Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

HOW TO ATTACK JAGAN?! Anchor Eshwar Revealed Shocking Facts, Chandrababu Naidu Security vs YS Jagan Security


Sanjiv

Recommended Posts

A discontinued model scrap car in HORRIBLE, dilapidated, damaged, dokku, beat-up condition, not good to be sold even as a second hand car, easily identifiable car in the convoy given to Jagan without following safety standards to humiliate Jagan.

For talking like how CBN, Ayyannapatrudu and others did to instigate public to assassinate Jagan, they would be hanged or imprisoned for 300 years consecutively in any other country. Indian politics at their worst! They want Jagan dead so Lokesh can become CM and continue.

Does anyone think this yellow EVM batch is the type who would migrate to USA with FAKE qualifications, FAKE experience, doing FROXY interviews and enjoy FAKE career? And their parents would be proud knowingly that their kids achievements are all FAKE. Vennupotu batch. It's all a sinister kootami kutra to eliminate Jagan.

Does anyone think this batch of CHAMELEONS and CLOWNS (including Modi) won the election without EVM tampering?? 100% seats won by Janasena and poonakam kalyan????

Political chameleons & comedians 🤡 :emoji-clown-face:

పెళ్ళాం. పిల్లల మీద కూడా ప్రమాణం. చేస్తారు. వీళ్శు

ఈ ఒప్పుకోవడం అనేది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగం కావచ్చు ఏది ఏమైనా చంద్రబాబు అనే వ్యక్తిని నమ్మటానికి వీలు లేదు

Veella bratukulo nijalu cheppara?

Vallu jagan annane target chestunaru clear ga kanipistundi kadaa?

Last term lo vallaki taggiste telsedi . Jagan anna vallani respect ga chuskoni tappu chesaru

జగన్ గారికి ఏ చిన్న హాని జరిగినా, ప్రస్తుత పరిస్థితుల్లో, CBN గారు, వారి పుత్ర రత్నం, Sheik Haseena లాగ ఏ శ్రీలంక లో, నేపాల్ కో, అండమాన్ కో ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవలసి వస్తుంది. ఇంక, మిగతావారికి, పంచలు ఊడదీసి కొట్టించు కొవడం అనేది ప్రాక్టికల్ గా తెలిసి వస్తుంది. అందు వల్ల, వారు అంత సాహసం చేస్తారా?

పెదవాడికి కడుపు మండితె నెక్స్ట్ గడాఫీ కి పట్టిన గతే పడతాది

Ap ప్రభుత్వం , ప్రతి పక్ష నేతకు ఒక డొక్కు కార్ యిచివ్వటం చాలా దారుణం కావాలంటే జగన్ గారి అభిమానులు,100 బులెట్ ప్రూఫ్ కార్లు ను కొనియివ్వగలరు, సొంతముగా కాన్ వాయి కుదరదు కనుక ప్రభుత్వమే సమకూర్చాలి, కానవాయి లో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ కారు, యింకా యితర సెక్యూరిటీ ఏర్పాట్లు చూడాలి అది ప్రభుత్వ భాధ్యత

బూతులు బాగోతం బువనేశ్వరి కి కోడలు కి కూడా అంగరక్షకులు గన్ మెన్లు బద్రత గురించి చెప్పండి వాళ్ళకు అవసరంలేదా ఆడవాళ్ళు కేవలం అనా

ఈశ్వర్ అన్న ఇది చదవండి తప్పకుండా...మిత్రమా ఈ 5 సంవత్సరాలు ఆగితే జగన్ కు పెద్ద minus అవుతుంది.....1. నియోజక వర్గ పునః విభజన...జగన్ అసెంబ్లీ సీటు ను Sc/ST కేటాయించ వచ్చు బలమైనవన్ని ycp వి. 2. అమ్మ కబ్జా రావతికి ప్రజల సొమ్ముతో బినామిలను బలం చేయడం 3. ఆ కబ్జా రావతి మొత్తం 30 లక్షల స్కాం దానిలో అటెండర్ దగ్గర నుండి జడ్జి ల వరకు భాగం ఉంది అంటున్నారు. అంతా వ్యతిరేకంగానే పనిచేస్తారు ఎన్నికలకు Result లో ఇప్పటిలాగే... సెక్యూరిటీ, కేసు, తీర్పు అన్నీ వ్యతిరేకమే... 4. కుల గజ్జి గాలు బలపడతారు అవినీతితో 5. అమ్మ, కాపలా పావని కుల గజ్జి ,నియోజక వర్గాలు 60% mejority తో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, దీని ద్వారా జగన్ ఎప్పటికి సీఎం కాలేదు... ఆ 2 కులాలు ఒక్కటిగా విడిగా నాటకాలతో గద్దె ఎక్కటానికి... దీని ద్వారా ఇప్పుడు ఉన్న కుల అహంకారం దొంగ evm ప్రభుత్వాలే ఏర్పాటు చేసుకుని దోచేస్తారు... ఇది అన్నిటికంటే అత్యంత ప్రమాదకరం 6. ఇప్పుడే అధికారం కోసం evms గోల్ మాల్ చేసినోళ్ళు 5 yrs అగితే తరిమి తరిమి కొడతారు పెదవాడిని పోలింగ్ కేంద్రాల్లో.... 7.next ఆ కబ్జా రేవతి నీ చూపి ప్రజలను మళ్ళీ మోసం చేయొచ్చు... మళ్ళీ evms అందరూ కలిసి దొంగ ఓట్లు తో అధికారం లోకి రావొచ్చు.. కబ్జారావతి చూసి జనం ఓట్లు వేశారని నమ్మిస్తారు... Etc... ఇలా ఎన్నో ప్రజాస్వామ్య నికి దొంగల ముఠా పొట్లు పడతాయి...వీటిన్నటికి పరిష్కారం మధ్యంతర ఎన్నికలు జరగాలి... ప్రజలకు తెలుసు ఓట్లు ఎవరికి వేశారో...అందుకే evms ప్రభుత్వం పథకాలను ఆపి అబద్దాలతో నిధులను అమ్మ కబ్జా రావతికి మళ్లిస్తున్నారు. వీళ్లను దింపి evms కుట్రను ప్రజలకు తెలియజేయాలి.. మళ్ళీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపి ప్రజల కోసం పని చేసే నాయకులను ఎన్నుకోవాలి... ఇది నా అభిప్రాయం... తర్వాత మీ ఇష్టం Note :- ప్రజలకు మేలు చేస్తే ఓట్లు వేస్తారు ఓట్లు మాత్రమే ... వేస్తారు అదే అవినీతి, కుల గజ్జి , దొంగల ముఠా కి దోపిడీలో భాగం ఇస్తే... ప్రజలు ఓట్లు వేసిన EVMS మార్చేస్తారు దొంగ ఓట్ల Evms తో లేదా అవే Evms లో దొంగ ఓట్లు గుద్దుతారు.... మొదటిది నమ్మే జగన్ నువ్వు మోసపోయింది... 2వది ఇప్పుడున్న EVMS కూటమి విధానం బ్రతుకు అంతా చూసినా అదే మోసం అవినీతి అబద్ధాలు...జగన్ నీ కోసం కాదు ప్రజల కోసం నువ్వు ఆలోచన చేయాలీ వీళ్లకు అర్హత లేదు.. ప్రజల వీళ్లకు ఓట్లు వేయలేదు అందుకే అన్నీ అపెస్తున్నాడు అంతా అమ్మ కబ్జా కే మళ్లిస్తున్నారు

Chamba 40 years industry lo code of conduct gurunchi teliyada?

Chemba garu devansh ki enduko cheppu ???? Em prajaporatalu chesadu??? valla nanna chesina porataniki puttinanduku pettara z cattagiry

లోకేష్ కి ఇచ్చిన భద్రత కూడా జగన్ కి ఇవ్వలేరా?

Debate over High Court Judgement on YS Jagan Security | Chandrababu | Big Question |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • The topic was featured
  • 3 weeks later...

జగన్ కు ప్రాణహాని.. Z+ కేటగిరీ | SRC Orders Z+ Category Security To Ex CM Jagan | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Jagan ni champestara? Champi adi Devudi punishment ani dabba vayinchukuntara? Murder politics thappa inkem rava mee yellow party ki? CID investigation ki dammu unda ra Pappu??

Pappu gade acknowledge chesadu ga TTD is autonomous with no involvement from govt ani and what is this barking now? How is an ex-CM responsible for FAKE ghee adulteration that did NOT enter the TTD campus gate and did NOT get used in foods as per the EO????  TDP is losing sleep over the mess and commotion they created out of inexperience and incompetence and now trying to cover up which is impossible!

అధికారం అండగా ఉందనే అహంకారంతో కొవ్వు ఎక్కువైన జగన్ కమీషన్ల కక్కుర్తితో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశాడు. అడ్డంగా దొరికిపోయేసరికి ఫేక్ జగన్ తన ఫేక్ ముఠాలను దించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు.‌ జంతువుల కొవ్వు కలిపిన నీ ఏఆర్ డెయిరీ నెయ్యిలారీలు 4 టీటీడీ తిప్పి పంపింది. అదే ఈ రిపోర్టు చెబుతోంది. ఇదే సీఎం, ఈవో చెప్పారు. మీ పాపం పండింది @ysjagan . శ్రీవారి జోలికి వెళ్లావు.. చేయకూడని పనులన్నీ చేశావు.. ఇప్పటికే నీకు ప్రజా కోర్టులో శిక్ష పడింది. ఇక న్యాయస్థానం, దేవుడి కోర్టులో శిక్షలకు రెడీగా ఉండు..

 

Link to comment
Share on other sites

Bhumana Karunakar Reddy Sensational Comments On Chandrababu | @SakshiTVLIVE


He looks like a murderer. Why is he asking Jagan to bring his wife along? Attacks/Murders plan chesara??

TDP slams Jagan Reddy over Laddu row : Ahead of Tirupati Temple visit

 

HOW TO ATTACK JAGAN?! Anchor Eshwar Revealed Shocking Facts, Chandrababu Naidu Security vs YS Jagan Security

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...