Jump to content
  • 0

YSR Health University renamed to NTR Health University: ఇకపై అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ


TELUGU

Question

NTR Health University: ఇకపై అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.. ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వత చేసిన మొదటి 5 సంతకాల ఫైల్స్‌కు ఆమోదం లభించింది..

Ap Cabinet

ap-cabinet-1.jpg?w=1280

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వత చేసిన మొదటి 5 సంతకాల ఫైల్స్‌కు ఆమోదం లభించింది.. ఈ 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మెగా డీఎస్సీ నిర్వహణకు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ కార్యక్రమాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు.. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

మెగా డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం.. కొత్తగా టెట్ నిర్వహించాలా లేదంటే టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలా అనే ప్రతిపాదనపై కేబినెట్ చర్చిస్తోంది. జూలై ఒకటి నుంచి నిర్వహించే డీఎస్సీ నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను కేబినెట్‌ ముందుంచారు అధికారులు. డిసెంబర్ 10లోగా 16,347 పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళిక రచించారు.

తొలి కేబినెట్‌లో ముఖ్యంగా.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సహా ఆరు గ్యారంటీలపైనా ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.. దీంతోపాటు 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలపై పూర్తి క్లారిటీ రానుంది..

...

Complete article

AP Cabinet Meeting LIVE Updates | CM Chandrababu | Deputy CM Pawan Kalyan - TV9

 

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...