి బృందం అని కూడా అంటారన్నారు. పేదల కలల్ని అర్థం చేసుకుని.. దాదాపు 40 స్కీమ్స్‌ పెట్టామని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి స్కీమ్స్‌ లేవని అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలను రోడ్డున పాడేసి.. వారి రక్తాన్ని పీల్చిన చంద్రముఖి పాలననే చూశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను గుర్తుచేసుకోవాలని.. అదేవిధంగా మీ బిడ్డ పాలనలో ఎటువంటి మంచి జరిగిందో ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే చంద్రబాబు పని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2014లో మహిళల కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. స్కీమ్‌లతో ప్రజల జేబుల్లోకి డబ్బులు పంపింది ఎవరంటే జగన్‌ అని అంటారని.. అదే మీ జేబుల్లోని డబ్బును లాక్కున్నది ఎవరంటే చంద్రబాబు పేరు చెబుతారని అన్నారు. డ్రీమ్‌ ప్రజలదైతే.. స్కీమ్‌ మీ జగన్‌ది అని తెలిపారు. జగన్‌ చేసిన పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

...

Complete article

Link to comment
Share on other sites

Srikakulam: Jagan cautions people against unholy alliance of TDP-BJP-JSP

Chief Minister Y S Jagan Mohan Reddy shows YSRCP symbol fan at a public meeting at Akkavaram in Srikakulam district on Wednesday

1441754-jagan.webp

Says his govt dispersed`2.7 lakh crore among poor Srikakulam: The 22-day ‘Memanta Siddham’ bus yatra of Chief Minister YS Jagan Mohan Reddy concluded at Tekkali in Srikakulam district on Wednesday. The bus yatra began at Idupulapaya of Kadapa district on March 27. The Chief Minister said that seeing the sea of humanity it is clear that the YSRCP has the blessings of the people and they are ready to defeat ‘Kauravas’ in the ensuing elections.

Listing out the achievements of his government, Jagan said that Rs 2.70 lakh crore was dispersed for the benefit of the poor across the state in the last five years. The five-year rule of the YSRCP has been without any partiality towards anyone and was free from corruption. He said he had come to seek the blessings of the people of Srikakulam so that the state can not only continue to enjoy the welfare schemes launched by his government, but also helps in taking the state to greater heights.

He cautioned the people against voting for the alliance. Jagan said it had become a habit for TDP chief N Chandrababu Naidu to defame his government through his friendly media houses in the state. He said Naidu does not have even one single achievement about which he could talk about and seek votes. The CM said that in a span of five years, the YSRCP government had provided funds for the development of government schools and also introduced English medium education to provide corporate education to the children of poor families in rural areas. Jagan also said that even in Covid pandemic crisis period, the welfare schemes were not stopped.“Just before the elections, Naidu got ready to cheat the people once again by telling lies and also entered into an unholy alliance with the other parties only to grab power,” he alleged.

...

Complete article

Link to comment
Share on other sites

Voting for Chandrababu Ends Schemes: CM Jagan

Chief Minister YS Jagan Mohan Reddy attended a public meeting called "Memantha Siddham" today in Akkavaram in the Tekkali constituency. Addressing the crowd this evening in Akkavaram, he referred to the attendees as "the lions of Srikakulam" and described these meetings as the heartbeat of the poor. He issued a call to arms to win all 175 assembly and 25 MP seats. "Are you all ready for a double century?" he asked the audience.

cr-20240424en6629190bbbc7d.jpg

He claimed that if people vote for him in the upcoming elections, the schemes will continue, but if they vote for Chandrababu, the schemes will come to an end. "If you feel good about the past five years, stand by your children like soldiers... respond with your vote to the coalition's deceit," he urged.

"We have seen Chandrababu's culture of discarding the manifesto after elections. But I proudly say that we have fulfilled 99 percent of the promises, treating the manifesto like the Bible, the Quran, and the Bhagavad Gita," CM Jagan declared.

"Looking at Chandrababu’s situation, he has degraded himself by forming alliances with numerous parties. Chandrababu, who can’t even claim to have done four good deeds, has made it his job to insult me daily. His channels and newspapers portray it as a great feat. Is this great politics?" he criticized.

"Now, forming coalitions for power... What does it mean to give power to such people? To promise beautifully and then deceive and loot the people for five years to share the spoils?" CM Jagan raised the question vehemently.

...

Complete article

Link to comment
Share on other sites

Police Custody Approved for Accused in Stone Attack on CM YS Jagan

A Vijayawada court has recently ordered that Satish, the accused in the stone-throwing incident targeting Chief Minister YS Jagan Mohan Reddy, be placed under police custody. The court has granted permission for a three-day custody and stipulated that the interrogation should only be conducted in the presence of his lawyers and parents.

cr-20240424en6628da6b903a4.jpg

The court specifically directed that the interrogation of Satish should only occur from 10 AM to 5 PM. Satish is currently being held at a jail in Vijayawada. Following the court's orders, the police are scheduled to begin their interrogation of Satish from tomorrow.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం

YS Bharathi: పులివెందులలో ప్రజల నాడి ఎలా ఉందో చెప్పిన వైఎస్ భారతి.... వీడియో ఇదిగో!

28-04-2024 Sun 19:47 | Andhra

పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని వెల్లడి

జగన్ చెబితే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందన్న వైఎస్ భారతి

చంద్రబాబు చెబితే చేస్తాడో, చేయడో అనే సందేహం ఉంటుందని వ్యాఖ్యలు

cr-20240428tn662e5a7f9c1eb.jpg

సీఎం జగన్ అర్థాంగి వైఎస్ భారతి పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో  తమకు ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోందని తెలిపారు. మీరు (మీడియా) కూడా చూస్తున్నారు కదా... ప్రజల నుంచి స్పందన బాగుంది అని వివరించారు. 

ఇక, సీఎం జగన్ నిన్న విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రతినిధి వైఎస్ భారతిని ప్రశ్నించారు. అందుకామె బదులిస్తూ... ఎవరేంటి అనేది మీడియానే చక్కగా చెప్పగలుతుందని అన్నారు. జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని... చంద్రబాబు చెబితే చేస్తాడో, చేయడో అనే సందేహం ఉంటుందని వైఎస్ భారతి అభిప్రాయపడ్డారు. 

జగన్ కు గత ఎన్నికల కంటే ఈసారి మంచి మెజారిటీ ఇవ్వాలని పులివెందుల ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు. 

పులివెందులలోనే కాకుండా కడప పార్లమెంటు స్థానంలోనూ ప్రచారం చేస్తారా? అన్న ప్రశ్నకు వైఎస్ భారతి స్పందిస్తూ... వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఇవాళ కూడా రొటీన్ గానే ప్రచారానికి వచ్చానని చెప్పారు.

...

Complete article

ప్రజలు మా వైపే ఉన్నారు.. - సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి #YSJagan #YsBharathi #YSRCP #AndhraPradesh #APElections2024 #CMYSJagan #Pulivendula #NTVTelugu

 

Link to comment
Share on other sites

YS Jagan: చంద్రబాబులాగా నేనేమీ బడాయిలు చెప్పడంలేదు... మీరే మార్కులు వేయండి: కందుకూరులో సీఎం జగన్

28-04-2024 Sun 17:03 | Andhra

నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం జగన్ సభ

బుర్రా మధుసూదన్ యాదవ్, విజయసాయిలను గెలిపించాలని పిలుపు

ఈ 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచుతున్నానని వెల్లడి

పథకాలన్నీ అందాలంటే వైసీపీకే ఓటేయాలని స్పష్టీకరణ

cr-20240428tn662e33fc6a23d.jpg

సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు పార్లమెంటు స్థానం వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కందుకూరు సభలో ఆయన ప్రసంగిస్తూ, తానేమీ చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని బడాయిలు చెప్పడంలేదని అన్నారు. ఈ 58 నెలల కాలంలో తన  పాలన ప్రోగ్రెస్ రిపోర్టును రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నానని, ప్రజలే మార్కులు వేయాలని అన్నారు. 

మీ బిడ్డ జగన్ కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ గ్రామాల్లో కొత్తగా ఏడు వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురాగలిగాడు అని వివరించారు. గ్రామ/వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు ఒక వాలంటీరు, నాడు-నేడు పథకంతో రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాల, అందులో ఇంగ్లీషు మీడియం చదువులు, రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష సేవలు, మహిళా పోలీస్, ఓ డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ వంటివి ఈ 58 నెలల కాలంగా సాకారం చేశాం అని సీఎం జగన్ వివరించారు.

ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే, నా పాలన బాగుందంటే మన పార్టీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు. ఇప్పుడు అందిస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని అన్నారు. 

"మనది ఇంటింటా కనిపించే అభివృద్ధి. మరి చంద్రబాబుది కేవలం ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లో మాత్రమే కనిపిస్తుంది. అందరూ ఆలోచించాలి. చంద్రబాబుకు ఓటేస్తే ప్యాకేజి స్టార్ కు ఇంత, ఈనాడు రామోజీరావుకు ఇంత, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంత, టీవీ5 నాయుడికి ఇంత... వీళ్లందరికీ నేరుగా డీబీటీ! దత్తపుత్రుడికి ఇంత, వదినమ్మకు ఇంత అంటూ వీరందరికీ మనీ ట్రాన్స్ ఫర్!... జన్మభూమి కమిటీలకు పేటీఎం! దీనిపై అందరూ ఆలోచించమని కోరుతున్నా. 

మీ జగన్ బటన్ నొక్కితే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలోకి నగదు చేరుతుంది. అదే చంద్రబాబు నొక్కితే తన పెత్తందారీ మిత్రుల ఖాతాల్లోకి చేరుతుంది. ఇదే రాష్ట్రం... ఇదే బడ్జెట్! అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ... గ్రోత్ రేట్ కూడా పెరిగింది. 

మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు... కనీవినీ ఎరుగని విధంగా మీ బిడ్డ ఇన్ని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు... నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు ఎలా వేయగలిగాడు అని ఆలోచించమని ప్రజలను కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఓసారి గమనించాలి. ప్రలోభాలు, మోసాలతో వస్తున్న చంద్రబాబుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని కోరుతున్నా" అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

Perni Nani: మా మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారు: పేర్ని నాని

27-04-2024 Sat 17:05 | Andhra

2014లో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసం చేశారన్న చంద్రబాబు

ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగన్ దని కితాబు

ఈసారి కూడా అదే అజెండాతో ముందుకు వెళ్తున్నారన్న పేర్ని నాని

cr-20240427tn662ce2f4d6929.jpg

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఈరోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... 2014లో మేనిఫెస్టో పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసి చూపించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా హామీల అమలును కొనసాగించారని కొనియాడారు. 

ఇప్పుడు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే కాపీకొట్టి... సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మాదిరే ఇప్పడు కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. నవరత్నాలు పేరుతో తొమ్మిది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్... ఈసారి కూడా అదే అజెండాతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. 

...

Complete article

Link to comment
Share on other sites

CM Jagan dares Chandrababu Naidu to stop single scheme implemented by YSRCP

The Chief Minister also asked Chandrababu Naidu whether TDP would reinstate the Janmabhoomi committees by suspending the volunteer system if they come to power.

Andhra-polls-is-Kurukshetra-battle-betwe

Amaravati: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy criticised Telugu Desam Party (TDP) president Chandrababu Naidu for his inability to claim a single achievement despite being in power for 14 years.

Jagan Mohan Reddy said, “With elections around the corner, non-local leaders like Chandrababu Naida and Pawan Kalyan are coming to seek votes by deceiving people with fraudulent promises. Once the elections get over, the non-local leaders will leave for Hyderabad. This is the attachment of these non-local leaders with people of Andhra Pradesh…”

“Contrary to Chandrababu’s failed promises, we have implemented welfare schemes like YSR Cheyutha, Asara, Jagananna Chedodu, financial assistance to farmers, Jagananna Thodu, Kapu Nestam, and EBC Nestham in a transparent manner to uplift the people,” Jagan said while addressing the campaign near the YSR circle in Venkatagiri on Sunday as he dared Naidu to try and stop any of the schemes.

The Chief Minister also asked Chandrababu Naidu whether TDP would reinstate the Janmabhoomi committees by suspending the volunteer system if they come to power.

“You have served as Chief Minister for 14 years, whereas my tenure amounts to 58 months. Despite this, when it comes to the schemes, your approach seems to consist solely of duplicating my efforts and amplifying them to sway voters during the election,” said Chief Minister Jagan.

The Chief Minister also highlighted the renovation of government schools through Nadu-Nedu and the implementation of English medium schools.

“A Mahila police has been deployed in every village, along with the Disha App,” said Chief Minister Jagan while explaining the measures put in place in the state for the safety of women.

...

Complete article

Link to comment
Share on other sites

YS Jagan: పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారు: సీఎం జగన్

29-04-2024 Mon 18:46 | Andhra

గుంటూరు జిల్లా పొన్నూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ

చంద్రబాబు తనను బచ్చా అంటున్నాడని వెల్లడి

తాను బచ్చా అయితే తనన చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడన్న సీఎం

చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు ఎందుకని వ్యాఖ్యలు

cr-20240429tn662f9dc6d42de.jpg

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. చంద్రబాబు తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే... నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నేను బచ్చా అయితే... నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. 

నువ్వు నన్ను బచ్చా అంటున్నావు... కానీ నేను ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నా అని స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావొచ్చు కదా అని సవాల్ విసిరారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని, చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని సీఎం జగన్ విమర్శించారు. నేను అమ్మ ఒడి, పెన్షన్లు, ఆసరా, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలు తెచ్చాను... అలాంటివి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేశామని, అంతకుముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పాడు... చేశాడా? అని నిలదీశారు. ప్రజల్లో విశ్వసనీయత ఉన్న మీ బిడ్డ ప్రభుత్వంపై విలువలు లేని ఈ చంద్రబాబు ఎలా  నోరుపారేసుకుంటున్నారో చూడండి అంటూ సీఎం జగన్ పొన్నూరు సభలో వ్యాఖ్యానించారు. 

"మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు. మీ బిడ్డను ఓడించడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక దత్తపుత్రుడు, ఒక వదినమ్మ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేతులు కలిపాయి. వీళ్లలో ఎవరికీ పేదలకు మంచి చేసిన చరిత్ర లేదు. వీళ్లు ఒక కూటమిగా తయారై, ప్రతి ఇంటికీ మంచి చేసిన మీ జగన్ పై యుద్ధం చేస్తున్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది ప్రజలనే. నా పొత్తు ప్రజలతోనే" అని సీఎం జగన్ పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Vijayasai Reddy on Chandrababu's death threats against Jagan: ఇప్పటికే రెండు సార్లు జగన్ పై హత్యాయత్నాలు చేయించిన బాబు ఇప్పుడు స్వయంగా బెదిరిస్తున్నాడు: విజయసాయి

29-04-2024 Mon 14:46 | Andhra

చంద్రబాబులో ద్వేషం, కసి, అసూయ బుసలు కొడుతున్నాయన్న విజయసాయి

నిన్ను చంపితే ఏమవుతుంది జగన్ అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపణ

నీ మనసులో కోరిక నెరవేరదు బాబూ అంటూ ట్వీట్

cr-20240429tn662f657b4372d.jpg

చంద్రబాబులో ద్వేషం, కసి, అసూయ బుసలు కొడుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండుసార్లు జగన్ ను అంతం చేయించేందుకు హత్యాయత్నాలు చేయించిన బాబు ఇప్పుడు తనే స్వయంగా "నిన్ను చంపితే ఏమవుతుంది జగన్" అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. 

తన రాజకీయ జీవితం పరిసమాప్తం అవుతోందన్న ఆక్రోశంతో కడుపులోని మంటను బయటపెట్టుకుంటున్నాడని విమర్శించారు. జగన్ కు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు నీ మనసులోని కోరిక నెరవేరదు బాబూ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

...

Complete article

Chandrababu's death threats against Jagan - Sakshi TV LIVE | Today's Telugu News LIVE | సాక్షి టీవీ లైవ్

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...