Jump to content
  • 1

CM YS Jagan Explains About His Dreams | YS Jagan Heartfelt Speech


Sanjiv

Question

CM YS Jagan Explains About His Dreams | YS Jagan Heartfelt Speech

no other politician can even dare to come close to offering these dreams

 

Link to comment
Share on other sites

3 answers to this question

Recommended Posts

  • 1

NO other politician in India understood the value and importance of education and healthcare as much as Jagan did!!! Schooling is free in many countries like USA and Jagan is heightening the education standards in ap.

జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. విద్య కి మించిన అభివృద్ధి ఏది లేదు.ప్రతి సామాన్యడు మంచిగా చదువు కుంటే పేదవాడు అనేవాడు ఉండడు మన రాష్ట్రం లో అదే జగన్ అన్న కి అన్నిటికంటే అభి వృద్ధి.... ఎంత డబ్బు ఉన్న చదువు సరిగా లేకపోతే పప్పు గాడి లాగా తయారు అవతారు మన పిల్లలు....బాబు , pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..

నేడు యావత్ భరత్ దేశం లో ఎ రాష్ట్రము వాళ్ళు కాలేదు కన్నీ నేడు ఏపీ లో దమ్ము వున్నా వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేశారు నేడు పిల్ల వాడిని బంగారు బాటలో నడుపుతున్న మీ ప్రభుత్వం కి హెట్స్ ఆఫ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ముసలి చంద్రం వేయి జన్మలు ఎత్తినా ఒక్క RBK కూడా సాధ్యం కాదు, కానీ ప్రజలు ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా జగన్ అన్న అధ్బుతంగా "సంక్షేమ- అభివృద్ధి" ఫలాల గుట్టలుగా రాశులుగా నిలుపు తున్నాడు.

మాకు పథకాలు ఏమి వద్దు అన్న విద్య వైద్యం ఫ్రీ గా చేయండి చాలు 🙏🙏 నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు జై జగన్ అన్న

జగన్ గారి విజన్ సూపర్..ఎడ్యుకేషన్ system అదిరింది.

A ground-breaking thing in AP Education System!

 

Link to comment
Share on other sites

  • 1

because cbn is interested only in kickbacks from narayana private schools

Govt schools in Jagan govt ❤️

 

Link to comment
Share on other sites

  • 0

45,000 govt schools converted into English medium schools, every classroom digitized from 6th class, TOEFL as a period and subject teacher concept from 3rd class, bilingual text books, 8th class students get tablets, transition into IB (International Baccalaureate) curriculum from class 1 with syllabus and courses from LSC/Howard/Stanford/MIT made available with their certificates from those universities, capacity building of teachers, 2025 1st class batch of IB students, by 2034 10th class students will take IB, TOEFL as a period, certified by LSC/Howard/MIT/Stanford... this is all sustainable development in the long run with foresight and vision!

Andhra Pradesh On The Record ft. YS Jagan Mohan Reddy, Prannoy Roy and Dorab R. Sopariwala

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...