Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం


Vijay

Recommended Posts

1 hour ago, Sucker said:

Kasak and cushy figure but it was already investigated and arrests were made proving it was real. Even TDP leaders took a U turn swallowing humble pie humiliatingly and agreed it was real after mocking it was preplanned. More arrests will be made including top TDP leaders and the master minds behind this attack very soon!

Some funny comments from the video though

ఓ అక్క పో అక్క పోయి అంట్లు తోము బట్టలు ఉతుక్కుపోయి

పాచిపోయిన ముఖానికి మేకప్ వేసుకొని వచ్చినట్టున్నావ్. పోయి కడుక్కొనిరా..😀😀

Hello madam al ready dhorikadu CCTV loo name Satish Kumar al ready station tisukoni vellaru

Pateevrata ciromani

Manchinellu thagu leda pothavu

nuvvu kottinchukuni try cheyyi analysis cheddam

Ninnu rayi petti d***gite telustadi

దీనికి పేమెంట్ ఎంత అక్క 🤣

Link to comment
Share on other sites

Bacha vs Lucha !!

CBN still cannot understand the value of education, healthcare and volunteer system Jagan introduced for people that changed their lives forever. CBN's caste pichi and arrogance do not want other castes to grow.

 

జగన్మోహన్ రెడ్డి గారు బచ్చా అయితే ఢిల్లీలో పేరున్న పార్టీతో ఒక పొత్తు అసలు గల్లీలో పేరులేని పార్టీతో ఒక పొత్తు అసలు నీకు పేరు ఉన్నట్టా లేనట్టా డాష్ డాష్ డాష్

40 సంవత్సరాల అనుభవం కలిగిన ముసలోడు తెచ్చిన జన్మభూమి కమిటీలు ఫెయిల్ అవ్వటమేంది మొట్టమొదటిసారి సీఎంగా చేసినతను తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అవ్వటమేంది ఎవరు విజనరీ

రాజ్యసభ జీరో చేసి పెట్టాడయ్యా JA 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ,40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ,మూడుసార్లు ముఖ్యమంత్రి ,నాలుగు టీవీ ఛానల్ ,రెండు న్యూస్ పేపర్లు, 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సoకారావం గాడు,అది సరిపోక వేరొక పార్టీ దత్తపుత్రుడు అయినా నమ్మకం లేదు గెలుపు మీద, అది కూడా సరిపోక ఇద్దరు వ్యూహకర్తలు, ఇవన్నీ సరిపోక ఇప్పుడు మళ్ళీ బిజెపి , ఏరా నువ్వు నిజంగా విజనరి అయితే ఇవన్నీ ఎందుకు రా?

2019లో ఇదే మాట అన్నావు విజనరీ 23 సీట్లు వచ్చాయి మైండ్ దొబ్బిందా?

ఇన్నాళ్లకు సరైనోడు వచ్చాడు.if you are bad, iam your dad!

Jagan raging mamolga vundadu ani thelisi kuda, gelukkuntunnaru chudu..

Adigi Mari thanninchu kovadam ante ide Visionary musaloda...

వామ్మో ఎం confidence అరుపులు పునకాలు actors కి dialogs కావాలి కానీ మన అన్న చెప్పే మాటలే dailogs అవుతాయి

jagan anna ragging vere level

TDP is Gone!

చచ్చాడు ముసలినక్క

Punch pelipoyindi

Anna nuvvu ragging cheyaram modhulu padithe prathipakshalu toka mudustay

Corona techadu ma CBN nv em techav jagan anna?

Khaleza unte oka month taruvaata Road la meeda tiragara my lucha son

Jagan anna ragging ki musalodu poyela unnadu

 

నేను బచ్చా అయితే నువ్వు? #Chandrababu #Pawankalyan #chandrababu #politics #trolls #ysrcp #apnews

 

Link to comment
Share on other sites

Andhra Ranam 2024 : జగన్ బచ్చా కాదు బాబూ.. హీరో..! | AP Politics | CM Jagan | TV9

 

Link to comment
Share on other sites

WOW, THIS IS THE BEST OF ALL PUBLIC REACTION VIDEOS!!

If yellow pulkas have any shame left, they should convert into jaffas after watching this...

కుర్రాడి మాటలకు ఫిదా అవుతారు 🔥👌| Who Is Next CM | AP Public Talk | Praja Galam

 

Link to comment
Share on other sites

Main accused in A.P. CM stone-pelting case has different dates of birth on documents

Birth certificate issued by a hospital was submitted to the court as proof of age, not Aadhaar card, say police; another suspect V. Durga Rao was released after questioning

PTI04_13_2024_000390A.jpg

Vemula Satish Kumar alias Satti, the main accused in the stone-pelting case in which Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy was injured, has proofs of two dates of birth—one mentioned in his birth certificate issued by a hospital and the other in his Aadhaar card, the police have said.

The Ajitsingh Nagar police arrested Satish Kumar, a daily wager hailing from Vaddera Colony for allegedly pelting a stone at the Chief Minister during the latter’s ‘Memantha Siddham’ election campaign at Dhabakotlu Centre in Vijayawada on April 13.

According to his birth certificate, Satish Kumar was born on October 14, 2005, which means he is a major. However, his date of birth was mentioned as April 14, 2006 in his Aadhaar card, which certifies him as a minor.

The investigation officers said that the Aadhaar card was not considered if the date of birth was mentioned in the birth certificate or academic certificates. They produced the birth certificate of the acused in the court.

Satish Kumar was shifted to Vijayawada Jail after the court sent him on a judicial remand for 14 days.

“We are investigating how and from where Satish Kumar managed to get his Aadhaar card by changing his date of birth,” a police officer said.

Meanwhile, the NTR Commissionerate police released Vemula Durga Rao, another suspect in the case, late on Saturday night after thorough questioning.

It was alleged that Durga Rao, who has political links, along with Satish Kumar, hatched a conspiracy to kill the Chief Minister.

Police Commissioner Kanthi Rana Tata told The Hindu on April 21 (Sunday) that the police took Durga Rao into custody under Section 160 of Cr.Pc to verify his involvement in the case. “Durga Rao was asked to cooperate with the investigation before he was freed,” he said.

Call data verified

Durga Rao said that the police questioned him about if anybody instigated him to kill the Chief Minister, and other details related to the case.

“The police took my mobile phone. They verified the call data and my social media groups. They asked me whether any political leader was behind the attack on Mr. Jagan Mohan Reddy. They released me after I promised to cooperate with the investigation,” said Durga Rao.

...

Complete article

Link to comment
Share on other sites

20 Districts Covered

62 Assembly Constituencies Visited

1965 KM Journey in 19 Days

A BIG salute to the FANS. Neither the scorching heat of 43°- 45° degrees, nor rain, nor the darkness of night can deter the star campaigners from walking alongside him.

 

Link to comment
Share on other sites

Special Story on CM Jagan Records In Elections | సీఎం జగన్ రికార్డులు | 10TV

 

  • Best 1
Link to comment
Share on other sites

Andhra Ranam 2024 : జగన్ బచ్చా కాదు బాబూ.. హీరో..! | AP Politics | CM Jagan | TV9

 

Link to comment
Share on other sites

జగన్ పై దాడి చేయించింది చంద్రబాబే: ఎట్టకేలకు నోరువిప్పిన బోండా ఉమా...?? #bondauma #chandrababu | SMN

 

Link to comment
Share on other sites

Vijayasai Reddy on Lokesh: లోకేశ్.. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు?: విజయసాయి రెడ్డి

లోకేశ్ కు వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్న

నీకు సంస్కారం నేర్పించలేకపోయిన స్టాన్ ఫోర్డ్ ప్రొఫెసర్లు తలదించుకోవాలి..

నారా లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత

cr-20240421tn6624b8016159f.jpg

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, జగన్ ను హత్య చేయడానికి పదునైన రాయితో కొట్టినట్లు చెప్పాడని వైసీపీ నేత విజయసాయి రెడ్డి చెప్పారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత లోకేశ్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ నీకు మెదడులో చిప్ లేదని అందరికీ తెలుసు. పశువుకంటే హీనంగా దిగజారిన నీకు సంస్కారం నేర్పించలేనందుకు చదువు చెప్పిన టీచర్లు, స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లు సిగ్గుతో తలదించుకోవాలి. జగన్ ను తాకిన రాయి ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు. దాడి చేయించింది విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులే’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

YS Jagan: నేను బచ్చా అయితే... నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్నేమనాలి?: చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

అనకాపల్లి జిల్లా చింతపాలెంలో మేమంతా సిద్ధం సభ

చింతపాలెంలో జనసముద్రం కనిపిస్తోందన్న సీఎం జగన్

సిద్ధం సభలతో ప్రత్యర్థుల గుండెల్లో  రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయని వెల్లడి

cr-20240420tn6623b1a01ecf6.jpg

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లా చింతపాలెంలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. నేడు చింతపాలెంలో జనసముద్రం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. పెత్తందార్లపై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన సైన్యంలా ఉందని అభివర్ణించారు. 

చేసిన మంచి ఏదీ లేక మోసాలు, కుట్రలు, అబద్ధాలు, పొత్తులతో వస్తున్న వారిని ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నాం...  మీరంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి, ప్రతి వర్గానికి మంచి చేసి, చేసిన మంచిని చూపించి మనం ఎన్నికలకు వస్తున్నాం అని వివరించారు. చేసిన మంచి ఏదీ లేక... మేం వస్తే ఇది చేస్తాం, ఇకమీదట ఇది చేస్తాం అంటూ మళ్లీ భ్రమలు కల్పిస్తున్న ఇలాంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? అని అన్నారు. 

"జగన్ ను ఓడించాలని వారు... పేదలను గెలిపించాలి, ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ పోరాటంతో 2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. అందుకు మీరంతా సిద్ధమేనా? మన ఈ సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి. ఆ ఉక్రోషం, కడుపుమంట భగ్గుమని చంద్రబాబు నాపై రాళ్లు వేయమంటున్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. 

ఇదీ చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మల అజెండా. దీనికోసం వాళ్లకు అధికారం కావాలట... జగన్ ను కొట్టడానికి, జగన్ కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలట. 

ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే... జగన్ ఒక బచ్చా అని కూడా అంటున్నాడు. అయితే, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన, కాళిందిని చూస్తే బాబు గుర్తుకు వస్తున్నారు. రాముడ్ని బచ్చా అనుకున్న సుబాహుడు, మారీచుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేషంలోనూ కనిపిస్తున్నారు. హనుమంతుడ్ని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్లను చూస్తే గుర్తుకొస్తున్నాడు. 

చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున నిల్చున్నవారు బచ్చాల్లాగానే కనిపిస్తారు. అయ్యా చంద్రబాబూ... నువ్వు బచ్చా అంటున్న నేను అందరికీ మంచి చేసి ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నా. మరి నువ్వు 14 ఏళ్లు సీఎంగా చేశావు కదా... పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే బచ్చాను చూసి ఎందుకు భయపడుతున్నావు? పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నావు? ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు పదిమందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తోంది? 

ఇవాళ ఇంటింటికీ మంచి చేసిన మీ బిడ్డ చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకుని ఉన్నారో గమనించండి. మీ బిడ్డ ఒక్కడూ ఒకవైపున... అటువైపున చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్... వీళ్లందరూ సరిపోరన్నట్టుగా కుట్రలు, మోసాలు, అబద్ధాలు... వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని చుట్టూ నిలబడి ఉన్నారు. వీళ్లందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. 

మరి మీ బిడ్డ జగన్ కు తోడెవరు...? జగన్ కు తోడు ఆ దేవుడు, కోట్లమంది పేదలు, ఇంటింట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు అని గర్వంగా చెప్పుకుంటున్నా. నేను సింగిల్ గానే వస్తున్నా నీకెందుకయ్యా బాబూ ఇంత భయం? సింగిల్ గా వస్తున్న ఒక్కడ్ని ఎదుర్కోవడానికి ఇన్ని నక్కలు ఏకమవుతున్నాయి. 

అయ్యా బాబూ... నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నిన్ను ఏమనాలి? నేను బచ్చా అయితే... ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వొక్కడివే రావడానికి నీకు ధైర్యం చాలడంలేదు... అరడజను మందిని వెనకేసుకుని వస్తున్న నిన్ను ఏమనాలి?

నేను బచ్చా అయితే... ఈ 58 నెలల్లో గ్రామాలకు, రైతులకు, పేదలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాలకు నేను చేసిన మంచి, ఇంటింటికీ చేసిన అభివృద్ధి... నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు చేయలేకపోయావు బాబూ? నిన్ను ఏమనాలి?" అంటూ సీఎం జగన్ వాడీవేడిగా ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

YS Jagan Bus Yatra | AP రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన CM Jagan బస్సు యాత్ర | AP Elections 2024-TV9

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...