Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

Yellow TDP leaders stating they would develop and improve the economy to pay people welfare schemes. That's the catch to fool public! Even naive pulkas are believing this is true.

TDP leaders are going to pay people welfare AFTER improving the state! There is no way they can pay people promised welfare from day 1 unless the leaders want to pay from their Swiss bank accounts where they are hiding the scammed money. To improve the state in order to pay the promised welfare schemes, it takes 15-20 years. Where is the money going to come from in the meantime??

https://www.instagram.com/p/C6ct1MPpuaL

Link to comment
Share on other sites

  • 0

Notiki edi vaste adi vaageyyadam entra Pappu??

Your father lasted 75 years and showing symptoms of alzheimer's now but you don't have a chance even until 50 years before you become completely senile and suffer from dementia.

Oh, okay I see what you meant - you said to vote on March 13, 2029 because you will lose in 2024 🤣

మార్చి 13 న అందరు ఓటు వెయ్యండి - నారా లోకేష్త

లలు పట్టుకున్న టీడీపీ నేతలు

 

Link to comment
Share on other sites

  • 0
2 hours ago, Vijay said:

Notiki edi vaste adi vaageyyadam entra Pappu??

Your father lasted 75 years and showing symptoms of alzheimer's now but you don't have a chance even until 50 years before you become completely senile and suffer from dementia.

Oh, okay I see what you meant - you said to vote on March 13, 2029 because you will lose in 2024 🤣

మార్చి 13 న అందరు ఓటు వెయ్యండి - నారా లోకేష్త

లలు పట్టుకున్న టీడీపీ నేతలు

 

cancer ki radiation anta. veedi brain issue ki shock treatment ae perfect.

no wonder and it explains why tdp is keeping Mangalagiri maalokam Low Case away from politics, meetings, campaigns...

:emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

inexperienced chandrababu and kootami still don't understand the very basic essentials in people's lives - education and healthcare - which Jagan realized ages ago and light years ahead in implementing them successfully leaving the opposition in the dust!

kootami ae kichidi anukunte, vaalla manifesto kuda kichidi ae which looks like a suicide note of cbn.

తెదేపా మేనిఫెస్టో- వైకాపా గెలుపుకి శుభలేఖ : TDP Janasena Manifesto Is Utter Flop | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

Hindupuram YSRCP MLA Candidate Koduri Deepika Speech : PDTV News

 

Link to comment
Share on other sites

  • 0

cbn, pappu, pawala and bjp lost trust among voters completely! SUBZERO CREDIBILITY. who is going to believe them when they supported land titling act, criticized volunteers and now criticizing land titling and supporting volunteers?? they don’t want land titling because their benami deals and land kabzas in scamaravati will come out!

Garam Garam Varthalu Full Episode 06-05-2024 | CM YS Jagan | Chandrababu | Pawan Kalyan |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

frustration out of desperation to win so cbn doesn’t retire in prison!!

Sakshi Input Editor Ismail Strong Counter To Chandrababu Naidu | Pawan Kalyan | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

అడ్డంగా దొరికి...నోళ్లు మూసుకున్న టీడీపీ! :TDP Caught Supporting Land Titling Act | greatandhra.com

 

Link to comment
Share on other sites

  • 0

BRS on Raithu Bandhu: నేను బస్సెక్కగానే సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుట్టి ఆ నిధులు వేస్తున్నాడు: కేసీఆర్

06-05-2024 Mon 21:55 | Telangana

తాను రథం ఎక్కగానే ప్రభుత్వానికి దెయ్యం వదిలిందని వ్యాఖ్య

తన దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు వేస్తున్నారన్న కేసీఆర్

ఆరెకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారని ప్రశ్న

cr-20240506tn6639048be3dde.jpg

తాను బస్సెక్కి గర్జన చేయగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వణుకుపుట్టి రైతుబంధు వేస్తున్నాడని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నిజామాబాద్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తాను రథం ఎక్కగానే ప్రభుత్వానికి దెయ్యం వదిలిందన్నారు. తన దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు వేస్తున్నారన్నారు.

ఇన్నాళ్లు బంద్ పెట్టిన రైతుబంధును మళ్లీ ఇవ్వాళ మొదలు పెట్టాడని... ఇన్నాళ్లు బంద్ పెట్టి ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్తున్నారని ప్రశ్నించారు. పోరాడితే తప్ప ఏదీ జరగదని... అందుకే అందరికీ ఒక్కటే చెబుతున్నానని... తెలంగాణ శక్తి బీఆర్‌ఎస్... తెలంగాణ బలం బీఆర్‌ఎస్... తెలంగాణ గళం బీఆర్‌ఎస్‌... తెలంగాణ దళం బీఆర్‌ఎస్ అన్నారు. ఇవాళ బీఆర్‌ఎస్ పిడికిలి బిగిస్తెనే దెయ్యం వదిలి, ముఖ్యమంత్రికి వణుకు పుట్టి రైతుబంధు వేస్తున్నారన్నారు.

ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు వేయనని చెబుతున్నారని... ఆరెకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలను అన్నింటిని అమలు చేయించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలన్నారు. బీఆర్ఎస్‌కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుందన్నారు.

నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. మోదీ చెప్పినట్లు రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు, పైగా సాగు ఖర్చులు రెండింతలయ్యాయని మండిపడ్డారు. ఈ పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు చెప్పారని... మోదీ ఇచ్చిన నినాదాల్లో ఒక్కటైనా నిజమైందా? అని నిలదీశారు. మోదీ అచ్చేదిన్ అంటే రైతులకు చచ్చేదిన్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

complete u-turn just like u-turn babu lol

:emoji-lol-giggle:

ఇది సార్ మీ అసలు రూపం

అన్నివోట్లు వస్తే నువ్వే పోటీచేసి గెలచ్చుగా

కమలహాసన్ కంటే నీవే తోపు రాజేష!!

నీలాంటి రాజకీయ వ్యభిచారి రాజకీయాలకి పనికిరారు

బాబు అంత ఐఏపోయింది టీడీపీ జనసేనా విజయం కన్ఫర్మ్ ఐఏపోయింది ఇంకా ఏమి చేయలేరు పిసుకోవడమే మీరు

లాస్ట్ కి రాజేష్ మీరు చేసిన వీడియోస్ మీరే చూసుకోవాలి అంతకుమించి ఏమి జరగదు ఓకేనా సోదరా

చాలా రోజులు అయింది మనస్ఫూర్తిగా నవ్వుకొని 🤣

నిన్ను పక్కన పెట్టుకుంటే బాంబు కి పిన్ను పీకి ముడ్డి కింద పెట్టుకున్నట్టే.... గోవిందా గోవిందా

నా sc నా st నా bc అనే వాడు గొప్పా sc కుటుంబంలో ఎవడైనా పుట్టాలని అనుకొంటారా అనే వాడు గొప్పా నీకేమై న చిప్పు దొబ్బిందా?

:emoji-lol:

ఈ పావలా గాడ్ని నేనే ఓడిస్తా.. రాజేష్ మహాసేన సంచలన యు టర్న్.. Mahasena Media | Mahasena Rajesh | SMD

 

Link to comment
Share on other sites

  • 0

ఛీఛీ.. జ‌గ‌న్‌పై బాబు ఇంత నీచ‌మా? : Chandrababu Cheap Comments On Jagan | AP Politics | greatandhra

 

Link to comment
Share on other sites

  • 0

Tindipotu Pappu tongue slip: దారుణంగా నోరు జారిన లోకేష్ మీటింగ్ మధ్యలో వెళ్లిపోయిన మోడీ షాక్ లో చంద్రబాబు పవన్ PC Digital

రాజమండ్రి కూటమి సభలో టీడీపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. విశ్వ జీత్ (విశ్వ విజేత) నరేంద్ర మోదీకి హృదయపూర్వక నమస్కారాలు అంటూ లోకేశ్ ప్రసంగం ప్రారంభించారు. ఆయనను విశ్వ జీత్ అని ఎందుకంటున్నానంటే... ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోదీనే అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసు చాలా పెద్దదని, మీ మమకారం, మీ వెటకారం రెండూ సూపర్ అని కొనియాడారు. నరేంద్ర మోదీ గారికి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలని అన్నారు. 

"దేశానికి నరేంద్ర మోదీ గారి అవసరం ఎంతో ఉంది. నాలుగు అక్షరాలు దేశం దశ  దిశ మార్చాయి. అది నమో నమో నమో (NaMo). తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అయితే, ఇవాళ భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ భారతదేశానికి గర్వకారణం... మోదీ నవభారత నిర్మాత. 

🤮🤮🤮🤮

Link to comment
Share on other sites

  • 0

లోకేష్ అరెస్ట్ ..?పోటీ నుండి అవుట్ రంగంలో ఎన్నికల సంఘం Nara Lokesh @prajachaithanyamdigital

 

Link to comment
Share on other sites

  • 0

FIR on Sharmila for violating court orders: వివేకా హత్య కేసు ప్రస్తావన.. షర్మిలపై కేసు నమోదు

07-05-2024 Tue 10:40 | Andhra

కోర్టు ఆదేశాలను అతిక్రమించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్

బద్వేలులో వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ షర్మిల ప్రసంగం

వైఎస్సార్ జిల్లా బద్వేల్ నోడల్ అధికారి ఫిర్యాదు

cr-20240507tn6639b7caba295.jpg

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. 

అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని ఆదేశాలు జారీ చేసింది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...