Jump to content
  • 1

Healthy relationship tips


Sanjiv

Question

Rajitha Mynampally : ఉద్యోగాల పేరుతో హాస్టల్స్ లో అమ్మాయిలు చేసే పనులివే | Best Moral Video || SP

 

Link to comment
Share on other sites

16 answers to this question

Recommended Posts

  • 0

Rajitha Mynampally : Wife and husband Relationship Problems | Best Moral Video | SumanTV Psychology

 

Link to comment
Share on other sites

  • 0

How To Find Your Partner's Love Language..? | Rajitha Mynampally | Wife And Husband | #sumantv

 

Link to comment
Share on other sites

  • 0

భార్య పరాయి పురుషుడితో కోరుకునే ముందు చేసే తప్పులు.. | signs of affair wife & husband relationships

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : మీ భర్త మీ మాట వినాలంటే ఇలా చేయండి || Wife & Husband Relationship | SumanTV

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : భార్య భర్త ల మధ్య దూరం ఇంతకి మించి ఎక్కువగా ఉండకూడదు | SumanTV Psychology

 

Link to comment
Share on other sites

  • 0

మీ భర్తలో ఈ లక్షణాలు కనిపిస్తే..! | Wife & Husbanad Relationship Problems | MR NAG

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : Women Should Take Special Care after Age 30 | Every Women Must Watch | MR NAG

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : భర్త దగ్గర భార్య ఇలా ఉంటేనే నచ్చుతుంది | Relationship Tips | SumanTV Psychology

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : ప్రతి భార్య తప్పకుండ ఈ వీడియో చూడండి | Wife And Husband Relationship | SumanTV

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynapally : మీకు నచ్చిన వ్యక్తి మీకోసం తప్పకుండ చేసే పనులివే | SumanTV Psychology

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : Wife and Husband Relation Problems in Life | Best Moral Video | SumanTV

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : Wife and Husband problems | Every Women Watch This Video | SumanTV Psychology

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : భార్య ఫీలింగ్స్ తో పని లేకుండా ఇలా మూర్ఖంగా ప్రవర్థించే భర్తలకు..| SumanTV

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally About Wife and Husband illegal Relationship | Best Moral Video | Mr Nag

 

Link to comment
Share on other sites

  • 0

Rajitha Mynampally : మీ భార్య నుండి ఇలాంటి మాటలు వస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే |SP

 

Link to comment
Share on other sites

  • 0

Relationship Tips: ఉదయాన్నే శృంగారం.. ఆలూమగలు మధ్య దూరం మటుమాయం

ఉదయం లేచింది మొదలు నైట్ పడుకునే వరకు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడిపేస్తాం. అలాంటప్పుడు ఒకరితో ఒకరు గడిపే తీరిక, సమయం ఇంకెక్కడుంటుంది. అలానే కంటిన్యూ చేస్తే దాంపత్య జీవితానికి బీటలు వారతాయి. ఏదో రోబోల్లాగా జీవితం సాగిపోతుంది. అందుకే ఈ టిప్స్ పాటించండి... 

relationship-tips-5.jpg?w=1280

ఈ జనరేషన్ అంతా ఉరుకుల, పరుగుల జీవితం గడిపేస్తున్నారు. రోజంతా బిజీ బిజీ.. ఆలూమగలు ఒకరితో.. ఒకరు గడిపే సమయం చాలా తక్కువ అయిపోయింది. ఈ తీరక లేని వర్క్ షెడ్యూల్ కపుల్స్ మధ్య రిలేషన్ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త జంటలు.. ఒకరిపై ఒకరు అవగాహన ఏర్పరచుకోకపోవడమే.. విడాకులకు దారితీస్తుందని అంటున్నారు. రోజంతా కేటాయించమని ఎవరూ అడగరు. కనీసం.. ఉదయాన్నే కొన్ని పనులతో ఒకరికొకరు మరింత దగ్గర కావొచ్చు.

  • పొద్దున్నే లేవగానే.. హడావిడిగా పనుల్లోకి వెళ్లకుండా.. కాఫీ తాగుతూ ఓ 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే.. ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
     
  • అలాగే పనుల్నీ అర్థాంగిపైనే వేయకుండా… ఒకరి కోసం ఒకరు కొన్ని పనులు చేసుకుంటే బెటర్. ఉదాహరణకు.. టీ లేదా కాఫీ చేసి ఇవ్వడం, టిఫిన్ రెడీ చేయడం, జాబ్స్ చేసే వారైతే ఒకరి లంచ్‌ బాక్సుల్ని మరొకరు రెడీ చేయడం.. ఇలా ఒకరి కోసం ఒకరు చేసే పనులు తెలియకుండానే దూరం మాయమవుతుంది
     
  • మీ పార్టనర్ మీకోసం పెట్టిన కాఫీ రెగ్యులరే అయినా, టిఫిన్ రుచిగా ఉన్నా లేదంటే తను వేసుకున్న డ్రస్‌ బాగున్నా.. ఇలా ఏ విషయంలోనైనా ఓ కాంప్లిమెంట్ ఇవ్వండి. ఇలాంటి ప్రశంసలు ఇద్దరినీ మరింత చేరువ చేస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు. మర్చిపోకండి ప్రపంచం అంతా ప్రశంస చుట్టూనే తిరుగుతుంది.
     
  • దాంపత్య జీవితంలో క్లోజ్‌నెస్ పెరగాలంటే ఇద్దరూ కలిసి కాసేపు జోక్స్‌ వేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల ఆ జోష్‌ రోజంతా ఇద్దరిలో ట్రావెల్ అవుతుంది.
     
  • ఒక్క ఫోన్ కాల్.. SMS ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలను పెంచుతుంది. మధ్యాహ్నం ఫోన్ చేసి.. తిన్నావా అని అడిగితే చాలు.. వెన్నలా హృదయాలు కరిగిపోతాయి. అలానే వీకెండ్ అయితే.. ఆ కాల్ చేసినప్పుడు సాయంత్రం బయటకు వెళ్దాం అని ఒక్కమాట చెప్పండి. ఇక మీపై కురిపించే ప్రేమకు హద్దులే ఉండవు
     
  • భార్యభర్తలిద్దరూ కలిసి చేసే వ్యాయామాలూ వారి మధ్య రిలేషన్‌ను రెట్టింపు చేస్తాయని పలు రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఈక్రమంలో ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుతూ వర్కవుట్‌ చేయడం వల్ల అందులో అలసట తెలియకపోగా.. మంచి మధురానుభూతినీ సొంతం చేసుకోవచ్చు.
     
  • ఆలుమగలిద్దరూ మరింత దగ్గరవ్వాలంటే అందులో శృంగారం పాత్ర చాలా ముఖ్యమైనది. అది కూడా ప్రత్యేకించి ఉదయం పూట చేయడం వల్ల మనసు రీఛార్జ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆ రోజంతా చేసే ఇతర పనుల పైనా కాన్సన్‌ట్రేషన్ పెరుగుతుందంటున్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...