Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

CBN welfare padhakalu isthada?


Sanjiv

Question

  • Answers 88
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Vijay

    77

  • TELUGU

    7

  • Sanjiv

    5

Recommended Posts

  • 1

Debate on CM Chandrababu Cheating | TDP Schemes | Pawan Kalyan | Big Question |@SakshiTV

Thalliki Vandanam postponed to next year! All the SUPER SIX schemes will probably be implemented in the 5th year just before elections 🤣

Thalliki Vandanam, Nannaku Indhanam (cheap liquor)

LARGE SCALE, NATIONWIDE EVM TAMPERING, 49 LAKH VOTES INCREASED THAN POLLLED VOTES ON COUNTING DAY!! WHERE DID THESE EXTRA VOTES COME FROM??? EXTRA VOTES FOUND ON POLLING DAY COMPARED TO POLLED VOTES -

Orissa 42 lakhs

Maharastra 82 lakhs

West Bengal 36.71 lakhs

Andhra Pradesh 49 lakhs

Karnataka 22.33 lakhs

Chattisgarh 9.54 lakhs

Rajasthan 29.3 lakhs

Bihar 11.6 lakhs

 

Link to comment
Share on other sites

  • 0
On 6/13/2024 at 3:51 PM, Sanjiv said:

continue chestada?

IVVADU. CHEYYADU. It's a known fact!

LOL they had the video removed from the twitter post after coming to power but it is still there on TV9 youtube video on this thread -

VIRAL VIDEO: Chandrababu saying no welfare schemes but Amaravati with unimaginable returns because it's a 20+ year project!

It is easy for TDP to say "No more padhakalu" because the previous govt left empty coffers and it would take YEARS to recover from the debt to be able to offer padhakalu again!

Perfect analysis on why Jagan lost??

 

Link to comment
Share on other sites

  • 0
On 6/13/2024 at 5:05 PM, Vijay said:

IVVADU. CHEYYADU. It's a known fact!

VIRAL VIDEO: Chandrababu saying no welfare schemes but Amaravati with unimaginable returns because it's a 20+ year project!

It is easy for TDP to say "No more padhakalu" because the previous govt left empty coffers and it would take YEARS to recover from the debt to be able to offer padhakalu again!

Here it comes... music started already!

"Padhakalu levu emi levu...". Amaravati with unimaginable returns...!!

SO WHAT IS STOPPING VISIONARY CBN FROM "GENERATING WEALTH IMMEDIATELY" TO CONTINUE WELFARE SCHEMES AS PER HIS ELECTION PROMISES AND MANIFESTO?????? Where are the funds coming for Sc'amaravati??

Aarogyasri Services to Stop in AP | YS Jagan Mohan Reddy | SumanTV Telugu

 

Link to comment
Share on other sites

  • 0

జగన్ ఓడిపోవాలి.. చంద్రబాబు దూల తీరాలి | Genuine Public Talk | Jagan | Chandrababu || Samayam Telugu

:emoji-lol:

 

Link to comment
Share on other sites

  • 0

Music continues… It's just a NUMBERS GAME from U-turn Babu again!!

వాలంటీర్ జీవితాలు నాశనం చేస్తున్నారు |AP volunteers jobs are in risk | Post360 |

 

Link to comment
Share on other sites

  • 0

padhakal lev em lev. Sc’amaravati will fetch us unimaginable returns!!” - EVM CM CBN

inka private schools narayana chaitanya private hospitals ki pandage pandaga!!!!

చంద్రబాబు హయాంలో ఎడ్యుకేషన్ సర్వనాశనం

అవన్నీ కాదు ముందు వర్షాలు రావటంలేదు....

CBN and congress ekkada unte Akkada daridram dance chestundi

ప్రజలుగా మేము మోసపోయాం సీఎంగా మీరు మోసపోయారు కానీ ఎవరికి ఇష్టం లేని చంద్రబాబు రాజ్యాన్ని ఏలుతున్నాడు ట్యాంపరింగ్ సీఎం

జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ విశాఖపట్నం రాజధాని చేయవలసిందే ఈరోజు కాదు ఇప్పుడే

Now said that monthly ration also will be given at ration shops so it is clear that ration supplying vehicles will be stopped and staff will be sent their homes.so one section people employment is going to cutoff.

Raitu bharosa 12500 ani cheppi 7500 vesaru

Jagan garu miru sankshemum mathrame matladutharu miru chesina development cheppaleka poyaru

EVM CM, U-TURN BABU

Evm tho Maya chesaruu vedavalu lekapothee 10 kuda Rav vedavalakii

People ki telusthunddhi 5 months loo jagan mohan Reddy value

True Leader JAGAN… now AP will realize your value very soon.

Arogya sri pending, Cheyuta pending, Amma odi pending, raithu bharosa pending, vidya deevena pending, vasathi deevena pending…

YS Jagan about Chandrababu Failures | Amma Vodi | Rythu Bharosa | Vidya Deevena |‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

  • 0

Visionary CM and Hero DyCM cannot ask for special status or generate wealth other than just borrowing 17,000 crores!

ఆంధ్రను తాకట్టు పెడుతున్న విజనరీ | What is chandrababu naidu doing wrong in 2014 tenure?

 

Link to comment
Share on other sites

  • 0

వాలంటీర్లు అందరూ రోడ్లపైన అడుక్కోండి జాబ్స్ ని | Ap volunteer system neglected by chandrababu garu |

 

Link to comment
Share on other sites

  • 0

Chandra Babu releases pension funds: శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రూ.4,400 కోట్లు విడుదల..

ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ దారులకు శుభవార్త చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ.4,400 కోట్ల నిధులను శనివారం విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యకార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ ఇచ్చారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాలో కలెక్టర్లతో సీఎస్ నీరభ్ కుమార్ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు చెప్పారు.జూలై 1వ తేదీన 65.18 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

cbn51-1712024339-1719669478.jpg

సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్లు పెన్షన్ల పంపిణీని గంట గంటకూ పర్యవేక్షించాలని కోరారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు కూటమి పెన్షర్లలకు హామీ ఇచ్చింది. పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.

ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేయనున్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ సంబంధించి రూ.3 వేలు, జులైకి సంబంధించి రూ.4 వేలు మొత్తం రూ.7 వేలు పెన్షనర్లకు అందివ్వనున్నారు.వృద్దులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. పెంచిన పెన్షన్లు పంపిణీ ప్రక్రియలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాకలో స్వయంగా లబ్ధిదారులకు చంద్రబాబు పెన్షన్ డబ్బులు ఇస్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Andhra Pradesh pensions: ఏపీలో ఫించన్‌ లబ్ధిదారులకు డబుల్‌ ధమాకా!

ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త చరిత్రను లిఖించబోతున్నది. దేశ చరిత్రలోనే తొలిసారి ఏ ముఖ్యమంత్రి చేయని పనిని చంద్రబాబు చేయబోతున్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. వేదిక నిర్ణయమైంది. ఇంతకీ చంద్రబాబు ఏం చేయబోతున్నారో తెలుసా..?

CM Chandrababu

cm-chandrababu-7.jpg?w=1280

ఈ నిబద్ధతతే చంద్రబాబును విజయతీరాలకు నడిపించింది అంటున్నారు ఏపీ జనాలు. ఎన్నికల ప్రచారంలో ఫించన్లను 3వేల నుంచి 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం పెంచిన ఫించన్లపై పెట్టారు. ఇకపై నెలనెల ఫించన్లు అందుకునే వారికి ఒక వెయ్యి అదనంగా వస్తుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ఫించన్‌ దారులకు బహిరంగ లేఖ రాశారు. మీకు అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని అందులో పేర్కొన్నారు. జూలై 1 నుంచే పెంచిన ఫించన్లను ఇంటివద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకూ ఏ సీఎం చేయని విధంగా చంద్రబాబు నాయుడు జూలై 1న స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఫించన్‌ ఇవ్వబోతున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి తాడేపల్లిలోని పెనుమాక గ్రామం వేదిక కానున్నది.

ఏపీలో ఫించన్‌దారులకు డబుల్‌ ధమాకా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 1న ఇంటింటికి ఫించన్‌ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పెరిగిన ఫించన్‌తో పాటు గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన అరియర్స్‌ 3వేలు కలిపి మొత్తం 7వేల రూపాయలను ప్రతి లబ్ధిదారుకు అందించనున్నారు. గత ప్రభుత్వం లాగే కొత్త ప్రభుత్వం కూడా ఫించన్ల దారులకు ఇంటి వద్దకే వచ్చి డబ్బు ఇవ్వనున్నది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పథకం అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది ఫించనుదారులందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు…

ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాల్లో ఫించన్లు పంపిణీ చేసేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్‌ చేసుకోవాలని ఆదేశించారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలని కోరారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా లబ్దిదారులు మిగిలిపోతే మరుసటి రోజు కూడా పంపిణీ చేయాలన్నారు. ఆధార్‌, బయోమెట్రిక్‌, ఫేషియల్‌, ఐరిష్‌, ఆర్బీఐఎస్‌ ఆథంటికేషన్‌ ఆధారంగానే ఫించన్లు పంపిణీ చేయాలని, ఫించన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి మాట రాకుండా పనిచేయాలని సూచించారు.

ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటవ కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. జూలై 1 న రూ.4 వేలతో పాటు ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు సంబంధించి పెరిగి పింఛను సొమ్ము నెలకు రూ.1,000 చొప్పున మూడు మాసాల బకాయిలు కలుపుకుని మొత్తం రూ.7,000ను పంపిణీ చేయాలని ఆదేశించారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన పింఛన్‌ సొమ్ము పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ నీరభ్‌ కుమార్ సూచించారు..

జులై ఒకటో తేదీ నుంచి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.. ఇంటికే వచ్చి పెన్షన్ సొమ్ము అందిస్తామని చెప్తున్నారు.. గ్రామ సచివాలయాలకు , బ్యాంకుల వద్దకు ఎవ్వరు వెళ్ళవద్దని పెన్షనర్లకు అధికారులు, సచివాలయం సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.. పెన్షనర్లు సచివాలయాలకు రావద్దని, ఒకటవ, రెండవ తారీఖుల్లో పింఛన్ దారులు ఇంటి వద్దనే ఉండాలని సచివాలయాల ముందు సిబ్బంది పోస్టర్లు ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా.. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమానికి చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారు. ఇందుకోసం ఎంత రిస్క్‌ అయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Pensions Distribution: ఏపీలో పెన్షన్ల పండగ.. అవ్వాతాతల ముఖాల్లో వెలుగులు

ఏపీలో ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది. ఇంటికొచ్చిన పెన్షన్‌ డబ్బులతో.. అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయి. పెరిగిన పెన్షన్‌ నేరుగా ఇంటికే రావడంతో.. లబ్దిదారులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఒక్కరోజులోనే దాదాపుగా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఫినిష్‌ చేసింది ఏపీ సర్కార్. అయితే అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్‌.. ఆ హామీని పక్కాగా అమలు..

Pensions Distribution

pensions-distribution.jpg?w=1280

ఏపీలో ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది. ఇంటికొచ్చిన పెన్షన్‌ డబ్బులతో.. అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయి. పెరిగిన పెన్షన్‌ నేరుగా ఇంటికే రావడంతో.. లబ్దిదారులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఒక్కరోజులోనే దాదాపుగా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఫినిష్‌ చేసింది ఏపీ సర్కార్. అయితే అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్‌.. ఆ హామీని పక్కాగా అమలు చేసింది. మూడు వేల రూపాయల ఫించన్‌ను నాలుగు వేలు చేస్తూ.. నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసింది. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న ఫెన్షన్‌ను సైతం అవ్వతాతల చేతిలో పెట్టింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా లబ్దిదారులకు పెన్షన్లను అందింది.

ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయ్యింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. పెనుమాక ఎస్టీ కాలనీలో బానావత్ నాయక్‌ కుటుంబానికి మొదటి పెన్షన్ అందజేశారు. పూరి గుడిసెలో ఉంటున్న లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నగదు అందించారు నయా సీఎం. పెన్షన్ల పంపిణీ కంటే ఆనందమైన రోజు తన జీవితంలో మరొకటి ఉండదంటూ ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు అందజేశామన్నారు. అలాగే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 35 రూపాయల పెన్షన్‌ను ఇవాళ 4 వేల రూపాయలకు పెంచిన ఘనత తనకే దక్కుతుందన్నారు చంద్రబాబు.

ఇటు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. లబ్ధిదారులకు పెన్షన్ల నగదుతో పాటు, సర్టిఫికెట్లను అందజేశారు. వాలంటీర్‌ వ్యవస్థ లేకుండానే పెన్షన్‌ పంపిణీ సాఫీగా సాగిందన్నారు. గతంలో నాలుగు రోజులపాటు ఇచ్చే పెన్షన్‌ ఇప్పుడు ఒక్కరోజులోనే దాదాపుగా పూర్తయ్యిందన్నారు. వాలంటీర్లకు ప్రత్యమ్నాయంగా ఎలాంటి ఉపాధి కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని పవన్‌ అనడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలప్పుడు వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసే ప్రసక్తే లేదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు చంద్రబాబు. అంతేకాదు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తానంటూ వాలంటీర్లకు హామీ ఇచ్చారు. మరీ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వాడుకోకపోవడం.. వారికి ప్రత్యామ్నాయ ఉపాథి గురించి ఆలోచిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం ఎలా వాడుకుంటుంది..? అసలు కంటిన్యూ చేస్తుందా..? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. మొత్తంగా.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 95 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తైంది. మిగిలిన 5 శాతం లబ్దిదారులకు మంగళవారం పెన్షన్‌ అందజేయనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Kootami is playing just a numbers game to give an illusion to voters.

సూపర్ CBN దూల తీరాలి జెగనన్న విలువ తెలియాలి

Evm లు టాంపరింగ్ చేసుకొని గెలవగానే సంబరం గాదు జగన్ లాగా పరిపాలన చేయడం మీ వల్ల కాదు

ఆంధ్రప్రదేశ్ లో EVM పాలన నడుస్తొంది

This is just the beginning..

ప్రజల మీద భారం వేయకుండా మా కమరావతి నిర్మాణం ఎలా అవుతుంది?

ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకుని మేము చంద్రబాబు కు ఓట్లు వేయలేదు చంద్రబాబు ఎలా నెగడు ఏంటో అని నిలదీయండి

సంపద శృటించి అభివృద్ధి చేశాడులే.. ఈ బొంగులో బాబు..

ఇందులో కొత్త వింత ఏముంది అది చంద్రబాబు నైజం. పధకాలు ఉంచితే ఆశ్చర్యపడాలిగాని

సారా చుక్క చీకెన్ ముక్క,otuku కు నోటు ఇస్తే చాలు ఎన్నికల్లో పడకలు వైద్యం,విద్య,ఎవ్వడికి కావాలి..

ఇప్పుడైతే పేదలకు బియ్యం కాదు కదా ఏమి వెళ్ళలేవు అన్నీ చక్కగా అమ్ముకోవటానికి వీలు కలిగింది అడిగేవాడు ఎవడు ఉండడు

విజనరీ బాబు గారు అన్ని విజ్వలైజ్ చేసి ప్రజలకు కూడా ఆంధ్ర సింగపూర్ అయినట్లుగా విజువలైజ్ చేసుకోటం ఈ రాబోవు ఐదు ఏళ్ళు నేర్పిస్తారు

బాబు బాబు అన్నారు దూల తీరిందా?

Vote ki note dongalu iddaru cm lu mana kharma

Chandrababu Govt Shocking Ration Door Delivery to be stopped | Ration Mobile Dispensing Units Stopped @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu Stops SC ST Free Electricity Scheme in AP | AP Ration Distribution |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

నాకు కరంట్ bill 780 Rs వచ్చింది. గత ప్రభుత్వ లో కరంట్ బిల్ రాలేదు

chandrababu naidu concentrate on sc st power bills

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...