Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం


Vijay

Recommended Posts

4 hours ago, Vijay said:

I always suspected something shady like that the admins/mods on those latkoor forums creating fake pulka/jaffa/female accounts to post provoking threads/comments to instigate both sides for abuse, attacks and more page views with no moderation. They even post porn images and videos :classic_sad: for page views! No wonder all the decent ladies left their forum sites long ago because of unmoderated abuse and those ladies are not coming back, making it a male-only forum of perverts, gays, lonely, jobless and abusive people with serious mental issues needing help (barring a few exceptions who innocently believe all those fake accounts are real accounts). EEEW!

Your post confirms it is all done by admins of those shady forum sites using fake accounts to generate more ad revenue. What a pathetic business model!

yeah, it is what it is and those latkoor sites biased pulka admins are what they are - just scumbags out to make easy money from more page views and ads. I used those sites for years and seen abuse from admins themselves and other members openly with no moderation but only encouragement. they don't even care about tdp or cbn (even though they are hardcore pulkas) and they just want to make blood money out of breaking news indulging themselves in abuse and encouraging members to abuse each other resulting in more page views and more ad revenue. they would take a complete U turn for money at any time. they ban jaffa members and delete any threads/comments against tdp or cbn (even if they are real facts!). they don't care even if all the lady members left their sites and a vast majority of male members left too (they barely have a total of 50-75 active members) - and all they want is ad money! most of their threads are gay like, "csr anna drinking beer..." one male member starting a thread about another male member for gratification out of gay crush. EEEW!!

most of their members are too naive to believe paytm pulka-edited old video clips (cbn's old incident) like these are real with no reference to current incident LOL 🤣 even illiterate palleturi peasants know they are edited by deranged pulkas to mislead public out of democratic compulsion -

  • Best 1
Link to comment
Share on other sites

11 hours ago, TELUGU said:

YS Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై స్పందించిన జనసేన నేత నాగబాబు

 

lol didn't this caste pichodu pulka naga babu post a mocking post on Jagan first, then deleted it and posted this new one?? 🤣

pulka blood lo genes lo ingrain ayi unnavi oorike povu

Link to comment
Share on other sites

Debate Over Attack on CM Jagan in Vijayawada | Chandrababu Pawan Kalyan | Big Question |@SakshiTV

 

Link to comment
Share on other sites

Katakataala Chandrayya 🤣

Chandrababu Arrest Again!? | Chandrababu Jail Part-2 Soon | Magazine Story @SakshiTV

 

Link to comment
Share on other sites

'నారా'కాసురుడు | Chandrababu Conspiracy On CM Jagan In Vijayawada Attack | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • The title was changed to CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం
  • The topic was featured

Gudivada Amarnath: జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారు?

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన దాడిని ప్రధానితో సహా అందరూ ఖండించారని... జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళ దాడి చేస్తే జగన్ ఇంటిలో కూర్చోటారని అనుకుంటే... అది పొరపాటే అని చెప్పుకొచ్చారు. సింపతీ కోసం.. దాడులు చేయించుకోవలసిన అవసరం తమకు లేదన్నారు. గాజువాక సభలో చంద్రబాబు తమ మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాజువాకలో బాబు మీద ఆ పార్టీల వాళ్ళే రాళ్ళు వేసుకొని .. వైసీపీ మీద అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

gudivada_Amarnath_38c498ace3_V_jpg--799x

Minister Gudivada Amarnath

విశాఖపట్నం, ఏప్రిల్ 15: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jaganmohan Reddy) మీద జరిగిన దాడిని ప్రధానితో సహా అందరూ ఖండించారని... జగన్ ఏం తప్పు చేశారని రాళ్ళు విసురుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath) ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళ దాడి చేస్తే జగన్ ఇంటిలో కూర్చోటారని అనుకుంటే... అది పొరపాటే అని చెప్పుకొచ్చారు. సింపతీ కోసం.. దాడులు చేయించుకోవలసిన అవసరం తమకు లేదన్నారు. గాజువాక సభలో చంద్రబాబు తమ మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాజువాకలో బాబు మీద ఆ పార్టీల వాళ్ళే రాళ్ళు వేసుకొని .. వైసీపీ మీద అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్, బాబు వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేయించికున్నారని ఆరోపించారు. ఏదిఏమైనా, ప్రతిపక్షనేతల మీద దాడులను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ కంటే వైసీపీ హయంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని.. ఉద్యోగ అవకాశం కల్పించామన్నారు. ‘‘దావోస్‌లో చలి ఉందని నేను అనలేదని... దమ్ముంటే నేను అనట్లు సాక్ష్యం చూపించాలి’’ అంటూ సవాల్ విసిరారు.ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమని.. తమ స్టాండ్‌లో మార్పు లేదన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటంలో ఎవరి మీద ఒక్క మీద కేసు పెట్టలేదని వెల్లడించారు. ‘‘నేను బ్యాక్ డోర్ పాలిటిషన్ కాదు.. మా తాత, తండ్రి కూడా ప్రజా ప్రతినిధులు’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

YS Jagan: సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న‌.. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 ల‌క్ష‌ల రివార్డు!

'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో సీఎం జ‌గ‌న్‌పై రాయితో దాడి

నిందితులను పట్టిస్తే రూ. 2 ల‌క్ష‌ల నగదు బహుమతి ఇస్తామన్న‌ పోలీస్ కమిషనర్

ఇప్ప‌టికే దాడి కేసులో విచారణకు ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో 'సిట్‌' ఏర్పాటు

cr-20240415tn661cf92563b95.jpg

విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహ‌న్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుల గురించి తమకు స‌మాచారం అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. అలాగే త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు. 

ఇదిలాఉంటే.. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న‌ట్లు అనుమానిస్తున్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? ఎయిర్ గన్‌తో ఏమైనా దాడి చేశారా? లేదంటే క్యాట్‌బాల్‌తో కొట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పాఠ‌శాల‌కు, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమిక విచార‌ణ‌లో తేలింది. 

దాంతో ఈ కేసు విషయమై పోలీసులు ఇప్పటివరకు 40 మందిని పైగా విచారించారు. గంగానమ్మ గుడి దగ్గర సెల్‌ టవర్‌ పరిధిలో కాల్స్‌పై నిఘా కూడా పెట్టారు. దీంతో పాటు సీఎంపై జరిగిన దాడి కేసులో విచారణకు ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సీపీ క్రాంతిరాణా 'సిట్‌'ను ఏర్పాటు చేశారు. అజిత్‌సింగ్ నగర్‌లో 3 సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు.

...

Complete article

20240415fr661cf87b2d5ce.jpg

Link to comment
Share on other sites

Jagan: రాయి దాడి నేపథ్యంలో.. జగన్ కు భద్రత భారీగా పెంపు

జగన్ ప్రయాణించే రోడ్డు మార్గాన్ని సెక్టార్లుగా విభజించిన అధికారులు

ఒక్కో సెక్టార్ లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు

గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు

cr-20240415tn661cf3f3cf2bb.jpg

ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు. బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీ స్థాయి అధికారులతో భద్రతను కల్పించనున్నారు. సీఎం ప్రయాణించే రోడ్డు మార్గాన్ని సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో సెక్యూరిటీ కల్పించారు. ఇక నుంచి నిర్దేశించిన మార్గాల్లోనే సీఎం రోడ్ షోలు, సభలు ఉంటాయి. పువ్వులు విసరడం, గజమాలల విషయంలో ఆంక్షలు విధించారు.

మరోవైపు జగన్ మేమంతా సిద్ధం యాత్ర గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సాయంత్రం గుడివాడలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. గాయం కారణంగా వైద్యుల సలహాతో జగన్ ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Jagan: ఇలాంటి దాడులు ఏమీ చేయలేవు.. గెలుపు మనదే: జగన్

గాయం కారణంగా ఒకరోజు రెస్ట్ తీసుకున్న జగన్

ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నాన్న సీఎం

మనల్ని ఎవరూ ఆపలేరని ధీమా

cr-20240415tn661cdcfe63628.jpg

విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో ఏపీ సీఎం జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకే... ఈ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. 

ఈ సందర్భంగా వారితో జగన్ మాట్లాడుతూ... ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని చెప్పారు. ఇలాంటి దాడులే కాదు ఎలాంటి దాడులు కూడా మనల్ని ఆపలేవని అన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని... మనం మరోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. మనల్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తనను పలకరించేందుకు వచ్చిన నేతలందరినీ చిరునవ్వుతో పలకరించిన జగన్ ... అనంతరం అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభించారు. గాయం అయిన చోట బ్యాండేజ్ వేసుకుని వెళ్లారు.

ప్రస్తుతం గన్నవరంలో కొనసాగుతున్న జగన్ యాత్రకు వైసీపీ మద్దతుదారులు పోటెత్తారు. రోడ్లు కిక్కిరిసి పోయాయి. కాసేపట్లో జగన్ యాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం గుడివాడ శివార్లలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Injured YSRCP chief Reddy resumes poll campaign in Andhra Pradesh

1608690-jagan-mohan-reddy.avif

Following a day’s break after the stone attack, YSRCP chief and Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy resumed his electioneering bus tour on Monday from Kesarapalle in NTR district. According to reports, the chief minister sustained injuries on his left temple after a few unidentified miscreants pelted stones at him on Saturday night near Vivekananda School Centre in Vijayawada’s Singh Nagar when he was canvassing for polls.

Reddy is campaigning for the polls at Gannavaram and will traverse through Atkur, Veeravalli Cross, Hanuman Junction, and other villages on Monday. It may be mentioned that Reddy embarked on a 21-day election campaign bus tour from Idupulupaya in Kadapa district to Icchapuram in Srikakulam district. Elections for the 175-member Assembly and 25 Lok Sabha seats in Andhra Pradesh are scheduled to be held on May 13, with the counting of votes on June 4.

...

Complete article

Link to comment
Share on other sites

21 hours ago, Sanjiv said:

lol didn't this caste pichodu pulka naga babu post a mocking post on Jagan first, then deleted it and posted this new one?? 🤣

pulka blood lo genes lo ingrain ayi unnavi oorike povu

జగనే చేయించుకుని ఉంటే... || AP PRIDE

pulka naga babu’s cheap character is carved in the history now which he cannot undo as it is reposted and shared in videos forever!

just cover up actions by tdp in advance before anyone says anything. If anyone thinks this was staged, they are pure gold caste pulkas who know they are not going to win no matter what!

జగనన్నపై విసిరిన ఆ రాయే రాబోయే ఎలెక్షన్స్ లో పచ్చపార్టీకి, జనసున్నాపార్టీకి సమాధిరాయిగా మారుతుంది. ఇది praja శాసనం!

మీ ఫ్యామిలీ కి బుద్దిలేదు నాగబాబు మీ అన్నతమ్ముల. కుటుంబాల చరిత చూసుకోండి first

ఈ సంఘటన జరగటానికి కొన్ని రోజుల ముందే పప్పు గాడు తన నియోజకవర్గం వదిలి తమిళనాడు ఎందుకు వెళ్ళాడో, విచారించవలసిన విషయం.

అలిపిరి దాడిని ఖండించిన రాజశేఖరరెడ్డి, చిరంజీవి ఇంటి సమస్యపై మీడియాను మందలించిన రాజశేఖరరెడ్డిని ఒక్కసారి గుర్తుచేసుకోవాలి నాగబాబు!

చిరంజీవి తర్వాత వాళ్ళ నాన్న కండోమ్ వాడాల్సి మర్చిపోయాడు

పచ్చ బ్యాచ్ కి may 13, జూన్ 4 తర్వాత పుట్టగతులు ఉండవు

పబ్బులో ఉగాది పచ్చడి ఎక్కువ తినుంటాడు 🐍 బాబు

నాగబాబు మన కుటుంబం గురించి యంత చెప్పిన తక్కువే

కోడి కత్తి డ్రామా అని 23కి వచ్చారు ఇప్పుడు రాళ్ళ దాడి డ్రామా అంటున్నారు ఈసారి 3కే పరిమితం అవుతారు

వాడి gurinchi కూడ vedio చేయడం ramnadh r గారు ugadi patchadi గురించి కూతురి ni pub ki పంపినోడు bush బాబు vadiki విలువలు ఎక్కడ ఉన్నా e😂😂

మన చెంబు బాబా 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ డ్రామా కదా పప్పు లోకేష్ గా మీ అయ్యా కి జరిగితే నిజం ఇతరులకు జరిగితే డ్రామా ఏమీ బతుకు రా నీది లోకేష్ గా

ఉగాది పచ్చడి కోసం అర్ధరాత్రి పబ్ లకు పంపించే సంస్కృతి కదా మనది!

Ugadhi ki paanakam kosam Radison club ki velle baych....konidela batch.🎉

కూతురు లను కంట్రోల్ లో పెట్టుకోక విచ్చల విడిగా ఒడిలేసే నాగబాబు నోట్లోంచి మంచి మాటలు ఎలా వస్తాయి

అసలు గెలుస్తాం అని అన్ని సర్వేలు, జనాలు చెప్తుంటే ఇలాంటివి ఎందుకు చేయించుకుంటారు చెప్పండి.. మరి ఇంత చీప్ గా మాట్లాడతారా? 😡😡😡

Nagababu oka nayakuda Thani kaneesam ward member kuda Kaadu valla Anna kashtapadi cinefield lo oka manchi platform ready chesthe daani meeda brathukuthunna BEGGARS veellu kuda matladithe manam nammala

స్వయంకృషి తో పేరు తెచ్చుకున్న అన్న యొక్క తమ్ముడు కాకపొతే , నాగబాబు ఈ పాటికి నరసాపురం సఖినేటిపల్లి పంటు దగ్గర బుట్టలో పల్లీలు , బఠానీలు అమ్ముకుంటూ ఉండేవాడు

ప్రజలు ఆల్రెడీ 2019 లో కమ్మోళ్లని దూరం చేశారు .. ఇప్పుడు చంద్రబాబు గాడు పూర్తిగా కమ్మ వర్గాన్ని సమాజం నుండి పూర్తిగా వెలి వేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు ... కమ్మ వారు ఇప్పుడన్నా తెలివి తెచ్చుకోవాలి . చంద్రబాబు వలన కమ్మ వారికీ నష్టం తప్ప లాభం లేదు .. ప్రజలంతా ఈ రోజు విజయవాడ తెలుగుదేశం కమ్మోళ్ళు చంద్రబాబు రెచ్చగొట్టడం, వలెనే జగన్ మీద హత్యాయత్నం చేశారని నమ్ముతున్నారు

సినిమా డైలాగ్స్ బాగున్నాయి.మరీ ఇలా దిగ జారి పోయారు

Lokesh , Acham naidu , keshav , Nagababu vellu andaru vetakaram ga post pettaru Vella andarini repu election lo intiki (jail ki) pampali

Desa charithralo ye CM cheppaledhu... Miku naa palana nachithene naaku otu veyyandi...lekapothe veyyodhhu Ani.🎉 Antha daring unna jagan.. drama lu adavalasina avasaram ledhu. Jagan CM avvakapothe jagan ki poyedhi oka ventruka . AP janaluku poyedhi oka jivitham. CBN oka nararoopa raksasudu Nara-kasurudu!!

Snakebabu ku amithelusu,package theesukoni anakapally nunchi paaripoyyadu

నాగడు వాని అయ్యా డ్యూటీ కి పోయినప్పుడు పుట్టిండు అందుకే అట్లా ట్వీట్ పెడతాడు

Meeru Kottinchu kondira, Simpaty Vastadi. Gelichi Govt. loki Vadduru gani. Dikkumalina Meelantollu AP lo Goppa Nayakulu - Prajala Kharma, Chesukunna Papam😢😢

రాత్రి మత్తులో ఒరిజినల్ బుద్ధి కనబడిందిలే...పొద్దుటే యాక్టరు నిద్రలేచి మారినట్టు నటించాడు😂😂😂😂😂

Veellu entha darunam ante okavela jagan ki jargakudanidi edaina jarigina kuda bharathi ni CM no cheyyadaniki cheyyinchukunnadu ani debates pettina manam achyarya povakkarlwdu

 

  • Best 1
Link to comment
Share on other sites

Throwing a stone at me will not avert the defeat of evil and rich forces: CM Jagan

1084249-15cnr29.webp

As Jagan Mohan Reddy stepped out of the Kesarapalle stay camp after a day’s rest, he was warmly greeted by party leaders and activists on Monday

VIJAYAWADA: After the stone-pelting incident, the injured Chief Minister Y.S. Jagan Mohan Reddy has returned to continue the Memantha Siddham Bus Yatra with renewed vigour. As Jagan Mohan Reddy stepped out of the Kesarapalle stay camp after a day’s rest, he was warmly greeted by party leaders and activists on Monday. Despite the challenges he faced, Jagan Mohan Reddy’s spirit remained high, reflecting his commitment to continue the bus yatra, party leaders said.

The CM said the attack against him would increase his sense of commitment to serve the people, not diminish it. He was addressing the first public meeting at Nagavarappadu in Gudivada after unidentified miscreants attacked him during his Memantha Siddham Yatra near Vijayawada on Saturday. “Maybe the wound on my forehead will heal in 10 days, but the wounds inflicted by Chandrababu on the poor people are forever,” said the CM.

Jagan Mohan Reddy said, “From Chandrababu, vested media to BJP and Congress, everyone is attacking me while I did my best for the people’s welfare. I am not afraid. Shooting one arrow at Arjuna does not mean that the Kauravas have won.” “Such attacks will not shake my resolve, and it means that we are so close to victory, and they are so far from it,” asserted the CM. He asked, “Are you all ready to fight against the Opposition for the welfare of the people, the future of the poor, and to continue all the schemes for another five years? I am standing here with courage after delivering the promises made to the people of Andhra Pradesh. On the other side, there are conspirators whose foundations are lies and deceptions,” he stated.

Highlighting the “failed promises and mockery of welfare schemes” by Chandrababu Naidu, the Chief Minister said, “Naidu ridiculed the schemes for free electricity to farmers, English medium in government schools, free houses to the poor and went to court to stall these.” “The YSRC government has brought revolutionary changes, but Chandrababu looted villages in the name of Janmabhoomi Committees. We are giving assistance and assurances to the farmers through RBKs, free electricity for nine hours during the day, provided permanent land rights for `35 lakh acres,” Jagan Mohan Reddy said.

He said, “In the last 58 months, we have brought enough changes which are visible in every village and household. We are the only state in the country that gives Rs 3,000 as welfare pension. Ten fishing harbours are coming up in the state, the Bhogapuram Airport work is in full swing, and three industrial corridors are being erected, we are consistently topping the Ease of Doing Business ranking. We have fulfilled 99 per cent of the 2029 poll promises by considering our Manifesto as Bhagavad Gita, Bible and Quran,” explained the CM. Jagan Reddy said that in 2014, Chandrababu formed an alliance and made promises to every household, including signing off farm loan waiver, waiving off loans for savings societies, depositing Rs 25,000 after the birth of a female child, providing unemployment benefits, but he did not fulfil these promises. At the campsite, many leaders of other political parties including Telugu Desam joined the YSRC in the presence of Jagan Mohan Reddy. The CM expressed his gratitude for the outpouring of support and emphasised the need to stand firm against cowardly acts. He urged party leaders to keep reaching out to the people and ensuring the success of the Memantha Siddham Yatra.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...