Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

KTR on who will win in AP: ఏపీలో ఎవరు గెలవాలనుకుంటున్నారు...? కేటీఆర్ సమాధానం ఇదే...!


TELUGU

Question

ఏపీలో అందరూ అన్నలాంటివారు... మిత్రులే, ఎవరు గెలిచినా మంచి జరగాలని కోరుకుంటున్నానన్న కేటీఆర్

ఏపీలో ఎవరు గెలవాలో చెప్పడానికి తనకు అక్కడ ఓటు హక్కు లేదన్న కేటీఆర్

తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలు తెలివైన వారు... సరైన నిర్ణయం తీసుకుంటారన్న కేటీఆర్

cr-20240412tn661964f940756.jpg

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అడిగితే... అక్కడ హోరాహోరీగా కనిపిస్తోందని, అందరూ తన స్నేహితులేనని.. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీవీ9 'క్రాస్ ఫైర్'లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హోస్ట్ ఏపీ రాజకీయాలపై ప్రశ్న సంధించారు. ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? అని అడిగారు.

దానికి కేటీఆర్ స్పందిస్తూ.. జగన్ తనకు అన్నలాంటి వాడని, లోకేశ్ తనకు స్నేహితుడని, చంద్రబాబు చాలా పెద్దవారని, పవన్ కల్యాణ్ కూడా అన్న వంటి వాడని పేర్కొన్నారు. ఎవరు గెలిచినా... ఆంధ్రాప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారని ప్రశ్నించగా... అలా చెప్పేందుకు తనకు అక్కడ ఓటు లేదని సరదాగా వ్యాఖ్యానించారు.

తాము తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పామని గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్ ప్రాంతంలో ప్రత్యర్థులకు ఒక్క సీటు రాకుండా అన్నీ బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. విభజన వికాసానికే కాబట్టి ఏపీ, తెలంగాణ బాగుండాలన్నారు. ఆంధ్రా ప్రజలు మాకంటే.. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వారని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

lol ktr cheppindi correct ae 🤣

16 minutes ago, TELUGU said:

తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలు తెలివైన వారు... సరైన నిర్ణయం తీసుకుంటారన్న కేటీఆర్

AP people are more intelligent because they gave 151 to Jagan and just 23 to cbn last time. and this time, they will give 173 to Jagan and just 2 seats to tdp and making tdp a history!

TG people are less intelligent because they choose scamgress over brs and now suffering right after power changeover.

naive yellow pulkas cannot understand ktr's humor lol

:emoji-lol:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...