Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Recommended Posts

Posani Krishna Murali: జగన్ ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీ స్పందించలేదు: పోసాని కృష్ణమురళి ఫైర్

01-05-2024 Wed 15:54 | Andhra

జగన్ ను చంపుతానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించారన్న పోసాని

రెండు సీట్ల కోసం చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని ఎద్దేవా

చంద్రబాబు నుంచి జగన్ ను సీజేఐ కాపాడాలని విన్నపం

cr-20240501tn6632185c4ac7b.jpg

జగన్ ను చంపేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీకానీ, మేధావులు కానీ స్పందించలేదని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విమర్శించారు. కేవలం రెండు ఎంపీ సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయాడని చెప్పారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలకు లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు బారి నుంచి జగన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాపాడాలని కోరారు. కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిన బీజేపీ... వేల కోట్ల ప్రజాధనాన్ని తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే ఎన్ని వేల కోట్లయినా తినొచ్చా? అని ప్రశ్నించారు.

చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోసాని అన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని జగన్ సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ఓడించడం సాధ్యంకాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు మరోసారి ఘన విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

IYR Krishna Rao: ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో: 'కూటమి' మేనిఫెస్టోపై ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్య

01-05-2024 Wed 14:50 | Andhra

ఇది టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే ప్రజల్లోకి వెళుతుందన్న ఐవైఆర్

బీజేపీ అంటీముట్టనట్టుగానే ఉందని వెల్లడి

ఒక రకంగా ఇది ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని వివరణ

cr-20240501tn66320940aa417.jpg

నిన్న బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. దీన్ని ఉమ్మడి మేనిఫెస్టో అనలేమని అభిప్రాయపడ్డారు. ఒక రకంగా ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని అభివర్ణించారు. ఈ మేనిఫెస్టోతో బీజేపీ అంటీముట్టనట్టుగా ఉందని తెలిపారు. 

ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో అని ఐవైఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న చాలా అంశాల్లో స్పష్టత లేదని అన్నారు. టీడీపీ, జనసేన ఇచ్చిన హామీలకు, బీజేపీ విధానాలకు సారూప్యత కుదరడం లేదని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో బీజేపీ జాతీయ విధానం అవలంబిస్తోందని, అందుకే ఏపీలో మేనిఫెస్టోకు దూరంగా ఉంటామన్న వైఖరిని బీజేపీ కనబర్చిందని వివరించారు. 

ఆ మేనిఫెస్టోను ప్రధానంగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే భావిస్తారని ఐవైఆర్ తెలిపారు. ఆ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుంది అనేది పార్టీ మాట అని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Revanth Reddy: బీజేపీని విమర్శిస్తూ గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకున్న ఫొటోను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

01-05-2024 Wed 14:39 | Telangana

పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదన్న రేవంత్ 

ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ వ్యాఖ్య 

తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. అంటూ ట్వీట్

cr-20240501tn6632071678cf8.jpg

పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నో అడిగితే మోదీ ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న గాడిద గుడ్డు బొమ్మను నెత్తిపై పెట్టుకున్న ఫొటోను అటాచ్ చేశారు.

'తెలంగాణ అడిగింది... పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు',
తెలంగాణ అడిగింది... బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ... బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... మేడారం జాతరకు జాతీయహోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు... పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద 'గాడిద గుడ్డు' అని ట్వీట్ చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Roja: చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే!: మంత్రి రోజా

01-05-2024 Wed 14:30 | Andhra

నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్

సోషల్ మీడియాలో స్పందించిన రోజా

బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్య, భవిష్యత్ ప్రశ్నార్థకమేనన్న రోజా

ఆ మాట టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని వివరణ

cr-20240501tn663204a1341fd.jpg

నిన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయడంపై మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. ఆ మేనిఫెస్టోలో విద్యారంగం కోసం పేర్కొన్న అంశాలను రోజా ప్రస్తావించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే అంటూ వివరించారు. 

ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు, ఐబీ సిలబస్ ఉండదు, పౌష్టికాహారం పెట్టే గోరుముద్ద ఉండదు, కార్పొరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ఇవ్వరు, ఇంగ్లీషులో బాగా రాణించేందుకు బైలింగ్యువల్ బుక్స్ ఉండవు... అంటూ రోజా ఏకరవు పెట్టారు. 

అయితే ఇవన్నీ తాను చెప్పడంలేదని, టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని పేర్కొన్నారు. అంటే, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లల భవిష్యత్, వారి మంచి చదువులు... ప్రశ్నార్థకమే కదా... ఆలోచించండి అంటూ రోజా ట్వీట్ చేశారు. 

...

Complete article

Link to comment
Share on other sites

Diamond ring TV, fridge and other prizes for voters madhya pradesh election commission announced

Bhopal: ఓటర్లకు బంపరాఫర్.. ఓటేస్తే లక్కీడ్రాలో వజ్రపుటుంగరం గెలుచుకునే అవకాశం!

01-05-2024 Wed 12:39 | National

పోలింగ్ శాతం పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారుల వినూత్న ప్రయోగం

మే 7న మూడో దశ పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్‌లో మూడుసార్లు లక్కీ డ్రా

విజేతకు అక్కడే బహుమతి ప్రదానం

రెండుమూడ్రోజుల తర్వాత మెగా డ్రా

ప్రకటించిన ఎన్నికల అధికారి

cr-20240501tn6631eabd307bf.jpg

దేశంలో విడతల వారీగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు ఎండదెబ్బ బాగానే తగులుతోంది. నిప్పులు చెరుగుతున్న సూర్యుడి దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఉదయం పది తర్వాతి నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లు బోసిపోతున్నాయి. దీంతో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ శాతమే ఈ విషయం చెబుతోంది.

ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఈ నెల 7న మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఓటింగ్‌లో పాల్గొన్న వారికి కూపన్ ఇస్తారు. ఆ తర్వాత లక్కీ డ్రా నిర్వహిస్తారు.

అందులో గెలుపొందిన వారికి డైమండ్ ఉంగరాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతరవస్తువులు అందిస్తామని అధికారులు ప్రకటించారు. పోలింగ్ రోజు ఉదయం ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా నిర్వహిస్తారు. విజేతకు అక్కడే బహుమతిని అందిస్తారు. ఆ తర్వాత రెండుమూడు రోజులకు మెగా డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

2 hours ago, Sanjiv said:

there is no kootami manifesto - only tdp and jsp manifesto because nda safely excused themselves to be associated with cbn's bogus manifesto. and so, this manifesto is not even realistic to begin with.

 

this reconfirms it is a bogus and unrealistic manifesto from tdp/jsp that is not viable in any form

 

Link to comment
Share on other sites

Debate on TDP Fake Manifesto 2024 | Chandrababu, Pawan Kalyan, PM Modi | Big Question |@SakshiTV

avuna kaada? nijam cheppu nara

 

Link to comment
Share on other sites

చెప్పాడంటే చెయ్యడంతే | Jagan is The Only Credible Leader | greatandhra.com

 

Link to comment
Share on other sites

kichidi kootami anukunte, inka kichidi manifesto now by combining schemes from ALL the other states and calling it a manifesto!

జగన్ ఒకటిస్తే..బాబు నాలుగిస్తాం అంటే జనం నమ్ముతారా..? | YSRCP Manifesto Vs TDP Manifesto|Story Board

 

Link to comment
Share on other sites

Northern Andhra ఉత్తరాంధ్ర కోసం జగన్ దిమ్మతిరిగే ప్లాన్ ! | Andhra Ranam - TV9

 

Link to comment
Share on other sites

6:15 :emoji-lol:
Garam Garam Varthalu Full Episode 01-05-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan |@SakshiTV

 

Link to comment
Share on other sites

Posani Krishna Murali Sensational Press Meet On Jagan | Posani Krishna Murali | Sri Media Daily

 

Link to comment
Share on other sites

janasena party and pawan are just a drama, bogus party only to make as much money as possible! They don’t care about people or the state!! Its followers are just mad lunatics damaged beyond repair.

Former Janasena Leader Chette Subhashini Exclusive Interview | Janasena | Pawan Kalyan @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

Garam Garam Varthalu Full Episode 02-05-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV

nara'kasura cbn kukka savu sastadu. tents near traffic lights

 

Link to comment
Share on other sites

WHAT A SHAMELESS ACTOR/POLITICIAN!!

tdp does not want land titling act because they want to kabzaa as much land as possible using the current flawed system and spreading a false propaganda against land titling act!!

Spread this video Everywhere

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల భూములు కబ్జాలు చేస్తారు - పవన్ కళ్యాణ్

Note : ప్యాకేజీ తీసుకోక ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు against TDP.

#Pawankalyan #JanasenaParty #VoteForFan #AndhraPradesh

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...