Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

Heavy Rains in Andhra Pradesh & Telangana


Sanjiv

Recommended Posts

we saw Jagan and his team in waist deep mud waters touring the flood affected areas.

is there a single video showing baboru, lokesh or pawan stepping into waist deep mud waters in those areas or just touring on boats, JCB's, helicopters and cars with photographers for photos and videos for publicity or just relaxing and enjoying in Hyderabad?

Link to comment
Share on other sites

8 hours ago, Vijay said:

Water World!

Vijayawada Floods 🙏 వరద నీటిలో మా ప్రయాణం 🫠 DONOT MISS END #shortsfeed #flood #viralvideo #trending

 

political "mud" water world

  • Best 1
Link to comment
Share on other sites

Vijayawada పరిస్థితి బాగాలేదు 🥺 / DEADBODY వరదల్లో తేలుతున్నారు 😭 /food distribution in #vijayawada

 

Link to comment
Share on other sites

విజయవాడ వరద బాధితులకు మా వంతు సహాయం 🤝🙏 vijayawada floods 💭

 

Link to comment
Share on other sites

EMV home minister with double tongue!! 🤮

Copycat Baboru going to "copy" HYDRA from TG into AP to demolish illegal constructions but not going to demolish his palace 😂

Garam Garam Varthalu Full Episode 09-09-2024 | YS Jagan | Chandrababu | Pawan Kalyan | @SakshiTV

 

Link to comment
Share on other sites

రోడ్డు పైనే ఫుడ్ పాకెట్స్ | Food Packets On Vijayawada Road Singh Nagar Public Reaction | SumanTV

 

Link to comment
Share on other sites

Yeah, we still remember the boat loads of drugs that arrived in AP before elections and yellow media making noise saying it belongs to ruling YCP but it was later uncovered that they belong to Purandarashwari’s relatives!!

WHERE IS SUPER SIX??

ఓరి మీ దుంప తెగ!! ఆ బోట్లు లోకేష్ దోస్తు గాడివా#csrmedia #endoftdp #chandrababu #ysjagan

 

Link to comment
Share on other sites

Account hack ayite, malli post ela chesadu? A true comedian and chameleon because he is brainless

YCP శ్రేణుల దెబ్బా..ట్వీట్ డిలీట్ చేసిన బ్రహ్మాజీ🤣#csrmedia #endofjanasena #ysjagan #ysrcsocailmedia

 

Link to comment
Share on other sites

Overhyped, incompetent, inexperienced, corrupted EVM Babu

చివరికి జగనన్న పథకాలే దిక్కయ్యాయా!! #csrmedia #endoftdp #endofcbn#ysjagan #vijayawada

 

Link to comment
Share on other sites

Telangana: Compensation to flood victims - భారీ వర్షాలతో అపార నష్టం.. వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావల్సిన అంశాలపై పకడ్బంధిగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపవలసిన నివేదికలలో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రాంతాలలో ఎనుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు...

 
Telangana: భారీ వర్షాలతో అపార నష్టం.. వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావల్సిన అంశాలపై పకడ్బంధిగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపవలసిన నివేదికలలో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రాంతాలలో ఎనుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహాయమందించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని ప్రకటించారు.

భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని 33 జిల్లాలను వర్షాప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని తెలిపారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33 మంది మృతి చెందారని ఇందులో ప్రధానంగా ఖమ్మంలో 6 మంది, కొత్తగూడెంలో 5 మంది, ములుగులో 4 మంది, కామారెడ్డిలో ముగ్గురు, వనపర్తిలో ముగ్గురు చనిపోయారని అధికారులు మంత్రికి వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పూర్తిగా పాక్షికంగా కూలిపోయాయి. వీటిని వెంటనే గుర్తించి బాధితులకు రూ. 5 లక్షల రూపాయలతో ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

వర్షాలలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 చొప్పున సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహాయం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే బాధితుల అక్కౌంట్లోకి జమ చేస్తున్నామని వెల్లడించారు. వరద సమయంలో గౌరవ ముఖ్యమంత్రిగారు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారని, అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా ధృక్పథంతో రూ.16,500 కి పెంచినట్టు వెల్లడించారు. ఈ సహాయాన్ని ఈరోజు నుంచే బాధితులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

...

Complete article

Link to comment
Share on other sites

Singh nagar ప్రస్తుతం రోడ్లన్నీ ఇలా ఉన్నాయి😟😟 ఇలా చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు 🥹🥹

 

Link to comment
Share on other sites

TDP attacks on YCP is to divert attention from Super Six fiasco. What else?

Senior Journalist Dara Gopi Sensational Comments On Chandrababu Karakatta House | @SakshiTV

 

Link to comment
Share on other sites

On 9/9/2024 at 11:11 AM, Sanjiv said:

we saw Jagan and his team in waist deep mud waters touring the flood affected areas.

is there a single video showing baboru, lokesh or pawan stepping into waist deep mud waters in those areas or just touring on boats, JCB's, helicopters and cars with photographers for photos and videos for publicity or just relaxing and enjoying in Hyderabad?

:emoji-nervous:

CBN, Lokesh, Pawan (add Bhuteshwari and bul bul Balayya to the list) will DIE even before their foot touches the mud water because they are from higher class caste, a different breed and blood!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...