Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

CBN welfare padhakalu isthada?


Sanjiv

Question

  • Answers 95
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Vijay

    84

  • TELUGU

    7

  • Sanjiv

    5

Recommended Posts

  • 0

LIVE: Chandrababu Naidu Sensational Comments on TDP Super Six Manifesto | Pawan Kalyan | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

ఆరోగ్య శ్రీ కి మంగళం.. | Chandrababu Negligence On Aarogyasri Scheme | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

LIVE: Chandrababu Stops Welfare Schemes in AP | Pawan Kalyan | TDP Super Six Manifesto | Aarogyasri

 

Link to comment
Share on other sites

  • 0

CBN drama on welfare schemes and full budget

రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలో ఇలాంటి డ్రామా ఉండదు.. #ysjagan #chandrababu #sakshitv

 

Link to comment
Share on other sites

  • 0

AP News: ఏపీలో పెన్షన్ల పండుగ.. తొలి రోజే 96 శాతం పంపిణీ పూర్తి

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టగా.. దాదాపు 96 శాతం కంప్లీట్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Ap Pensions Distribution

ap-pensions-distribution.jpg?w=1280

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టగా.. దాదాపు 96 శాతం కంప్లీట్ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరగ్గా.. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో పంపిణీ చేశారు అధికారులు. ఇక.. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.

ఈ నెలకు సంబంధించి 64లక్షల 82వేల మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోంది. అందుకోసం 2వేల 737 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇక.. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. అధికారులే ఇంటికి వచ్చి 4వేల రూపాయల పెన్షన్‌ అందిస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పెన్షన్ల పంపిణీలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ప్రతి జిల్లా కేంద్రంలోని DRDA కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

కాళ్లు కూడా ఎత్తేసిన ‘బాబూ’ | Chandrababu said that no money for Schemes to farmers

 

Link to comment
Share on other sites

  • 0

Utterly inexperienced and overhyped kootami leaders made unrealistic Super Six copycat promises in their manifesto before elections even though they knew there was 14 lakh crores deficit. After elections, CBN said the deficit is 9 lakh crores and now U-turn babu is saying the coffers are empty and welfare schemes will not be implemented. EVM batch ki there is no chance of knowing more than breaking promises again and again!

Inti meeda TDP flag, onti meeda yellow shirt untene pension!!

YCP karyakartalu won’t get pensions.

No pension if you did not vote for TDP.

If you ask for pension, you will be beaten black and blue even if you are an old person!

No volunteers to distribute pensions at their door and old people suffer due to this.

Number of beneficiaries are being disqualified and reduced as part of CBN’s numbers game just as the number of volunteers reduced from 2.6L to 1.5L and their quota of serving 100 families instead of 50 families..

But no worries, they will implement the welfare schemes just before the next elections 🤣

Chandrababu Conspiracy Words On TDP Super Six Manifesto | AP Pensioners | Big Question ‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

  • 0
On 8/2/2024 at 2:15 PM, Vijay said:

Utterly inexperienced and overhyped kootami leaders made unrealistic Super Six copycat promises in their manifesto before elections even though they knew there was 14 lakh crores deficit. After elections, CBN said the deficit is 9 lakh crores and now U-turn babu is saying the coffers are empty and welfare schemes will not be implemented. EVM batch ki there is no chance of knowing more than breaking promises again and again!

Inti meeda TDP flag, onti meeda yellow shirt untene pension!!

YCP karyakartalu won’t get pensions.

No pension if you did not vote for TDP.

If you ask for pension, you will be beaten black and blue even if you are an old person!

No volunteers to distribute pensions at their door and old people suffer due to this.

Number of beneficiaries are being disqualified and reduced as part of CBN’s numbers game just as the number of volunteers reduced from 2.6L to 1.5L and their quota of serving 100 families instead of 50 families..

But no worries, they will implement the welfare schemes just before the next elections 🤣

Chandrababu Conspiracy Words On TDP Super Six Manifesto | AP Pensioners | Big Question ‪@SakshiTV‬

 

On 8/1/2024 at 1:54 PM, Vijay said:

కాళ్లు కూడా ఎత్తేసిన ‘బాబూ’ | Chandrababu said that no money for Schemes to farmers

but amaravati construction will go uninterrupted no matter who doesn’t get what welfare scheme

 

Link to comment
Share on other sites

  • 0
2 hours ago, Sanjiv said:

but amaravati construction will go uninterrupted no matter who doesn’t get what welfare scheme

Because constructing Amaravati is where CBN gets bribes and kickbacks for the next 20 years like an ATM!

Welfare schemes iste em vastadi chippa. Those are actually unrealistic promises he made in the manifesto desperately that everyone knows as no one voted for those fake promises. Kootami did not win due to that manifesto but through EVM tampering from Delhi by BJP across the country.

Link to comment
Share on other sites

  • 0

@ncbn

https://bit.ly/4dkOKru

… ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చిమోసం కాదా?

చంద్రబాబూ… ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే మీరు ప్లేటు ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీచేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పులకు వడ్డీలుకట్టాలి, అవి కట్టడానికే డబ్బుల్లేవు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారు.

తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇవ్వలేదు, రైతు భరోసాకింద ప్రతి రైతుకు రావాల్సిన రూ.20వేలు రాలేదు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద రెండు త్రైమాసికాల డబ్బులు పెండింగ్‌, వసతి దీవెనా లేదు, సున్నావడ్డీ లేనే లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకూడా నెల రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు జాడే లేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా రూ. 3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. చివరకు రూ.20వేలు ఇస్తానన్న మత్స్యకార భరోసా అడ్రస్సే లేదు. పేదలకు అత్యవసరమైన ఆరోగ్యశ్రీ చెల్లింపులు రూ.1600 కోట్లు పెండింగ్‌. ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చే విధానం ఆగిపోయింది. ఇంటికి వచ్చే రేషన్‌ నిలిచిపోయింది. వాలంటీర్లను మోసం చేశారు, విత్తనాలకోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితిని తీసుకు వచ్చారు. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారు. బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ రద్దుచేశారు. విద్యా కానుక కిట్లు పంపిణీ అరకొరగానే, అదికూడా అస్తవ్యస్తం. మధ్యాహ్న భోజనం పథకంలో రోజుకో మెనూ పద్ధతిపోయింది. ఇంగ్లిషుమీడియం గాడితప్పింది, బడుల్లో, గ్రామాల్లో పరిశుభ్రత పడకేసింది. లా అండర్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడితప్పింది. రెడ్‌బుక్‌ రాజ్యమేలుతోంది. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణే లేదు. దిశయాప్‌ అటకెక్కింది. రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగాచేస్తారా చంద్రబాబూ?

ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లమేర రాష్ట్రం అప్పులపాలైందని, శ్రీలంక అయిపోయిందని, ఆర్ధిక విధ్వంసం జరిగిందని మీరు ఊరూరా విష ప్రచారం చేశారు. అయినా సరే అపార అనుభవం ఉంది, నన్ను మించినవారు లేరు, అమలు చేసే బాధ్యత నాదీ అని, సూపర్‌ సిక్స్‌ అంటూ సూపర్‌ టెన్‌ అంటూ చాలా చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటున్నారు. అదికూడా అసత్యమే అయినా సాక్షాత్తూ గవర్నర్‌గారితో అసెంబ్లీలో ఇలాంటి అనేక అవాస్తవాలను చెప్పించారు.

నిజాలు ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు, విద్యుత్‌ కంపెనీల రుణాలతో కలిపి, గ్యారంటీ రుణాలు, నాన్‌ గ్యారంటీ రుణాలు ఇవన్నీ జూన్‌ 2024నాటికి ఉన్న మొత్తం అప్పులు అక్షరాల రూ.7,48,612కోట్లు. ఇందులో 2019లో మీరు దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లు. దీనికిపైన ఉన్నవి మాత్రమే మా హయంలో చేసిన అప్పులు. మీ హయాంలో అప్పుల వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 21.63శాతం అయితే, కోవిడ్‌ కారణంగా ఆర్థికవ్యవస్థలో మహా సంక్షోభం వచ్చినా, మా హయాంలో అది కేవలం 12.9 శాతం. ఈ వాస్తవాలన్నింటినీకూడా గవర్నర్‌గారికి లేఖ రూపంలో తెలియజేశాం. అందులో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, ఆర్బీఐ నివేదికలు, కాగ్‌ లెక్కల్లాంటి ఆధారాలతో కూడిన సమగ్ర వివరాలు ఈ లింక్‌ https://bit.ly/4dkOKru లో ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు.

ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేసి, అబద్దపు లెక్కలతో ప్రజలను మోసంచేయడం మాని, సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలను తు.చ. తప్పక అమలు చేయండి. ఇప్పటికే దిగజారిన పాలనను గాడిలో పెట్టండి.

YS Jagan Mohan Reddy

 

Link to comment
Share on other sites

  • 0

Victory of fakery with EVM tampering and defeat of honesty.

Manollaki quality liquor avasaram.. Quality education avasaram ledu

Andariki thelusu sir jagan gaaru real hero pawan gaadu reel hero anduke reel dialogues

Ipudu ardham ayindi jagan garu cheppindi chesaru ani vella paripalana choosaka

Anna chartharlo nilichipothadu jagan anna yemi kadu cm avakapoena king

జై కమ్మ దేశం పార్టీ జై కమ్మ సంగం జై కమ్రావతి, జై కమ్మ ప్రదేశ్.... chee మీ బ్రతుకు యిదయ ఎక్కువ

జగన్ ఫెయిల్యూర్ అవ్వలేదు జనాలు చిటెర్స్ మాటలు విని రోడ్డున పడ్డారు అడుక్కుతినడం గ్యారెంటీ.

ఏపీలో అబద్ధం గెలిచింది.. నిజాయతీ ఓడిపోయింది..మంచికి కాలం లేదు

 

Link to comment
Share on other sites

  • 0

హెలికాప్టర్ ఇచ్చి మరీ చంద్రబాబు వాళ్లను పంపించాడు..అంత అవసరమా? #YSJagan #YSRCP #YSJaganTimes #Shorts

 

Link to comment
Share on other sites

  • 0

data, data antadu vaadiki asalu daani meaning telusa? data already undi ga? inka em data kavali?

one of welfare schemes bokka and saving to TDP so they can siphon that money into their pockets.

khajana kaali ga undi ani promises ichetappidu telida? Just desperation to come back to  power.

fake promises of kootami

 

Link to comment
Share on other sites

  • 0

నేను 2023/4/నెలలోనే చెప్పాను చంద్రబాబు వేస్తే పిల్లల్నీ పనికి , పవన్ కళ్యాణ్ వేస్తే పిల్లల్నీ సినిమాలకి, జగన్ గారు వేస్తే పిల్లల్నీ బడికి పంపుతాడని

ఆశపడి ఓట్లు వేసిన పేదవారు, తాగుబోతులు.. మీకు మందు రేట్లు తగ్గించి మీ పిల్లల్ని 100 రోజుల పనికి పంపిస్తాడు CBN...

మోడి ప్రెవేట్ అంటాడు 😂😂బాబూ ప్రైవేటు అంటాడు😂😂 అన్ని ప్రైవేటు పరం చేసేదానికి మిరు కుర్చీలో ఎందుకు నాయనా 😂😂 అన్ని. ప్రైవేట్. చేస్తే.గవర్నమెంట్.ఎందుకు?

Medical seats inka ammukovadame ...

Cbn ni vongo betti tannandi . Poor people chaduvukokudada

ఆడి మనవడి కోసం సంపద సృష్టిస్తూన్నాడూ

ఆంధ్రలో మగోడు అనే సిఎం నీ పంపించి హోమో గాడు తేడా గాడు ఇద్దరు పాలిస్తున్నారు

ఆంధ్ర ప్రదేశ్ కి పట్టిన దరిద్రమే ప్రవేటు ముఖ్య మంత్రి (అంటే ఈ వి యం) ముఖ్య మంత్రి అని

kammavari kosam cbn emi ayana chestaru

Pree chaitanya parayana kammas kuda bathakaali kada😂😂

BiPc students notlo matti kotti binami laki medical colleges ichesthunnadu, each medical college nundi min 200 crores nokkesthadu, so poor people are getting vennupotu

ముడుపుల కోసం పీపీపీ..వైద్య విద్యకి పేద పిల్లలు ఇక దూరం #medicalcolleges#ysjaga #ysrcp #ysjagantimes

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...