Jump to content
  • 0

WhatsApp to be discontinued in 35 phone models: 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌.. ఇందులో మీ ఫోనుందా??


Sanjiv

Question

యూజర్ల అవసరాలకు తగినట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు తీసుకురావడంతో పాటు తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తుంటుంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్‌ మొబైల్స్‌లో తన సేవల్ని ఆపేయనుంది. దీనికి సంబంధించిన కొత్త జాబితాను కెనాల్‌టెక్‌ (CanalTech) విడుదల చేసింది. అందులో ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన 35 రకాల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి.

  1. శాంసంగ్‌ గెలాక్సీ Ace ప్లస్‌
  2. గెలాక్సీ కోర్‌
  3. గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌ 2
  4. గెలాక్సీ గ్రాండ్‌
  5. గెలాక్సీ నోట్‌ 3
  6. గెలాక్సీ ఎస్‌3 మినీ
  7. గెలాక్సీ ఎస్‌4 యాక్టివ్‌
  8. గెలాక్సీ ఎస్‌4 మినీ
  9. గెలాక్సీ ఎస్‌4 జూమ్‌
  10. మోటో జీ
  11. మోటో ఎక్స్‌
  12. యాపిల్‌: ఐఫోన్‌ 5
  13. ఐఫోన్‌ 6
  14. ఐఫోన్‌ 6 ఎస్‌
  15. ఐఫోన్‌ 6 ఎస్‌ ప్లస్‌
  16. ఐఫోన్‌ ఎస్‌ఈ
  17. హువావే: Ascend P6 S
  18. Ascend G525
  19. హువావే సీ199
  20. హువావే జీఎక్స్‌1ఎస్‌
  21. హువావే వై625
  22. లెనోవా: లెనోవా 46600
  23. లెనోవా ఏ858టీ
  24. లెనోవా పీ70
  25. లెనోవా ఎస్‌890
  26. సోనీ: Xperia Z1
  27. Xperia E3
  28. ఎల్‌జీ: ఆప్టిమస్‌ 4 ఎక్స్‌ హెచ్‌డీ
  29. ఆప్టిమస్‌ జీ
  30. ఆప్టిమస్‌ జీ ప్రో
  31. ఆప్టిమస్‌ ఎల్‌7

English

  1. Samsung Galaxy Ace Plus
  2. Galactic Core
  3. Galaxy Express 2
  4. Galaxy Grand
  5. Galaxy Note 3
  6. Galaxy S3 Mini
  7. Galaxy S4 Active
  8. Galaxy S4 Mini
  9. Galaxy S4 Zoom
  10. Moto G
  11. Moto X
  12. Apple: iPhone 5
  13. iPhone 6
  14. iPhone 6S
  15. iPhone 6s Plus
  16. iPhone SE
  17. Huawei: Ascend P6 S
  18. Ascend G525
  19. Huawei C199
  20. Huawei GX1S
  21. Huawei Y625
  22. Lenovo: Lenovo 46600
  23. Lenovo A858T
  24. Lenovo P70
  25. Lenovo S890
  26. Sony: Xperia Z1
  27. Xperia E3
  28. LG: Optimus 4X HD
  29. Optimus G
  30. Optimus G Pro
  31. Optimus L7

ఫోన్లలో వాట్సప్‌ సదుపాయం రానున్న రోజుల్లో నిలిచిపోనుంది. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్లను వాడుతున్నట్లయితే కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌ సపోర్ట్‌ నిలిచిపోతే ఇకపై ఆయా ఫోన్లకు సందేశాలు నిలిచిపోతాయి. అంతేకాదు భద్రతా పరమైన సమస్యల్లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. అదే అప్‌గ్రేడ్‌ అయితే మీ డేటా సురక్షితంగా ఉంటుంది.

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...