Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

Super Prime Time : ఉపకారం.. అపకారం..! | AP Politics - TV9

 

Link to comment
Share on other sites

  • 0

ఊరూరా జగన్ కు అపూర్వ నీరాజనం | CM YS Jagan | AP Elections 2024 - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Janatha Darbar : తాడిపత్రి నియోజకవర్గంలో టీవీ9 జనతా దర్బార్ | Tadpatri Assembly constituency - TV9

 

Link to comment
Share on other sites

  • 0

Janatha Darbar : తిరుపతిలో టీవీ9 జనతా దర్బార్ | Tirupati Assembly constituency - TV9

 

Link to comment
Share on other sites

  • 0
On 5/9/2024 at 8:08 PM, Vijay said:

Fully agree 👍

Even building Scamaravati from ground up in the middle of nowhere is to make easy money out of grabbing lands and bribes from tenders which will be a 20+ year project and a free 24/7 ATM for CBN with unlimited cash! Pappu's life will be set if that happens so he could just keep eating and gaining!

Nara-kasura family :emoji-sad:

this is why cbn & associates want to continue building br'amaravati even now!

👍 react_thanks.png

Link to comment
Share on other sites

  • 0

Andhra Pradesh: ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ముందే ముగియనున్న పోలింగ్

11-05-2024 Sat 19:43 | Andhra

ఏపీలో మే 13న ఎన్నికలు

నేటి సాయంత్రంతో ముగిసిన ఎన్నికల ప్రచారం

ఏపీలో 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్

మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

మరో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్

cr-20240511tn663f7d234b408.jpg

ఏపీలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి హోరెత్తించిన మైకులు ఈ సాయంత్రం 6 గంటల  తర్వాత మూగబోయాయి. ఏపీలో మే 13న 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 

అయితే రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ముందే పోలింగ్ ముగియనుంది. ఎల్లుండి 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 

పాలకొండ, కురుపాం, సాలూరు వంటి ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 

మే 13న దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో అన్ని దశల పోలింగ్ ముగిశాక... జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారన్న సంగతి తెలిసిందే. 

చివరిదైన ఏడో దశ పోలింగ్ జూన్ 1న నిర్వహించనున్నారు. ఎల్లుండి జరిగేవి నాలుగో దశ ఎన్నికలు. 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. నాలుగో విడతలో ఏపీతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Telangana: 13న ఉదయం 7 గంటల నుంచి తెలంగాణలో పోలింగ్: సీఈవో వికాస్ రాజ్

11-05-2024 Sat 19:17 | Telangana

106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6  వరకు పోలింగ్ ఉంటుందని వెల్లడి

13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుందన్న సీఈవో

తెలంగాణవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడి

cr-20240511tn663f76db532c0.jpg

ఈ నెల 13వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరగనుందని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 119 నియోజకవర్గాలకు గాను 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6  వరకు ఉంటుందని తెలపారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13వ తేదీనే తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్: డీజీపీ రవి గుప్తా

ఎల్లుండి పోలింగ్ నేపథ్యంలో ఈరోజు ప్రచారం ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. పోలింగ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలకు 164 కేంద్ర బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తమిళనాడు నుంచి మూడు స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు వచ్చాయన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Botsa Satyanarayana: చంద్రబాబు కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు: బొత్స సత్యనారాయణ

11-05-2024 Sat 16:20 | Andhra

ఓటమి భయంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందన్న బొత్స

లోకేశ్ అడ్డదారుల్లో పదవులు పొందారని విమర్శ

జగన్ టార్గెట్ 175కి 175

cr-20240511tn663f4d92c9f16.jpg

ఎన్నికల్లో టీడీపీ కూటమి ఓడిపోతోందనే భయం, అసహనం చంద్రబాబులో పెరిగిపోతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు హామీల్లో ఒరిజినాలిటీ లేదని... తమ పథకాలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షసానందం పొందుతున్నారని చెప్పారు. 

తమది కుటుంబ పాలన అంటున్నారని... చంద్రబాబు కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారని బొత్స అన్నారు. సీఎం జగన్ ను విమర్శించేంత స్థాయి నారా లోకేశ్ కు లేదని.. అడ్డ దారిలో పదవులు పొందిన వ్యక్తి నారా లోకేశ్ అని ఎద్దేవా చేశారు. సీఎం గురించి ఒక శుంఠ నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు... తాను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. సర్వేలను తాను నమ్మనని చెప్పారు. తమ అధినేత జగన్ టార్గెట్ 175కి 175 అని అన్నారు. తాను గెలిస్తే చాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని చెప్పారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Rahul Gandhi: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్... వీళ్ల రిమోట్ మోదీ చేతిలో ఉంది: కడపలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

11-05-2024 Sat 15:29 | Andhra

కడపలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ

హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ఏపీని బీజేపీ బి-టీమ్ నడిపిస్తోందని వెల్లడి

ఏపీ నేతలు మోదీకి భయపడుతున్నారన్న కాంగ్రెస్ అగ్రనేత

ఎందుకంటే మోదీ చేతిలో ఈడీ, సీబీఐ ఉన్నాయని వ్యాఖ్యలు

cr-20240511tn663f4177a559c.jpg

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి అని వెల్లడించారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని నాడు వైఎస్సార్ తనతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

వైఎస్సార్ వంటి నేత రాష్ట్రానికే కాదు, దేశానికే స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, వైఎస్సార్ సోదరుల్లా మెలిగారని వివరించారు. ఏపీలో వైఎస్సార్ సామాజిక న్యాయం కోసం, సంక్షేమం కోసం రాజకీయాలు చేశారని, పేదల కోసం రాజకీయాలు చేశారని, ఏపీలో ఇప్పుడలాంటి రాజకీయం లేదని అన్నారు. 

ఏపీని ఇప్పుడు బీజేపీ బి-టీమ్ నడిపిస్తోందని విమర్శించారు.  ఏపీలో బీజేపీ బి-టీమ్ అంటే బాబు, జగన్, పవన్ అని అభివర్ణించారు. ఈ ముగ్గురి రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ చేతిలో ఉందని అన్నారు. వీళ్ల రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఎందుకు ఉందో అందరికీ తెలుసని, ఎందుకంటే మోదీ చేతిలో ఈడీ, సీబీఐ ఉన్నాయని, అందుకే వీరంతా మోదీ చెప్పుచేతల్లో ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

బాధాకరమైన విషయం ఏమిటంటే... ఏపీ ప్రజల ఆకాంక్షలు ఢిల్లీలో వినిపించడంలేదని, వాటి గొంతు నొక్కేశారని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నికార్సయిన కాంగ్రెస్ వాది అని, జీవితమంతా బీజేపీని వ్యతిరేకించారని రాహుల్ గాంధీ వెల్లడించారు. 

కానీ ఆయన వారసుడు జగన్ బీజేపీపై ఎలాంటి పోరాటం చేయడంలేదని, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని ఆరోపించారు. ఎందుకంటే జగన్ పై అనేక అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీని ఒక్క మాట కూడా అనలేరని విమర్శించారు. చంద్రబాబుకు కూడా ఇదే అలవాటు ఉందని అన్నారు. 

"నాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రం అనేక వాగ్దానాలు చేసింది. ఇప్పటిదాకా అవి నెరవేరలేదు. మీకు ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? ఎందుకంటే... ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ముందు తలవంచింది. అవినీతి కూపంలో మునిగిపోయిన వీళ్లు కేంద్రాన్ని ఏం ప్రశ్నిస్తారు? 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలన్నింటినీ నెరవేరుస్తాం" అని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

KTR: పదేళ్ల నిజం కేసీఆర్‌ పాలన.. పదేళ్ల విషం నరేంద్ర మోదీ పాలన: కేటీఆర్‌

11-05-2024 Sat 13:02 | Telangana

గత పదేళ్ల‌లో బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్న కేటీఆర్‌

కాంగ్రెస్ స‌ర్కార్‌ ఆరు గ్యారంటీల హామీ నెరవేర్చిందా? అంటూ నిల‌దీసిన బీఆర్ఎస్ నేత‌

క‌రీంన‌గ‌ర్ అభివృద్ధికి బండి సంజ‌య్ చేసిందేమీ లేదంటూ విమ‌ర్శ‌

ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పిన నాయకుడు వినోద్‌ కుమార్ అని వ్యాఖ్య‌

పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు వెళ్లాలన్న‌ కేటీఆర్‌

cr-20240511tn663f1f1044ced.jpg

పదేళ్ల‌ నిజం కేసీఆర్‌ పాలన, పదేళ్ల‌ విషం బీజేపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్‌ రెడ్డి పాలన మధ్య పోటీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పేర్కొన్నారు. గత పదేళ్ల‌లో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయ‌న నిల‌దీశారు. ఐదేళ్ల‌లో బండి సంజయ్‌ గల్లీలో, ఢిల్లీలో ఎక్కడైనా కనిపించారా? కరీంనగర్‌ అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పిన నాయకుడు వినోద్‌ కుమార్‌ అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా హుజూరాబాద్‌లో కేటీఆర్‌ నిర్వహించిన‌ రోడ్ షోలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ అగ్ర‌నేత‌ అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప సంజయ్‌ ఒక్కపనైనా చేశారా? అని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులు రాబట్టే సత్తా వినోద్‌కు ఉందన్నారు. కేసీఆర్‌ పాలన ఎలా ఉంది.. కాంగ్రెస్‌ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని తెలిపారు. కాంగ్రెస్ స‌ర్కార్‌ ఆరు గ్యారంటీల హామీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. 

రూ. 500 బోనస్‌ ఇస్తామన్న రేవంత్‌ హామీ ఏమైంది? అని ఆయన నిలదీశారు. రూ. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా.. తులం బంగారం వచ్చిందా అని అడిగారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్ర‌శ్నించారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాటం చేయాలని, అలా పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు వెళ్లాలని కేటీఆర్ అన్నారు. 

వినోద్‌ కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటేనే తెలంగాణకు రక్ష అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీతో కలిసి చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు హైదరాబాద్‌పై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. దక్షిణ కాశీ వేములవాడ ఆలయ అభివృద్ధికి మోదీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడని ఎంపీ బండి సంజయ్‌ మనకు అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

...

Complete article

పదేళ్ల నిజం కేసీఆర్‌ పాలన.. పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్‌ రెడ్డి పాలన మధ్య పోటీ. - హుజూరాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.

 

Link to comment
Share on other sites

  • 0

Nara Lokesh: కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారు!: నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

10-05-2024 Fri 21:56 | Andhra

మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం

ఆత్మకూరులో రచ్చబండ కార్యక్రమం

ఓటుకు పదివేలు ఇస్తారన్న సమాచారం ఉందని లోకేశ్ వెల్లడి

డబ్బు ఇస్తే తీసుకుని, ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి

cr-20240510tn663e4abaab377.jpg

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో ఇవాళ కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్... కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందని తెలిపారు. 

"గత ఐదేళ్లుగా ఒక్కో ఓటరు వద్ద నుంచి లక్ష రూపాయలు దోచుకున్న జగన్... ఇప్పుడు ఖర్చు చేస్తున్నది పదోవంతే, ఆ డబ్బు మీదే... తీసుకోండి... ఓటు మాత్రం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న మాకు వేయండి. 

మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు, నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్ లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈరోజు 580 మంది పనిచేస్తున్నారు. అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యం. 

ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తా. ప్రతిఏటా సింగిల్ జాబ్ నోటిఫికేషన్ తో ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేస్తాం" అని లోకేశ్ హామీ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
1 minute ago, TELUGU said:

Nara Lokesh: కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారు!: నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

10-05-2024 Fri 21:56 | Andhra

మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం

ఆత్మకూరులో రచ్చబండ కార్యక్రమం

ఓటుకు పదివేలు ఇస్తారన్న సమాచారం ఉందని లోకేశ్ వెల్లడి

డబ్బు ఇస్తే తీసుకుని, ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి

cr-20240510tn663e4abaab377.jpg

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో ఇవాళ కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్... కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందని తెలిపారు. 

"గత ఐదేళ్లుగా ఒక్కో ఓటరు వద్ద నుంచి లక్ష రూపాయలు దోచుకున్న జగన్... ఇప్పుడు ఖర్చు చేస్తున్నది పదోవంతే, ఆ డబ్బు మీదే... తీసుకోండి... ఓటు మాత్రం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న మాకు వేయండి. 

మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు, నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్ లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈరోజు 580 మంది పనిచేస్తున్నారు. అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యం. 

ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తా. ప్రతిఏటా సింగిల్ జాబ్ నోటిఫికేషన్ తో ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేస్తాం" అని లోకేశ్ హామీ ఇచ్చారు.

...

Complete article

nuvvu chusava? chusinappudu enduku aapaledu??

300 crores ani etla telusu? count chesava? may be 3000 crores emo?

nuvvu pampaleda money voters ki?? Jagan neelaga vagutunnada?

food truck ni chusi money/drugs truck ani commotion create chesav kada recently?

voters neelaga idiot pappu lu anukuntunnava? money ichina vallake vote vestara?? 🤣

ayina evaru em pamputunnaro neekenduku? nuvvu sarigga unte you should have no fears.

you are showing your inconfidence and fears of your imminent defeat!

grow up man. be a man!

Link to comment
Share on other sites

  • 0

విజ‌య బాట‌న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి! | The Path to Success is YS Jagan | greatandhra.com

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...