Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 1

Deer life 🦌🦌🦌


TELUGU

Question

Recommended Posts

  • 0

Viral: రోజూ ఇంటికొచ్చే జింకకు పోనీలే అని ఆహారం పెట్టాడు! ఓ రోజు సడెన్‌గా అది చేసిన పనికి..

మూగ జీవాల పట్ల కాస్తంత కరుణ చూపిస్తే అవి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తాయో చెప్పే ఘటన ఇది.

1_ee1d811420_V_jpg--799x414-4g.webp

ఇంటర్నెట్ డెస్క్: మూగ జీవాల పట్ల కాస్తంత కరుణ చూపిస్తే అవి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తాయో చెప్పే ఘటన ఇది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి ఇంటి ముందు ఓ రోజు జింక వచ్చి ఆగింది. ఏందుకో ఏమో గానీ అది అతడిని చూసిన తరువాత కూడా పారిపోలేదు. దీంతో, ఆ వ్యక్తికి కూడా దాని ప్రవర్తన వింతగా అనిపించింది. జింకలాంటి సాధు జంతువుతో వచ్చే ప్రమాదమేమీ లేదు కాబట్టి దానికి ఆ రోజు తన వద్ద ఉన్న ఏవో గింజలు తినిపించాడు. అవి తిన్నాక ఆ జింక తన దారిన తాను వెళ్లిపోయింది.

జింక ఇక మళ్లీ రాదనుకున్న అతడికి మరుసటి రోజే మరో సర్‌ప్రైజ్ ఇచ్చిందా మూగ జీవి. అతడిని వెతుక్కుంటూ వచ్చి అది అతడి డోర్ వద్దే ఓపిగ్గా ఎదురు చూసింది. ఏదో కారణంతో తలుపు తీసిన అతడికి ఇంటి ముందు జింక కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. అంతకుముందు రోజు వచ్చిన జింకే మళ్లి వచ్చిందని తెలిసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తన వద్ద ఉన్న వాటిని మళ్లీ దానికి పెట్టాడు. ఇక అక్కడి నుంచీ ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది (Deer surprises man who feeds it everyday).

ప్రతి రోజూ వచ్చే జింకకు అతడు ఆహారం పెడుతూనే ఉన్నాడు. అది తిని వెళ్లిపోతుండేది. అతడంటే దానికి భయమే లేకుండా పోయింది. ఇంట్లోకే నేరుగా వచ్చేసేది. జింక మచ్చికైనందుకు అతడూ సంతోషించాడు. దానికి ఫుడ్ పెడుతూ ఆ దృశ్యాల్ని జాగ్రత్తగా వీడియో తీసి తీపి గుర్తులుగా భద్రపరుచుకున్నాడు. అలాంటి టైంలో ఓ రోజు జింక ఊహించని షాకిచ్చింది. రోజూ ఒంటరిగా వచ్చే జింక ఆ రోజు మాత్రం తన తోటి జింకలన్నిటినీ వెంటబెట్టుకుని వచ్చేసింది.

https://www.instagram.com/reel/C2A5rt2tb7Z/

...

Read full article

Link to comment
Share on other sites

  • 0

Props to this lady. She never took the deer in. She respected he was wild and maintained that respect at all times but still offered him food and protection as needed as he grew and when it was time for him to go off on his own she was just happy to know he was out there happy and healthy.

Somewhere in Heaven, that mama deer is looking down and saying “thank you for taking care of my baby” ♥️

One day he'll probably come back with his children to show them to you.

I'm glad she marked him so he doesn't get shot. 🦌

Fawn (young deer) Comes To Lady's Door Every Morning | The Dodo Little But Fierce

 

  • Best 1
Link to comment
Share on other sites

  • 0

Such a sweet and beautiful story!!

It’s cute until a hunter gets him because he has no fear of humans.

I don't think he can be fully released into the wild. He hasn't learned essential survival skills from his mother, so he would probably die in the winter especially

Deer Visits Family Who Rescued Him Everyday | Cuddle Buddies

https://m.youtube.com/watch?v=95sjMzOEN_c

Deer Visits Family Who Rescued Him Everyday | Cuddle Buddies

  • Best 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...