Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

LIVE : Youtuber Praneeth Hanumanthu Arrested


Vijay

Recommended Posts

Got arrested while trying to escape to USA

LIVE : యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ | Youtuber Praneeth Hanumanthu Arrested - TV9

 

Link to comment
Share on other sites

  • The title was changed to LIVE : Youtuber Praneeth Hanumanthu Arrested

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్‌.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రణీత్ అలియాస్ హనుమంతు.. ఇతడిలోని టాలెంట్‌ని గౌరవిస్తూ మనోళ్లు సినిమా ఛాన్సులు కూడా ఇచ్చేశారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ హరోంహరలో బుజ్జులు అనే క్యారెక్టర్‌లో కనిపించాడు ఈ సోషల్ మీడియా సైకో. తమతమ సినిమాల ప్రమోషన్ కోసం హనుమతుకు ఇంటర్వ్యూలిచ్చిన నానీ, కార్తికేయ లాంటి కొందరు హీరోలు ఇప్పుడు పశ్చాత్తాప్పడుతున్నారు.

p-hanumanthu.jpg?w=1280

ప్రణీత్ హనుమంతు గత కొద్దిరోజులుగా ఈ పేరు వార్తల్లో తెగ వినిపిస్తుంది. తండ్రి కూతుర్ల బంధంపై నీచమైన కామెంట్స్ చేస్తూ వీడియోలు చేసిన ప్రణీత్ హనుమంతను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకు రానున్నారు పోలీసులు. ప్రణీత్‌తో పాటు మరో ముగ్గరురిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు  చేశారు.

ప్రణీత్ అలియాస్ హనుమంతు.. ఇతడిలోని టాలెంట్‌ని గౌరవిస్తూ మనోళ్లు సినిమా ఛాన్సులు కూడా ఇచ్చేశారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ హరోంహరలో బుజ్జులు అనే క్యారెక్టర్‌లో కనిపించాడు ఈ సోషల్ మీడియా సైకో. తమతమ సినిమాల ప్రమోషన్ కోసం హనుమతుకు ఇంటర్వ్యూలిచ్చిన నానీ, కార్తికేయ లాంటి కొందరు హీరోలు ఇప్పుడు పశ్చాత్తాప్పడుతున్నారు. డార్క్‌ కామెడీకి, రోస్ట్ వీడియోలకు కేరాఫ్ ఒక్క ప్రణీత్ హనుమంతుడే కాదు.. సెర్చింజన్‌ని అడగాలే గానీ.. వేలమంది ఫనుమంతులు కనిపిస్తారు.

ఫన్ కోసం వెతకడం, ఆ ఫన్ కోసమే బతకడం, బూతులు తిట్టడం, తిట్టించుకోవడం.. ఇదే ఒక ప్యాషన్‌గా మారిన ఇవాళ్టి యువతకు ఆశ్రయమిచ్చేది సోషల్ మీడియాలోని ఈ డార్క్‌ కామెడీ ఛానళ్లే. ఖరీదైన పేరెంట్స్ ఉండి.. బరువైన పాకెట్‌ మనీ ఎంజాయ్‌ చేసే చిన్నపిల్లలు ఇటువంటి వీడియోలతో వచ్చే చీప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారు. ఈ బలహీనతే ఫనుమంతులాంటి అరాచకులకు ఆసరా. వీళ్లు కొట్టే లైకులే పెట్టుబడి. అడల్ట్ కంటెంట్ చూడొద్దు, బాడీ షేమింగ్ చెయ్యొద్దు.. మానవ సంబంధాల్ని అవమాన పర్చొద్దు లాంటి మాటలు రుచించనంత స్థాయికి వీళ్లను తీసుకెళ్లాయి డార్క్ కామెడీ వెబ్‌సైట్లు. ఇక ప్రణీత్ హనుమంతు పై చాలా మంది సెలబ్రెటీలు ఫైర్ అయ్యారు. ఇలాంటి నీచులను వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు.

Link to comment
Share on other sites

what an arrogant jerk! still says people are wrongly projecting it anta

ఒకవేళ రేపు నీకు కూతురు పుడితే నువ్వు కూడా అలాగే చూస్తావేమోరా

No bro they are not abusing your parents.. It's called dark comedy!

నీ అమ్మ అబ్బనీ అనేసరికి అంత బాధగా ఉందా ఎదవ అందుకని ఎదవ మాటలు మాట్లాడకూడదు

నిన్ను క్షమించడమంటే రేప్ చేసిన వాడ్ని వదిలేయడమే ! ఎట్టి పరిస్థితుల్లో వీడ్ని జైల్ లో వేసే వరకు వదలిపెట్టకూడదు ...

just a bunch of drug addicts

He doesn't feel guilty at all. It's a namesake, sorry. He said people are projecting it in a wrong way. I watched the video, and he pinned a comment saying people to relax as it was a joke. He never felt guilty. Mi parents daka vochesariki vallani odileyamantunnav. It was purely sexual abusive comments.

తమ్ముడు మీరు ప్రఛ్ఛత పాడటం లేదు,ఏదో చెప్పాలి కనుక చెబుతున్నట్లు వుంది.ఎందుకంటె మీ youtube ఛానల్ కి యూసర్స్ తగ్గుతారనో లేక చుట్టుపక్కనవాళ్లు తిడుతున్నారనో చెబుతున్నావు కానీ మిలో నాకు ప్రఛ్ఛతపాము కనపడటం లేదు

Kindha paina rendu muskoni youtube channel close chesi edhaina pani cheskoni brathandi raa

this guy father is a ias officer, the black shirt guy father is a ias officer and he is an aspiring ias and third one red shirt guy is a us living citizen

Praneeth Hanumantu Reacts About His Viral Video and Says Sorry | Manastars

 

Link to comment
Share on other sites

PHANUMANTHU కేసు లో కొత్త ట్విస్ట్ | Phanumantu Controversy Issue | Praneeth Hanumanthu | Aadhan

 

Link to comment
Share on other sites

మహేష్ బాబు కూతుర్ని కూడా వదల్లేదు! | Babu Gogineni Reacts over Praneeth Hanumanthu Controversy | TV5

 

Link to comment
Share on other sites

lol scared anta. visa gc citizenship issues vastayani emo

నేను తప్పు చేశా | Social Media Influencer Dallas Nageswara Rao Saying Sorry | P Hanumanthu | BIGTV

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...