Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Risky feats and stunts for reels and views!


Vijay

Recommended Posts

Skating behind a truck!

इस तरह के स्टंट करके अपनी जान को खतरे में डालना बिल्कुल गैर-जिम्मेदाराना है। अगर कुछ हो जाता, तो घर वाले बेगुनाह ट्रक वाले पर FIR दर्ज करवा देते, जबकि असल गलती खुद की होती। हमारे देश में लोगों की सोच कब बदलेगी ?

 

Link to comment
Share on other sites

  • Replies 29
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Vijay

    15

  • Sanjiv

    8

  • TELUGU

    7

Viral Video: రోడ్డుపై రీల్ చేద్దామనుకున్నారు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ – పౌరీ హైవేపై ఇద్దరు యువకులు కలిసి బైక్ పై వెళ్తున్నారు. బైక్ పై వెళ్తూ డిఫరెంట్‌గా ఓ రీల్ చేద్దామనుకున్నారు. ముందు బైకులో ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వారి వెనుక మరో ఇద్దరు బైక్‌పై వస్తున్నారు. వెనుక ఉన్నవారు.. వీడియో తీస్తున్నారు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండిని సడెన్‌గా మరో వైపుకు మళ్లించారు. ఈ క్రమంలోనే వారి వెనుక స్పీడుగా వస్తున్న ఓ కారు.. బైకును ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఎగిరి గాల్లో పడ్డారు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే గాయ పడ్డ యువకులను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఈ యువకులు ప్రాణాలతో బయట పడినా.. గాయాలు మాత్రం తీవ్రంగా తగిలినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘రోడ్డు మీద ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది’.. ‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను రోడ్డుపై చేయకూడదంటూ’ కామెంట్లు చేస్తున్నారు.

#बिजनौर- बाइक सवार 2 युवकों को रील बनाना पड़ा भारी, रील बनाने के दौरान बाइक सवार युवक हुए घायल, हादसे का वीडियो सोशल मीडिया पर हुआ वायरल, बिजनौर- नजीबाबाद मार्ग पर स्वाहेड़ी के पास हादसा. #Bijnor @bijnorpolice

 

Link to comment
Share on other sites

  • The topic was featured

Now the spirit of making reels is haunting bhabhis and aunties more, watch the video, how they are dancing in the middle of the road, and vehicles are coming at high speed from behind, they even broke the white line of the road by jumping from the roof of the vehicle! Meaning, they have to make a reel even if they have to lose their lives?

 

Link to comment
Share on other sites

YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in Hyderabad Cyberabad police will you please take action? A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has sparked widespread outrage.

The individual, identified as Power Harsha alias Mahadev , known online as “its_me_power,” is seen throwing bundles of currency notes into the air, leading to chaos as people rushed to grab the cash, causing a significant disruption and posing a serious risk of accidents. The stunt, seemingly performed to gain social media clout, has been condemned by netizens, who are calling for strict action against the content creator.

The YouTuber reportedly expressed his intentions to continue such stunts, even encouraging viewers to join his Telegram channel, where he promised rewards to those who could accurately guess the amount of money he would throw in future videos. Despite the growing outcry, the Cyberabad Police have yet to take action regarding the incident.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

A drunk man in Uttar Pradesh’s Pratapgarh had a narrow escape after a truck knocked him down while he was sitting on a chair in the middle of a busy road during heavy rain. The incident which took place in front of a police booth is said to have occurred on August 29.

Read more: https://intdy.in/1tu8ar

 

Link to comment
Share on other sites

Bank Card Details: Use my debit card to buy anything you like! నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌ వ్యవస్థాపకుడి ఆఫర్‌..

సాధారణంగా తమ క్రెడిట్‌, డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అత్యంత సీక్రెట్‌గా ఉంచుతారు. అవన్నీ బయటకు తెలిస్తే ఎకౌంట్ ఖాళీ అవ్వడానికి క్షణం పట్టదు..! అలాంటిది అన్నీ తెలిసి ఓ కంపెనీ కో ఫౌండర్‌ తన డెబిట్ కార్డు వివరాలను ఏకంగా తన ‘ఎక్స్‌’ లోనే షేర్‌ చేశాడు. అంతేనా.. దాన్ని వాడుకుని తమకు నచ్చింది కొనుక్కోండంటూ నెటిజన్లకు బంపరాఫర్‌ ఇచ్చాడు. ఇంకేముంది.. కొనుగోళ్లకు నెటిజన్లు పోటెత్తారు..!

‘బోల్డ్‌కేర్‌ ’ అనే స్టార్టప్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ కృష్ణన్‌ సోమవారం తన ఎక్స్‌ ఖాతాలో ఈ పోస్ట్‌ చేశాడు. బ్యాంకు డెబిట్‌ కార్డు నంబరు, ఎక్స్‌పెయిరీ డేట్‌, సెక్యూరిటీ కోడ్‌ డీటైల్స్‌ షేర్‌ చేశాడు. అయితే దీనికో షరతు పెట్టాడు. తన కార్డు వాడుకుని యూజర్లు రూ.1000 వరకు మాత్రమే కొనుగోళ్లు చేయాలని చెప్పాడు. ట్రాన్సాక్షన్‌ పూర్తి చేయడం కోసం తనకు వచ్చే ఓటీపీని కూడా షేర్‌ చేస్తానన్నాడు. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేశారు. వాటికి వచ్చిన ఓటీపీలను కూడా ఆయన ‘ఎక్స్‌’లోనే షేర్‌ చేయడంతో మరింత ఎక్కువ మంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్నారు. కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అయ్యింది. కేవలం 5 గంటల్లోనే దాదాపు 200లకు పైగా ఓటీపీలను ఆయన షేర్‌ చేశాడు. అత్యధికంగా జొమాటో, స్విగ్గి, బ్లింకిట్‌, అమెజాన్‌ వంటి వాటి నుంచి నెటిజన్లు కొనుగోళ్లు చేశారు.

అయితే, కొన్ని గంటల తర్వాత తన కార్డు బ్లాక్‌ అయినట్లు రాహుల్‌ మరో పోస్ట్‌లో తెలిపాడు. సాధారణంగా ఓటీపీలను షేర్‌ చేయడం అనేది ఆర్‌బీఐ రూల్స్‌కు విరుద్ధం. దీనికి తోడు అసాధారణ, అనుమానాస్పద లావాదేవీలు జరపడంతో ఆయన కార్డును సంబంధిత బ్యాంకు ఫ్రీజ్‌ చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ యూజర్లు ఇంకా కొనుగోళ్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారట. ఏదేమైనా ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 23లక్షల మందికి పైగా చూశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు తెలివైన పబ్లిసిటీ స్టంట్‌ అని చెబుతుండగా.. వెర్రి వెయ్యి రకాలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బోల్డ్‌కేర్‌ అనేది పురుషుల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే స్టార్టప్‌ కంపెనీ. 2020లో కొంతమంది స్నేహితులతో కలిసి రాహుల్‌ దీన్ని ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే ఈ స్టార్టప్‌కు మంచి ఆదరణ లభించింది. గతేడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన 30 అండర్‌ ఆసియా రిటైల్‌ ఈ కామర్స్‌ జాబితాలో రాహుల్‌ చోటు దక్కించుకున్నాడు.

...

Complete article

Link to comment
Share on other sites

  • The title was changed to Risky feats and stunts for reels and views!

they used God for Laddu Politics...

and now, they are using even God for reels and views!

रील की शौक़ीन इस लड़की को थोड़ी सजा देकर बहुत साफ भगवान महादेव ने बचा लिया। नहीं तो ये तो ..... वीडियो हरिद्वार के विष्णु घाट का। भगवान महादेव को भी इनका रील बनाना पसंद नहीं आया।

 

Link to comment
Share on other sites

Couple and toddler die while making reels on train tracks!

దారుణం.. చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి

తమ మూడేళ్ల మారుడు అక్రమ్‌ను ఒడిలో పెట్టుకుని రైల్వే బ్రిడ్జి దగ్గర రీల్‌ షుట్‌ చేస్తున్నారు. కానీ, రైలు వస్తున్న విషయం వారు గమనించలేదు. దీంతో రైలు కింద ముగ్గురు నుజ్జునుజ్జు అయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
దారుణం.. చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
Train Accident In Lakhimpur

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తుండగా, రైలు ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటన ఖేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం లక్నో నుంచి పిలిభిత్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఖేరీ సమీపంలో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సీతాపూర్ జిల్లాలోని లాహర్‌పూర్‌కు చెందిన భార్యాభర్తలు తమ మూడేళ్ల కొడుకుతో కలిసి బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం ప్రయత్నించారు. లఖింపూర్ ఖేరీలోని ఉమారియా గ్రామం సమీపంలో రైలు పట్టాల వద్ద మొబైల్‌లో వీడియో రికార్డ్‌ చేస్తుండగా రైలు వారిని ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.

వీరిలో భర్త మహ్మద్ అహ్మద్ (30), అతని భార్య నజ్మీన్ (24) తమ మూడేళ్ల మారుడు అక్రమ్‌ను ఒడిలో పెట్టుకుని రైల్వే బ్రిడ్జి దగ్గర రీల్‌ షుట్‌ చేస్తున్నారు. కానీ, రైలు వస్తున్న విషయం వారు గమనించలేదు. దీంతో రైలు కింద ముగ్గురు నుజ్జునుజ్జు అయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Family court in custody case: Only mother can love child more. Even more than father.

REALLY?! Child Protective Services should take that child away from her!

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Viral Video Shows Man Applying Cow Dung on Chapati Like a Spread Before Consuming It!

आखिर यह व्यक्ति गौबर क्यों खा रहा है? अगर खाना ही था तो इसमें तड़का भी लगा लेता, आखिर यह लोग आते कहां से हैं?

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...