- 0
Parents murder daughter: కన్నకూతురుని కడతేర్చిన తల్లిదండ్రులు
-
Similar Content
-
SIM Card new rules: మిత్రమా.. కొత్త రూల్స్ వచ్చాయ్.. సిమ్ కార్డు ఇలా తీసుకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష
By Vijay,
- 0 answers
- 19 views
-
LIVE🔴: ఈ వెధవల వల్ల లక్షల మంది జీవితాలు నాశనం | Harsha Sai | Bayya Sunny Yadav | Mahaa Telangana
By Sanjiv,
- 0 answers
- 26 views
-
- 18 answers
- 284 views
-
- 1 answer
- 37 views
-
- 0 answers
- 59 views
-
- 1 answer
- 140 views
-
- 0 answers
- 54 views
-
- 0 answers
- 70 views
-
- 1 answer
- 60 views
-
- 0 answers
- 66 views
-
-
Now Playing
-
Despicable Me 4
-
Håndtering av udøde
-
Bad Boys: Ride or Die
-
Civil War
-
The Watchers
-
Les Infaillibles
-
Furiosa: A Mad Max Saga
-
The Garfield Movie
-
No Time to Spy: A Loud House Movie
-
劇場版ハイキュー!! ゴミ捨て場の決戦
-
A Quiet Place: Day One
-
Trigger Warning
-
Akademia Pana Kleksa
-
Tarot
-
Sous la Seine
-
Inside Out 2
-
IF
-
Ultraman: Rising
-
Question
TELUGU
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్యచేశారు.
మానసిక స్థితి బాగోలేని కుమార్తెను వదిలించుకోవాలని హత్య
సిరిసిల్ల క్రైం, మే 19: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్యచేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు చేశారు. పోలీసుల కథనం మేరకు... తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల ఎల్లవ్వ, నర్సయ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రియాంక(24) ఏడేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చికిత్స చేయించగా కొంతవరకు నయమైంది. దీంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన పృథ్వితో ప్రియాంకకు 2020లో పెళ్లి చేశారు. ప్రియాంక దంపతులకు ఓ కుమారుడు(13 నెలలు) ఉన్నాడు. మానసిక సమస్యలు తిరగబెట్టడంతో ప్రియాంక నెల రోజులుగా కుటుంబసభ్యులందరినీ ఇబ్బంది పెడుతుంది. పసివాడని కూడా చూడకుండా కన్నకొడుకును కొట్టి కింద పడేస్తుండేది. పృథ్వీ ఈ విషయాన్ని అత్తమామల దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రియాంకను పుట్టింటికి తీసుకెళ్లారు. ఆమెకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు మళ్లీ కొంత ఖర్చుపెట్టగా అప్పులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకను వదిలించుకోవాలని భావించిన తల్లిదండ్రులు 14న అర్ధరాత్రి తమ ఇంట్లోనే ఉరివేసి కూతురిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆమె అత్తింటికి తరలించారు. ప్రియాంక మానసిక వ్యాధితో మరణించిందని భర్త పృథ్విని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. అయితే, ప్రియాంక మరణంపై నేరెళ్ల గ్రామానికి చెందిన పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో గ్రామ కార్యదర్శి ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. దీంతో ప్రియాంక తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం బయటపెడింది. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.