Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 2

Good Phones, Plans, Watches, Tablets, Gadgets, Laptops and TVs in India


TELUGU

Question

Reliance Jio new plan with 90-day validity: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

29-04-2024 Mon 16:26 | Business

రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా

రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

cr-20240429tn662f7cde6fb06.jpg

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

iPhone 16 for Rs.48,650: మొబైల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.48,650లకే ఐఫోన్‌ 16

ఆపిల్‌ తాజా iPhone 16 భారతదేశంలో భారీగా తగ్గింపుతో పొందవచ్చు. దీని వలన వినియోగదారులు రూ. 50,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 9, 2024న జరిగిన ఈవెంట్‌లో ఈ ఐఫోన్‌ 16ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్‌ సేల్‌ 20వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన..

 
iPhone 16: మొబైల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.48,650లకే ఐఫోన్‌ 16

ఆపిల్‌ తాజా iPhone 16 భారతదేశంలో భారీగా తగ్గింపుతో పొందవచ్చు. దీని వలన వినియోగదారులు రూ. 50,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 9, 2024న జరిగిన ఈవెంట్‌లో ఈ ఐఫోన్‌ 16ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్‌ సేల్‌ 20వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16 వేరియంట్‌ 128GB అసలు ధర భారతదేశంలో రూ.79,990, 256GB మోడల్ ధర రూ. 89,990, 512GB మోడల్ ధర రూ. 1,09,990 ఉంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

ప్రస్తుతం 128GB iPhone 16 మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.48,650 వద్ద అందిస్తోంది. అంటే రూ.50 వేలలోపే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల మీరు ఈ ధరకు పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

79,900 రూపాయలకు మీరు Amazonలో ఐఫోన్‌-16 (128GB, అల్ట్రామెరైన్)ని కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్లస్‌ని మంచి కండిషన్‌లో ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ప్రభావవంతమైన ధరను రూ. 53,650కి తగ్గించవచ్చు. తద్వారా మీకు రూ. 26,250 వరకు ఆదా అవుతుంది. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ.5,000 తక్షణ తగ్గింపుకు అర్హులు. ఐఫోన్ 16 తుది ధర రూ. 48,650కి తగ్గుతుంది.

ఇదిలా ఉండగా, ఈ ఫోన్‌ సెప్టెంబర్‌ 20 నుంచి సేల్స్‌ ప్రారంభమైంది. కొత్త ఆపిల్‌ ఐ-ఫోన్లు ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా ఐ-ఫోన్‌ ప్రియులు ఎగబడుతుంటారు. ఆ ఫోన్‌ల‌ కోసం ఐ-ఫోన్‌ లవర్స్‌ అంతా క్యూ కట్టారు. ఎలాగైనా ఐ-ఫోన్‌ 16ను సాధించాల్సిందే అన్నట్లుగా గంటలపాటు క్యూ లైన్లో పడిగాపులు కాశారు. అహ్మదాబాద్‌కు చెందిన ఉజ్వల్‌ అనే వ్యక్తి ముంబై ఆపిల్‌ స్టోర్‌ వద్ద ఏకంగా 21 గంటల పాటు క్యూలో నిల్చోని 5 ఐఫోన్‌ 16లను కొనుగోలు చేశాడు. ఈ ఫోన్లు భార్య, పిల్లల కోసం అని చెప్పుకొచ్చాడు. ఐఫోన్‌ అంటే అంత పిచ్చా అనే విధంగా ఉంది

Link to comment
Share on other sites

  • 0

Smart TVs: Huge discounts on Amazon - మీ ఇంటిని సినిమా థియేటర్ చేసుకోండిలా..! అమెజాన్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్

ఇంటికి అందం రావాలంటే దానికి తగిన టీవీ ఉండడం చాలా అవసరం. అది కూడా ఆధునిక టెక్నాలజీ కలిగిన టీవీ అయితే చాలా బాగుంటుంది. నేడు మార్కెట్ లో అనేక కంపెనీల స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అత్యంత తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే ఈ సేల్ లో ప్రముఖ కంపెనీల టీవీలను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. హైయర్, ఎల్ జీ, సామ్సంగ్ కంపెనీల టీవీలకు అద్భుత ఆఫర్లు ప్రకటించారు. వీటిలో లెటెస్ట్ టెక్నాలజీ, నాణ్యత కలిగిన ప్రాసెసర్, స్పష్టమైన డిస్ ప్లే, వివిధ రకాల కనెక్టివీటి పోర్టులతో పనితీరు బాగుండడంతో పాటు కార్యక్రమాలను వీక్షించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

పానాసోనిక్ టీవీలోని 4 కే పిక్చర్ ప్రాసెసర్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌ కారణంగా పిక్చర్ నాణ్యత పెరుగుతుంది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 20 డబ్ల్యూ అవుట్‌పుట్‌తో కూడిన డాల్బీ డిజిటల్ సౌండ్ కారణంగా థియేటర్ లో కూర్చున్న అనుభవం కలుగుతుంది. త్రీ హెచ్ డీఎంఐ, రెండు యూఎస్ బీ పోర్టులు, బ్లూటూత్, గూగుల్ అసిస్టెంట్‌తో తదితర కనెక్టివిటీ ఎంపికలున్నాయి. పానాసోనిక్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర: రూ. 31,990.
 

పానాసోనిక్ టీవీలోని 4 కే పిక్చర్ ప్రాసెసర్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌ కారణంగా పిక్చర్ నాణ్యత పెరుగుతుంది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 20 డబ్ల్యూ అవుట్‌పుట్‌తో కూడిన డాల్బీ డిజిటల్ సౌండ్ కారణంగా థియేటర్ లో కూర్చున్న అనుభవం కలుగుతుంది. త్రీ హెచ్ డీఎంఐ, రెండు యూఎస్ బీ పోర్టులు, బ్లూటూత్, గూగుల్ అసిస్టెంట్‌తో తదితర కనెక్టివిటీ ఎంపికలున్నాయి. పానాసోనిక్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర: రూ. 31,990.

1 / 5
ఏసర్ 139 సీఎం (55 అంగుళాలు) 4 కే ఎల్ఈడీ లెడ్ టీవీలోని లేటెస్ట్ టెక్నాలజీతో స్పష్టమైన విజువల్ స్పష్టంగా ఉంటుంది. 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్10 సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. అంతర్నిర్మిత క్రోమోకాస్ట్, గూగుల్ అసిస్టెన్స్ ఫీచర్లతో పాటు డాల్బీ అట్మోస్‌తో కూడిన 36 డబ్ల్యూ హై-ఫిడిలిటీ స్పీకర్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, బహుళ హెచ్ డీఎంఐ,యూఎస్ బీ పోర్ట్‌లు ఏర్పాటు చేశారు. ఏసర్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.32,999.
 

ఏసర్ 139 సీఎం (55 అంగుళాలు) 4 కే ఎల్ఈడీ లెడ్ టీవీలోని లేటెస్ట్ టెక్నాలజీతో స్పష్టమైన విజువల్ స్పష్టంగా ఉంటుంది. 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్10 సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. అంతర్నిర్మిత క్రోమోకాస్ట్, గూగుల్ అసిస్టెన్స్ ఫీచర్లతో పాటు డాల్బీ అట్మోస్‌తో కూడిన 36 డబ్ల్యూ హై-ఫిడిలిటీ స్పీకర్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, బహుళ హెచ్ డీఎంఐ,యూఎస్ బీ పోర్ట్‌లు ఏర్పాటు చేశారు. ఏసర్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.32,999.

2 / 5
హైయర్ 80 సీఎం స్మార్ట్ టీవీలో వివిధ రకాల కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మంచి రిజల్యూషన్‌తో పనితీరు చాల బాగుంటుంది. డోలీ ఆడియోతో ధ్వని చాలా స్పష్టంగా వినపడుతుంది. థియేటర్ లో సినిమా చూసిన అనుభవం కల్పిస్తుంది. హైయర్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.13,490.
 

హైయర్ 80 సీఎం స్మార్ట్ టీవీలో వివిధ రకాల కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మంచి రిజల్యూషన్‌తో పనితీరు చాల బాగుంటుంది. డోలీ ఆడియోతో ధ్వని చాలా స్పష్టంగా వినపడుతుంది. థియేటర్ లో సినిమా చూసిన అనుభవం కల్పిస్తుంది. హైయర్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.13,490.

3 / 5
రెడ్‌మీ టీవీపై అమెజాన్ లో సేల్ లో 54 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అంతర్నిర్మిత 20 డబ్ల్యూ స్పీకర్లు, డాల్బీ అట్మోస్ ఆడియో, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజీతో రెడ్ మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఆకట్టుకుంటోంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఎలాంటి అంతరాయం లేకుండా నచ్చిన ప్రోగ్రామ్ లను చూడవచ్చు. ఈ టీవీ రూ.11,499కు అందుబాటులో ఉంది.
 

రెడ్‌మీ టీవీపై అమెజాన్ లో సేల్ లో 54 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అంతర్నిర్మిత 20 డబ్ల్యూ స్పీకర్లు, డాల్బీ అట్మోస్ ఆడియో, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజీతో రెడ్ మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఆకట్టుకుంటోంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఎలాంటి అంతరాయం లేకుండా నచ్చిన ప్రోగ్రామ్ లను చూడవచ్చు. ఈ టీవీ రూ.11,499కు అందుబాటులో ఉంది.

4 / 5
సామ్సంగ్ కంపెనీ విడుదల చేసిన ఈ 32 అంగుళాల స్టార్ట్ టీవీలో డాల్బీ డిజిటల్ ప్లస్‌తో త్రీడీ సౌండ్ ఎఫెక్ట్ ఆకట్టుకుంటుంది. పూర్తి హెచ్ డీ, 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ కారణంగా చిత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలోని మైక్రో డిమ్మింగ్ ప్రో మోడ్ టీవీ స్క్రీన్‌లను జోన్‌లుగా విభజిస్తుంది. చిత్రాలను నాణ్యతతో చూపడం వల్ల కంటికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఈ సామ్సంగ్ స్మార్ట్ టీవీ ధర రూ.26,990.
 

సామ్సంగ్ కంపెనీ విడుదల చేసిన ఈ 32 అంగుళాల స్టార్ట్ టీవీలో డాల్బీ డిజిటల్ ప్లస్‌తో త్రీడీ సౌండ్ ఎఫెక్ట్ ఆకట్టుకుంటుంది. పూర్తి హెచ్ డీ, 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ కారణంగా చిత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలోని మైక్రో డిమ్మింగ్ ప్రో మోడ్ టీవీ స్క్రీన్‌లను జోన్‌లుగా విభజిస్తుంది. చిత్రాలను నాణ్యతతో చూపడం వల్ల కంటికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఈ సామ్సంగ్ స్మార్ట్ టీవీ ధర రూ.26,990

Link to comment
Share on other sites

  • 0

Apple Diwali Sale in India: దసరా అవ్వకుండానే దీపావళి సేల్ ప్రకటించిన యాపిల్.. అన్ని ఉత్పత్తులపై ఆకర్షణీయ తగ్గింపులు

అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగింపు దశకు చేరుకోవడంతో భారతదేశంలో పండుగ విక్రయాలు జోరందుకున్నాయి . ఇప్పుడు యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ప్రత్యేక సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా దసరా హడావుడి పూర్తి అవ్వకుండానే దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో యాపిల్ అన్ని ఉత్పత్తులపై నమ్మలేని తగ్గింపులను ప్రకటించింది.

Apple Diwali Sale: దసరా అవ్వకుండానే దీపావళి సేల్ ప్రకటించిన యాపిల్.. అన్ని ఉత్పత్తులపై ఆకర్షణీయ తగ్గింపులు

అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగింపు దశకు చేరుకోవడంతో భారతదేశంలో పండుగ విక్రయాలు జోరందుకున్నాయి . ఇప్పుడు యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ప్రత్యేక సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా దసరా హడావుడి పూర్తి అవ్వకుండానే దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో యాపిల్ అన్ని ఉత్పత్తులపై నమ్మలేని తగ్గింపులను ప్రకటించింది. ముంబైలోని యాపిల్ బీకేసీ, న్యూఢిల్లీలోని యాపిల్ సాకెట్‌లో అందుబాటులో ఉన్న ఈ సేల్‌లో కస్టమర్‌ల కోసం డిస్కౌంట్‌లతో పలు ఉత్పత్తులను కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ దీపావళి సేల్‌ను పరిమిత-కాల ఆఫర్ కింద ప్రకటించారు.  ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పండుగ సీజన్‌లో అత్యధికంగా అమ్ముడవుతోంది, అయితే ఆపిల్ కూడా ఆకర్షణీయమైన ఆఫర్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 15ని కొనుగోలు చేసే కస్టమర్‌లు బీట్స్ సోలో బడ్స్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది. ఇలాంటి ఎన్నో ఆఫర్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఇచ్చే తాజా ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

అలాగే ఐ ఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 15 ధర రూ.10,000 తగ్గింది, 128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.69,900. అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐతో సహా ఎంచుకున్న బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ అందుబాటలో ఉంటుంది. అలాగే మ్యాక్ బుక్ ఎయిర్ ఎం3 కొనుగోలుపై రూ.10,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. యాపిల్ కంపెనీలోని ఉత్పత్తులతో పాటు స్టాండర్డ్ వెర్షన్‌లతో సహా అన్ని ఐఫోన్ 16 సిరీస్ మోడల్‌లపై రూ. 5,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే ఐ ఫోన్ ఎస్ఈపై రూ.2,000, ఐఫఓన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.3,000 తగ్గింపు పొందవచ్చు .

అలాగే ఐప్యాడ్ కొనుగోలుదారులు కూడా ప్రత్యేక తగ్గింపులన అందిస్తున్నారు. ఐ ప్యాడ్ ప్రో 11, ఐప్యాడ్ ప్రో 13లపై రూ.6,000 తగ్గింపు,ఐప్యాడ్ ఎయిర్ 11, ఐప్యాడ్ ఎయిర్ 13పై రూ.4,000 తగ్గింపును అందిస్తున్నారు. అలాగే  ప్రామాణిక ఐప్యాడ్‌పై రూ.2,500 తగ్గింపు, ఐప్యాడ్ మినీ పై రూ.3,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే యాపిల్ వాచ్‌లపై కూడా ప్రత్యేక తగ్గింపునలు అందిస్తున్నారు. యాపిల్ వాచ్ అల్ట్రా 2పై రూ.6,000 తగ్గింపు, యాపిల్ వాచ్ సిరీస్ 10పై రూ.4,000 తగ్గింపు, యాపిల్ వాచ్ ఎస్ఈ1పై రూ.2,000 తగ్గింపు అందుబాటులో ఉంది. యాపిల్ ఎయిర్ పాడ్స్‌పై తక్షణ తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ పాడ్స్ ప్రోపై రూ.2,000 తగ్గింపు, ఎయిర్ పాడ్స్ 4పై రూ.1,500 తగ్గింపుతో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో యాపిల్ ఎయిర్ పాడ్స్‌పై రూ.1,500 తగ్గింపు, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Samsung Galaxy M05 for Rs.6000: రూ. 6వేలకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. స్టన్నింగ్ ఫీచర్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్స్‌ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 ఫోన్‌పై...

Samsung Galaxy M05: రూ. 6వేలకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. స్టన్నింగ్ ఫీచర్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్స్‌ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 ఫోన్‌పై అమెజాన్‌లో లభిస్తోన్న ఆఫర్‌ ఏంటి.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999గా ఉంది. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 6499కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ను అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 194 క్యాష్‌బ్యాక్‌ సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ 6వేలకే సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా అదనంగా రూ. 6150 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్‌కు కనీసం రూ. 3 వేలు డిస్కౌంట్ లభించినా.. ఈ ఫోన్‌ను రూ. 3 వేలకే సొంతం చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్‌05 ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌ అప్‌గ్రేడ్‌, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లు అందించారు. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అందించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jio Laptop for Rs. 12,890 Deepavali Diwali offer: దీపావళి ఆఫర్‌.. జియో నుంచి అద్భుతమైన ల్యాప్‌టాప్.. కేవలం రూ.12,890కే!

రిలయన్స్ జియో గత సంవత్సరం జియోబుక్ 11 ల్యాప్‌టాప్‌ను సరసమైన ధరకు విడుదల చేసింది. ఇప్పుడు దీపావళికి ముందు తగ్గింపు ధరతో లభించింది. ఈ ల్యాప్‌టాప్ కొత్త ధర రూ.13,000 కంటే తక్కువకు తగ్గింది. ఈ ల్యాప్‌టాప్ తక్కువ బడ్జెట్ ఉన్న విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లేదా..

 
Jio Laptop: దీపావళి ఆఫర్‌.. జియో నుంచి అద్భుతమైన ల్యాప్‌టాప్.. కేవలం రూ.12,890కే!

రిలయన్స్ జియో గత సంవత్సరం జియోబుక్ 11 ల్యాప్‌టాప్‌ను సరసమైన ధరకు విడుదల చేసింది. ఇప్పుడు దీపావళికి ముందు తగ్గింపు ధరతో లభించింది. ఈ ల్యాప్‌టాప్ కొత్త ధర రూ.13,000 కంటే తక్కువకు తగ్గింది. ఈ ల్యాప్‌టాప్ తక్కువ బడ్జెట్ ఉన్న విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లేదా అమెజాన్ నుండి కొత్త ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

JioBook 11 నిజానికి Android 4G ల్యాప్‌టాప్. దీనిలో పెద్ద స్క్రీన్‌లో అనేక యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా JioBook 11 ఆఫీస్‌కు జీవితకాల యాక్సెస్‌ ఉంది. దీని కారణంగా ఇది విద్యార్థులకు అద్భుతమైన ప్రోడక్ట్‌ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ JioOSలో పనిచేస్తుంది. MediaTek 8788 CPU ఉంది. దీనికి 4G మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీతో పాటు WiFi మద్దతు కూడా అందిస్తుంది.

8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌:

JioBook 11ని పూర్తిగా ఛార్జ్ చేస్తే, దాని బ్యాటరీ పూర్తి 8 గంటల బ్యాకప్‌ను ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా, వినియోగదారులు 12 నెలల వారంటీ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది పెద్ద 11.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. బరువు 990 గ్రాములు మాత్రమే. ల్యాప్‌టాప్ సింగిల్ బ్లూ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 4GB RAM ప్రయోజనాన్ని అందిస్తుంది.

కాంపాక్ట్ డిజైన్ JioBook 11 పెద్ద టచ్‌ప్యాడ్, ఇన్ఫినిటీ కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఇది నోట్స్ రాయడం లేదా నావిగేట్ చేయడం వంటి పనులను సులభంగా చేయవచ్చు. అయితే ఈ ల్యాప్‌టాప్ నిపుణుల కోసం కాదు.. హెవీ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌ సాధ్యం కాదు. సాధారణ వర్కింగ్‌ కోసం ఇది మంచి ఎంపిక.

ధర ఎంతంటే..

గత సంవత్సరం JioBook 11 భారతీయ మార్కెట్లో 16,499 రూపాయల ధరతో ప్రారంభించింది కంపెనీ. ధర తగ్గింపు తర్వాత, ఇప్పుడు దాని రూ.12,890కి లభిస్తుంది. QuickHeal పేరెంటల్ కంట్రోల్ సబ్‌స్క్రిప్షన్, DigiBoxxతో 100GB క్లౌడ్ స్టోరేజ్ ఈ ల్యాప్‌టాప్‌తో ఉచితంగా అందిస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...