Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

AP Volunteer system & pensions


TELUGU

Question

Erring village and ward volunteers will land in jail if TDP comes to power, says Naidu

The TDP-JSP combine is committed to early completion of Handri-Neeva and Galeru Nagari projects in undivided Chittoor district, apart from strengthening NTR and Krishnapuram reservoirs, says the TDP national president

10745_6_2_2024_19_13_13_2_IMG_20240206_W

Telugu Desam Party (TDP) national president N. Chandrababu Naidu has said that the village and ward volunteers are resorting to misdeeds and doing politics would only land in jail.

“You (volunteers) should realise the lies and betrayal of Chief Minister Y.S. Jagan Mohan Reddy and come forward to work as my star campaigners,” the former Chief Minister said while addressing the TDP’s ‘Raa Kadali Raa’ public meeting at Gangadhara Nellore, 10 km from here, on February 6 (Tuesday).

Mr. Naidu said that Mr. Jagan Mohan Reddy was spreading a feeling of insecurity among the volunteers. “I have always supported volunteers if they do good things. But they will not be spared if they resort to politics. I urge you to shun politics and serve the people,” Naidu said.

‘Nightmare for Dalits’

Alleging that the YSRCP government had become a nightmare for the Dalits in the State, Mr. Naidu said, “Mr. Jagan Mohan Reddy has undermined the self-respect of the Dalits and unleashed a reign of oppression against them. More than 180 Dalits have ended their lives in the State in the last five years, while more than 6,000 false cases have been foisted against them. Sub-Plan funds of ₹28,000 crore meant for Dalits have been diverted, and 27 welfare schemes meant for the communities have been withdrawn.” He appealed to the Dalits to unseat Mr. Jagan Mohan Reddy in the forthcoming elections.

...

Complete article

Link to comment
Share on other sites

  • Answers 59
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Sanjiv

    25

  • TELUGU

    21

  • Vijay

    14

Top Posters For This Question

Recommended Posts

  • 0

ఓట‌మి బాట‌లో టీడీపీ! : TDP Graph Falls Down | Chandrababu | YS Jagan | AP Politics | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

Kodali Nani | ఉగాది పర్వదినాన వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని.. వాళ్ల వేతనాలను డబుల్‌ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన వాగ్దానంపై కౌంటర్‌ ఇచ్చారు.

Kodali-nani_V_jpg--816x480-4g.webp?sw=17

Kodali Nani | ఉగాది పర్వదినాన వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని.. వాళ్ల వేతనాలను డబుల్‌ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన వాగ్దానంపై కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చేవాన్ని దొంగ వాగ్దానాలే అని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని స్పష్టం చేశారు.

గుడివాడలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయని అన్నారు. అందులో టీడీపీ కార్యకర్తలనే నియమిస్తారని చెప్పారు. వాలంటీర్లను తొలగించం.. వాళ్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు చెప్పే పిట్టకథలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని విమర్శించారు. వాలంటీర్లపై గతంలో చంద్రబాబు విషం కక్కారని ఆరోపించారు. గతంలో వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టే వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే.. ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుని మరి పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధే అని వ్యాఖ్యానించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy on Chandrababu and Volunteer system: చంద్రబాబు గెలిస్తే వాలంటీర్ల స్థానంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి: సజ్జల

వాలంటీర్లపై చంద్రబాబు, దత్తపుత్రుడు గతంలో విషం చిమ్మారన్న సజ్జల

ఇప్పుడు ఎన్నికల వేళ వారిపై ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు

నాలుగు ఓట్ల కోసం బూటకపు హామీలు ఇస్తున్నారని ఆగ్రహం

cr-20240411tn6617a23b6c0bd.jpg

వాలంటీర్ వ్యవస్థపై తమకు వ్యతిరేకత లేదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్ల పారితోషికం రూ.10 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతుండడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాలంటీర్లపై గతంలో విషం కక్కిన చంద్రబాబు, దత్తపుత్రుడు ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 

ఏపీలో వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చేసింది చంద్రబాబేనని, చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. 2014లో ఎలాంటి మోసాలు చేశాడో, చంద్రబాబు ఇప్పుడు కూడా అలాంటి మోసాలే చేస్తున్నాడని, నాలుగు ఓట్ల కోసం బూటకపు హామీలు ఇస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఒకప్పుడు వాలంటీర్లపై ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు వారిని కొనసాగిస్తామని చెబుతున్నారని, ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు. 

చంద్రబాబు గనుక గెలిస్తే వాలంటీర్ల స్థానంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని సజ్జల స్పష్టం చేశారు. జన్మభూమి కమిటీలు చెప్పినవారికే పథకాలు ఇస్తారని తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Ambati Rambabu: చంద్రబాబు నిన్నటి దాకా వాలంటీర్లను ఇష్టం వచ్చినట్టు తిట్టారు: అంబటి రాంబాబు

నిన్నటి దాకా వాలంటీర్లపై నీచమైన అపవాదులు వేశారన్న అంబటి

ఇప్పుడు వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతామంటున్నారని విమర్శ

చంద్రబాబు ఎమ్మెల్యే కూడా కాలేరని వ్యాఖ్య

cr-20240411tn6617e4a85b839.jpg

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. నిన్నటి దాకా వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు తిట్టారని... వాలంటీర్లపై నీచమైన అపవాదులు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతామని ఇప్పుడు చంద్రబాబు అంటున్నారని చెప్పారు. ఇది మాయ మాటలు చెప్పడం కాదా? ఇది ఎన్నికల స్టంట్ కాదా? అని ప్రశ్నించారు. వాలంటీర్ల విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఒక్క రోజులో నాలుక మడతేశారని ఎద్దేవా చేశారు. 

ఇక పల్నాడు జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏ పేదవాడిని అడిగినా ముఖ్యమంత్రి జగనే అని చెపుతున్నారని... చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పని చేశారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా... ఎమ్మెల్యే కూడా కాలేరని చెప్పారు. చంద్రబాబు ప్రజా నాయకుడు కాదని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Volunteer salary 10K from CBN - వాలంటీర్లూ ! బాబొస్తే మీ జీతం పెరుగుతుందట - Singam TV

 

Link to comment
Share on other sites

  • 0
1 hour ago, Vijay said:

Journalist Jani Analysis On Chandrababu About Volunteers Salaries : PDTV News

 

it goes to prove cbn's boasting of 40 years in politics self-proclaiming as a visionary is nothing - just like NTR who lacked experience in politics and got busted for twice losing his power. if cbn and pawan are what they claim to be, how come they missed and did not understand the value of volunteers but instead targeted the volunteers and attacked them saying they are terrorists, human traffickers, rapists, pedophiles, sleeper cells, fraudsters and would go to jail after tdp wins? tdp realized the damage they did to themselves after 33 people died going to office in the hot Sun to collect pensions and now they are trying to do damage control by saying they will keep volunteers and pay them 10K if tdp wins. typical tdp and cbn style who would criticize modi and then lick his butt.

tdp, cbn, pappu, pawala they all just accuse Jagan for everything without providing any evidence whatsoever and make it trending in the news channels because they are clueless how to come back to power. cbn said this is his last election after which he will retire (no he won't win but will retire in prison). so cbn is desperate to win the election which won't happen.

how come 75-year old cbn with 40 years of experience in politics did not have the vision of young Jagan and nailed the politics and administration by implementing volunteer system which cbn still fails to understand even after these years and all this damage?

politicians and judges don't know everything and they have advisors. how come even cbn's advisors failed to advise him of the value of volunteer system??

tdp is just a bunch of useless crooks who are good for nothing except scamming the system to make money!! no wonder they won't win even 2 seats this time and will even lose their deposits.

Link to comment
Share on other sites

  • 0

3:44 is pappu speech CASTE highlight

తీవ్ర దుమారం రేపుతున్న చక్రంబాబా పదివేల జీతం - తుపుక్కున చక్రంబాబాపై ఊసిన JC ప్రభాకర్ రెడ్డి గారు

 

Link to comment
Share on other sites

  • 0

AP Pensions and bank holiday May 1: ఏపీలో ఈరోజు పెన్షన్లు పడనట్టే

01-05-2024 Wed 10:10 | Andhra

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వ ప్రకటన

ఈరోజు మేడే కావడంతో బ్యాంకులకు సెలవు

బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ఈరోజు పెన్షన్లు లేనట్టే

cr-20240501tn6631c7c67aee9.jpg

పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది. 

ఈ నేపథ్యంలో మే 1న పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఖాతాలు లేనివాళ్లకు సిబ్బంది పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. అయితే మే 1 (ఈరోజు) కార్మికుల దినం. ఈరోజు బ్యాంకులకు సెలవు. ఈ క్రమంలో... ప్రతి ఏడాది మాదిరే మేడే నాడు బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు, పింఛను లబ్ధిదారులు గమనించాలని... దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరని ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో, ఈరోజు పెన్షన్ల పంపిణీ లేనట్టే. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Volunteer system - pensions - అవ్వాతాతలపై టీడీపీ కుట్ర, ఆడియో లీక్ | TDP Phone Call Leak | Nara Lokesh | Chandra Babu|AP Elections
 

 

Link to comment
Share on other sites

  • 0

Woman Shocking Comments on Chandrababu | AP Pensions | End of TDP |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Old Age Women Sensational Comments On Chandrababu Naidu | AP Pensioners | Telugu Popular TV

 

Link to comment
Share on other sites

  • 0

ee old people usuru chandrababu ki thagultundi and he will die a dog's death! katakataala chandrayya

రేయ్ babu నా బట్ట నువ్వు నాశనం అయిపోతావ్🤣 పడి పడి నవ్వుకోండి 🤣: Women Fires on Chandrababu

 

Link to comment
Share on other sites

  • 0

ee old people usuru tagili, nara'kasura cbn kukka savu sastadu for causing so much trauma to old people and 40+ deaths!

4000 pension istha ani promise chesinodu, 10,000 salary istha volunteers ki annodu (after humiliating them and accusing them of having affairs with old people), election kaka munde intha cinema chupinchina vadu, inka pension em istadu salaries em istadu? voters are not idiots. this clearly shows cbn, nimmagadda and advisors are totally INEXPERIENCED in politics.

chandrababu and congress - ekkada unte akkada daridram dance chestundi.

వాలంటీర్లపై ఫిర్యాదు..ఫించన్ దారుల్ని ఇబ్బంది పెట్టిందా..? | Ntv Story Board

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...