Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

TS RTC free bus travel | గుదిబండలా మారిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం..ఆర్టీసీ పుట్టి ముంచుతుందా?


TELUGU

Recommended Posts

TS RTC | కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకా ముందు ఆలోచించకుండా ఆదరబాదరగా ప్రవేశపెట్టిన మహిళలకు(Mahalaxmi scheme) ఉచిత బస్ ప్రయాణం(Free bus travel) ఆర్టీసీ పుట్టి ముంచుతుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది.

bus_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz=8

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకా ముందు ఆలోచించకుండా ఆదరబాదరగా ప్రవేశపెట్టిన మహిళలకు(Mahalaxmi scheme) ఉచిత బస్ ప్రయాణం(Free bus travel) ఆర్టీసీ పుట్టి ముంచుతుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఆర్టీసీకి(TS RTC) ఇప్పటికే రూ.1400 కోట్ల రూపాయల ఉచిత బస్ సర్వీస్ బకాయిలు ఉన్నాయి.

అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఉచిత సర్వీసుతో దారుణంగా మారింది. నెల నెలా ఆర్టీసీకి ఉచిత బస్ సర్వీస్ డబ్బులు ఇస్తామని మొదలు బొంకిన రేవంత్ రెడ్డి సర్కార్, ఇప్పుడు నాలుగు నెలలు కావస్తున్నా ఇవ్వలేదు. రోజువారీ ఖర్చులకు కూడా టీఎస్ ఆర్టీసీ వద్ద డబ్బు లేక సతమ తమ వుతున్నది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే బస్సులకు డీజిల్, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా ఇక్కట్లు తప్పవనే వాదనలు వినిస్తున్నాయి. అనాలోచిత నిర్ణయాలతో టీఎస్ ఆర్టీసీ భవిష్యత్ గంగలో కలిసే ప్రమాదం ఉందని ఆర్టీసీ ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభం నుంచి ఆర్టీసీ ఎలా బయట పడుతుందో చూడాలి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 3 months later...

Women peeling garlic while traveling in free bus 🤣

:emoji-nervous:

హన్మకొండ నుండి సిద్ధిపేటకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుంటూ ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...