Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

TTD Tirumala Tirupati Laddu controversy


TELUGU

Recommended Posts

FAKE LAB REFERENCE NUMBER, PERSONAL GMAIL CONTACT, WOW PPT TDP CBN…

It is technically impossible to sneak adulterated ghee into TTD due to the established quality control standards for DECADES!

YSRCP Karumuru Venkata Reddy about TTD EO Syamala Rao | Tirumala Laddu | Chandrababu |‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

TTD EO SHOULD BE CHARGED WITH CRIME!

అసలు దొంగ దొరికాడు.. TTD ఈవో పై కేసు పెట్టాలి | KS Prasad About TTD EO Comments On Laddu Issue

 

Link to comment
Share on other sites

LOL TDP is good at PPTs and stick to just PPTs. These clearly fake, fabricated reports are hilarious!!

Fake lab reference number, different readings, personal Gmail contact, oh my balio… They changed the lab ref number and readings in the revised report to tally within a day, now they will change the gmail tomorrow

This case should be investigated by the CBI and prosecuted!

టీటీడీ ఈవో నాటకం.. | TTD EO Syamala Rao Drama On NDDB Report | Big Question | ‪@SakshiTV‬

 

Link to comment
Share on other sites

Tirumala Tirupati Laddu: CBI inquiry - తిరుమల లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు.. సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులు సహా పలువురి డిమాండ్‌

తిరుమల లడ్డు ప్రసాదం లో ఉపయోగించే నెయ్యి కల్తీ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఓ వైపు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు.  ఒకరు సుప్రీంకోర్టుకు వెళితే...మరొకరు హైకోర్టు తలుపులు తట్టారు. ఇంకొకరు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేశారు. ఇక ఈ విషయంపై కేంద్రం కూడా కదిలింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరింది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ మేటర్‌...దేశవ్యాప్తంగా హీట్‌ పెంచేసింది. అంతేకాదు నెక్స్ట్ ఏమిటి అనే ఆలోచన అందరిలోనూ కలుగుతుంది. 

 
Tirumala: తిరుమల లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు.. సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులు సహా పలువురి డిమాండ్‌

పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందనే వార్తలు భక్తుల్లో ఆందోళన, ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. కల్తీ నెయ్యి ఘటన ఎంతో బాధ కలిగించిందని, ఇలాంటి ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు రాహుల్‌. దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ రాశారు. అన్యమతస్తులకు TTD పగ్గాలు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి. CBIతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయన్నారు.

సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులు డిమాండ్‌

కేంద్ర మంత్రులు ప్రల్హాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్‌ కూడా ఈ మేటర్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు చాలా తీవ్రమైనవని, ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ప్రల్హాద్‌ జోషి. మన మధ్య హిందూ వ్యతిరేకులు ఉన్నారు, మమ్మల్ని క్షమించు వెంకటేశ్వర అంటూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో ల్యాబ్‌ రిపోర్ట్‌ పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆ నివేదికపై సమగ్ర పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన.

సీజేఐకి జర్నలిస్ట్‌ లేఖ

ఇదే మేటర్‌పై సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాశారు జర్నలిస్ట్‌ సురేష్‌ చౌహాన్కే. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే దేవాలయాల నిర్వహణ అప్పగించాలని ఆ లేఖలో కోరారు.

ముందే ఎందుకు విచారణ చేయలేదన్న షర్మిల

దోషులను 48 గంటల్లో గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కాలయాపన చేస్తే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. ఇక లడ్డూ వివాదంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు షర్మిల. వంద రోజులు ముందే తెలిసినప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదని చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ అమిత్‌షాకి లేఖ రాశారు షర్మిల.

తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది ఆ పార్టీ. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరింది. వచ్చే బుధవారం నాడు పిటిషన్‌ను విచారిస్తామంది కోర్టు. సీబీఐ విచారణకు డిమాండ్లు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో.. ఈ మేటర్‌లో వాట్‌ నెక్ట్స్‌ అనే ఉత్కంఠ నెలకొంది.

Link to comment
Share on other sites

Tirumala Tirupati Laddu: Food Safety official inspections at AR Dairy - తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేశారు. డైరీలో ఉన్న పదార్ధాల శాంపిల్స్‌ సేకరించారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు ఫుడ్‌సేఫ్టీ అధికారులు .మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 
Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. తమిళనాడు ఫుడ్ సేప్టీ అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీలో తనీఖీలు చేశారు. దిండిగల్ లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్‌ సేకరించారు ఫుడ్‌సేఫ్టీ అధికారులు. శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు అధికారులు. తిరుమల తిరుపతి దేవాస్థానం స్వామి వారికి లడ్డుకోసం పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవీ వివరణ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. అలాగే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపివేశారు.

మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.

మరోవైపు టీటీడీ నెయ్యి వివాదంపై తమిళనాడుకి చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డెయిరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏఆర్ డెయిరీ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ నెయ్యిని పరీక్షించామని, ఎలాంటి కల్తీ లేదని రిపోర్టు వచ్చిందని వెల్లడించింది.

Link to comment
Share on other sites

We are all deeply disturbed with the findings of animal fat (fish oil,pork fat and beef fat) mixed in Tirupathi Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP Govt then. Our Govt is committed to take stringent action possible. But,this throws light on many issues surrounding desecration of temples ,its land issues and other dharmic practices. May be the time has come to constitute a ‘Sanatana Dharma Rakshana Board’ at a National level to look into all the issues related to temples in entire Bharath. A debate has to happen at a National level by all the policy makers, religious heads, judiciary,citizens,media and all others in their respective domains. I think we all should come together to put an end to desecration of ‘Sanathana Dharma’ in anyform.

Pawan Kalyan

 

Dear @PawanKalyan… It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your friends in the Center)

Prakash Raj

 

Sri @prakashraaj, please clam the heck down. The Tirumala Laddu is not just prasadam, it’s a symbol of faith for millions of Hindus like me. Sri @PawanKalyan, the Deputy CM, has rightly called for thorough investigation and action to ensure the protection of such sacred traditions. While you’re at it, perhaps reflect on where the real communal color is being added? #StayInYourLane

Manchu Vishnu

 

Prakash Raj attacking Machu Vishnu

 

Link to comment
Share on other sites

12 minutes ago, Sanjiv said:

Prakash Raj attacking Machu Vishnu

 

LOL 😂

Veella education standards enti asalu? Aa balupu enti? If we take out the money from their lives, they will be sub-zero and collapse. Many 10th failed people are much more decent and down to earth than this.

Balupu + Cinema dialogs = Prakash + Pawan

If it was one time, we could assume it was a tongue slip but wow Pawan, no wonder voters rejected you for so many years for being a political comedian and clown until you made it with EVM hacking! Bul bul balayya is better than these clowns.

Pawan: nuvventha nee bathukentha Jagan?

నువ్వెంత? నీ బతుకెంత? జగన్‌..! | పవన్ కళ్యాణ్

 

Link to comment
Share on other sites

Pappu now admitting TTD is an autonomous body to dodge legal complications🤣  PAPPU for a reason!

పప్పు పప్పు లో కాలు వేసాడు... 🤣🤣

 

Link to comment
Share on other sites

KAMAL HAASAN 😂🤣😂

evadra-nuvvu-intha-talented-ga-unnav.png

ఏడుకొండలవాడా..! క్షమించు •11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః

Pawan Kalyan

 

 

Link to comment
Share on other sites

తిరుమల శ్రీవారి ప్రసాదముల తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడాను. తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించటం మాత్రమే కాదు, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని, పంచటం మన పెద్దల నుంచి ఆచారంగా వస్తోంది. ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం వున్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత మరింత కీలకం. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదు. ఈ నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి గారికి సూచించాను. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారిని కోరాను. అందుకు ఆయన సమ్మతించారు

Venkayya Naidu

 

 

Link to comment
Share on other sites

Tirupati Laddu: Adulterated ghee use - తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని ఎలా పట్టుకున్నారు?

ఈ లడ్డూ పరమ పవిత్రం! ఈ లడ్డూ దొరకడం మహా భాగ్యం! అవును..తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేది..ఈ లడ్డూనే! ఎవరు తిరుపతికి వెళ్లినా..ప్రసాదం ఎక్కడ అని ఆత్రంగా వెతికేది ఈ లడ్డూ కోసమే!

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా చేప నూనె, జంతువుల కొవ్వు నూనెను వినియోగిస్తున్నారనే వాదనపై రాజకీయాలు వేడెక్కాయి. ఆలయంలో లడ్డూలు తయారు చేసేందుకు ఏఆర్ డెయిరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం (సెప్టెంబర్ 19) శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ధృవీకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తం శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చర్చ మొదలైంది.
 

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా చేప నూనె, జంతువుల కొవ్వు నూనెను వినియోగిస్తున్నారనే వాదనపై రాజకీయాలు వేడెక్కాయి. ఆలయంలో లడ్డూలు తయారు చేసేందుకు ఏఆర్ డెయిరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం (సెప్టెంబర్ 19) శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ధృవీకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తం శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చర్చ మొదలైంది.

1 / 9
శ్రీవారి ప్రసాదంలో ఇష్టమొచ్చిన పదార్థాలు వాడారన్నారు  సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, క్షమించరాని నేరం చేసిన వారిని వదిలేది లేదన్నారు సీఎం చంద్రబాబు.
 

శ్రీవారి ప్రసాదంలో ఇష్టమొచ్చిన పదార్థాలు వాడారన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, క్షమించరాని నేరం చేసిన వారిని వదిలేది లేదన్నారు సీఎం చంద్రబాబు.

2 / 9
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ తారాస్థాయికి చేరాయన్నారు మాజీసీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. 100 రోజుల పాలన వైఫల్యాలనుంచి దృష్టి మరల్చేందుకే తిరుమల నెయ్యి కల్తీ జరిగిందని ఓ కట్టు కథ అని చెప్పారు.
 

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ తారాస్థాయికి చేరాయన్నారు మాజీసీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. 100 రోజుల పాలన వైఫల్యాలనుంచి దృష్టి మరల్చేందుకే తిరుమల నెయ్యి కల్తీ జరిగిందని ఓ కట్టు కథ అని చెప్పారు.

3 / 9
తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు మార్చి 12, 2024న టెండర్ వేసినట్లు పేర్కొంది. ఇందులో మే 8న టెండర్ ఖరారైంది. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి ఈ ఆర్డర్ వచ్చింది. ఎందుకంటే, ఈ కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో ధర రూ.319గా పేర్కొంది.
 

తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు మార్చి 12, 2024న టెండర్ వేసినట్లు పేర్కొంది. ఇందులో మే 8న టెండర్ ఖరారైంది. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి ఈ ఆర్డర్ వచ్చింది. ఎందుకంటే, ఈ కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో ధర రూ.319గా పేర్కొంది.

4 / 9
టీటీడీ ప్రకారం, ఈ సంస్థ జూలై 6 - జూలై 12 మధ్య నాలుగు ట్యాంకర్లను పంపింది. జూలై 15 నుంచి ఆగస్ట్ 6వ తేదీ వరకు ఈ సంస్థ 6 ట్యాంకర్లను పంపింది. ఇందులో ఒక ట్యాంకర్‌లో 15 వేల లీటర్ల నెయ్యి సరఫరా చేశారు. జూలై 6న పంపిన 2 ట్యాంకర్ల నమూనాలు, జూలై 12న 2 ట్యాంకర్ల నమూనాల్లో అవకతవకలు జరగినట్లు గుర్తించి, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ ల్యాబ్ టెస్ట్‌కు పంపి, మిగిలిన ట్యాంకర్లను నిషేధించారు.
 

టీటీడీ ప్రకారం, ఈ సంస్థ జూలై 6 - జూలై 12 మధ్య నాలుగు ట్యాంకర్లను పంపింది. జూలై 15 నుంచి ఆగస్ట్ 6వ తేదీ వరకు ఈ సంస్థ 6 ట్యాంకర్లను పంపింది. ఇందులో ఒక ట్యాంకర్‌లో 15 వేల లీటర్ల నెయ్యి సరఫరా చేశారు. జూలై 6న పంపిన 2 ట్యాంకర్ల నమూనాలు, జూలై 12న 2 ట్యాంకర్ల నమూనాల్లో అవకతవకలు జరగినట్లు గుర్తించి, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ ల్యాబ్ టెస్ట్‌కు పంపి, మిగిలిన ట్యాంకర్లను నిషేధించారు.

5 / 9
ప్రస్తుతం తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు రూ.478గా ఉంది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తోంది. వాస్తవానికి, 2023 సంవత్సరంలో, ప్రభుత్వ డెయిరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ. 320 ధరకు నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది. దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును 5 ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు.
 

ప్రస్తుతం తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు రూ.478గా ఉంది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తోంది. వాస్తవానికి, 2023 సంవత్సరంలో, ప్రభుత్వ డెయిరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ. 320 ధరకు నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది. దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును 5 ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు.

6 / 9
ఈ 5 కంపెనీల్లో ఒకటైన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, అగ్రో ఫుడ్స్ అనే సంస్థ లీటరు నెయ్యి రూ.320కి అందించేందుకు టెండర్ ఇచ్చింది. ఆ తర్వాత అతని టెండర్ ఆమోదించింది. మార్చి 12 న టెండర్ సమర్పించింది. దీంతో పాటు మే 8న టెండర్‌ జారీ చేయగా, మే 15న సరఫరా ఆర్డర్‌ ఇచ్చారు. 20 రోజుల తర్వాత నెయ్యి సరఫరా ప్రారంభమైంది.
 

ఈ 5 కంపెనీల్లో ఒకటైన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, అగ్రో ఫుడ్స్ అనే సంస్థ లీటరు నెయ్యి రూ.320కి అందించేందుకు టెండర్ ఇచ్చింది. ఆ తర్వాత అతని టెండర్ ఆమోదించింది. మార్చి 12 న టెండర్ సమర్పించింది. దీంతో పాటు మే 8న టెండర్‌ జారీ చేయగా, మే 15న సరఫరా ఆర్డర్‌ ఇచ్చారు. 20 రోజుల తర్వాత నెయ్యి సరఫరా ప్రారంభమైంది.

7 / 9
AR కంపెనీ మొత్తం 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. వీటిలో 6 ట్యాంకర్లను ఉపయోగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారాక లడ్డూల రుచి, నాణ్యత తగ్గిపోయిందనే ఫిర్యాదు వచ్చింది.
 

AR కంపెనీ మొత్తం 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. వీటిలో 6 ట్యాంకర్లను ఉపయోగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారాక లడ్డూల రుచి, నాణ్యత తగ్గిపోయిందనే ఫిర్యాదు వచ్చింది.

8 / 9
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో, మొత్తం 5 సరఫరాదారుల నెయ్యిని పరీక్షించాలని కమిటీని కోరింది. ఏఆర్ డెయిరీ, ఆగ్రో ఫుడ్ శాంపిల్స్‌లో అంతర్గత అవకతవకలను గుర్తించి, మిగిలిన నాలుగు ట్యాంకర్లను వేరుచేసి, వీటిలో 2 ట్యాంకర్ల నమూనాలను జూలై 6న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీకి పంపగా, మిగిలిన 2 ట్యాంకర్ల నమూనాలను పంపారు. జులై 12న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీని డెవలప్‌మెంట్ బోర్డ్ ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో, మొత్తం 5 సరఫరాదారుల నెయ్యిని పరీక్షించాలని కమిటీని కోరింది. ఏఆర్ డెయిరీ, ఆగ్రో ఫుడ్ శాంపిల్స్‌లో అంతర్గత అవకతవకలను గుర్తించి, మిగిలిన నాలుగు ట్యాంకర్లను వేరుచేసి, వీటిలో 2 ట్యాంకర్ల నమూనాలను జూలై 6న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీకి పంపగా, మిగిలిన 2 ట్యాంకర్ల నమూనాలను పంపారు. జులై 12న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీని డెవలప్‌మెంట్ బోర్డ్ ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Link to comment
Share on other sites

1 hour ago, Vijay said:

Pappu now admitting TTD is an autonomous body to dodge legal complications🤣 PAPPU for a reason!

 

పప్పు పప్పు లో కాలు వేసాడు... 🤣🤣

 

ee drama antha thirigi thirigi TDP meda ki chuttukundi kabatti ippudu EO bakra ni bali isthara to save their own skin?

Link to comment
Share on other sites

13 hours ago, Sanjiv said:

ee drama antha thirigi thirigi TDP meda ki chuttukundi kabatti ippudu EO bakra ni bali isthara to save their own skin?

RECORD FAILURES OF KOOTAMI IN 100 DAYS!!

Demolitions, attacks, arrests, murders, rapes, Super Six, harassment of IAS officers, Vijayawada floods, CBSE, sand, medical colleges, Vizag Steel, volunteers, farmers, women, children, education, Laddu politics, chillara diversion rajakeeyalu, Red Book revenge rajyangam... watch the video below for a complete list of FAILURES... 🔥

Sontha palace ni save chesukovadaniki entire Vijayawada ni floods lo munchesi 60 PEOPLE ni champina musalodu, chillara diversion politics tho entire Hindu community of CRORES of devotees around the world lo dhumaram lepina pichodu, Visionary CBN aa mazaka? Musalodiki mind dobbindi no doubt about it.

GUNSHOT - If the ghee was found to be adulterated in 3 different tests at the gate, it should have been rejected, NOT allowed inside and NOT used in making laddus. If it was allowed and used in foods, the EO is responsible and the punishment for that could be beyond death for making crores of devotees suffer forever! If it was not allowed, there is absolutely NO ISSUE (just like any of the other 50+ ghee tankers rejected in the past) and whatever CBN stated about adulteration were BLATANT LIES for diversions and political gains and he should be prosecuted to the fullest extent of Law. Ee iddarilo yevadiki moodindo chudali but definitely TDP ki moodindi... Sache daka lifetime jail la veste dhoola teertadi and will also send out a MESSAGE to others wanting to play with religious beliefs/sentiments for political gains.

Gaddi thini aavu paalistundi, paalu taagi CBN vishamavutadu!!

🔥 GUNSHOT 🔥 - కరిగిందా కొవ్వు? | Tirupati Laddu Prasadam Controversy | Chandrababu 100 Days Rule @SakshiTV 🔥🔥🔥

 

  • Best 1
Link to comment
Share on other sites

Tirumala Laddu Dispute: EO confirms the adulterated ghee was not used - Laddu politics on unused ghee - అసలు ఆ నెయ్యి వాడలేదని తేల్చిన టీటీడీ ఈవో, వాడని నెయ్యిపై మత రాజకీయాలు

Tirumala Laddu Dispute in Telugu: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై జరుగుతున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. అసలు ఆ నకిలీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. మరి వాడని నెయ్యికి ఇన్ని రాజకీయాలెందుకనేదే అసలు ప్రశ్న.

 
Tirumala Laddu Dispute: అసలు ఆ నెయ్యి వాడలేదని తేల్చిన టీటీడీ ఈవో, వాడని నెయ్యిపై మత రాజకీయాలు

Tirumala Laddu Dispute in Telugu: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని, తిరుమల క్షేత్రంలో అపవిత్రం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఒట్టిదేనా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ది ప్రింట్‌తో చెప్పిన మాటలే ఇందుకు సాక్ష్యం. మరి ఇంత దారుణంగా మత రాజకీయాలు అవసరమా..అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం సృష్టించాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ వివాదం రాజుకుంటోంది. దేశమంతా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. మత రాజకీయాలు మొదలైపోయాయి. జూలైలో శాంపిల్ సేకరించి చేసిన పరీక్ష రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు కలిసిందంటూ తేలింది. ఈ నివేదికను జూలైలో బహిర్గతం చేయకుండా మూడు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్‌లో బయటపెట్టడం మొదటి అనుమానం. ఇక కల్తీ జరిగిందంటూ చెబుతున్న ట్యాంకర్ల నెయ్యి వాడారా లేదా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. 

ఎందుకంటే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారైన లడ్డూ తిన్న భక్తులకు ఇది మహా పాపం కిందే లెక్క. అందుకే హిందూవులంతా ఆందోళనలో పడ్డారు. హిందూవుల ఆందోళనలో అర్ధముంది. నిజంగానే ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడి ఉంటే నిస్సందేహంగా అది నేరమే. ఒకవేళ వాడి ఉండకపోతే హిందూవుల మనోభావాలతో ఆడుకున్నట్టే కదా. మత రాజకీయాలు చేసినట్టే కదా. మరి ఈ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా లేదా అనేది చెప్పాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు. ఆయనేమన్నారో తెలుసుకుందాం.

ఆ నెయ్యి వాడలేదు, వెనక్కి పంపించేశాం- టీటీడీ ఈవో శ్యామలరావు

ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ ది ప్రింట్ ఇదే ప్రశ్నను టీటీడీ ఈవో శ్యామలరావును అడగగా ఆయన ఆ నెయ్యి వాడలేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత జూన్ 12న టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఫిష్ ఆయిల్, లార్డ్ అంటే పంది కొవ్వు, బీఫ్ కొవ్వు ఇతర వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని చెబుతున్న నెయ్యి జూలైలో సరఫరా అయింది. తమిళనాడు ఏఆర్ డెయిరీకు చెందిన 10 ట్యాంకర్లలో 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యత లోపించిందనే కారణంతో టీటీడీ వెనక్కి పంపించింది. అంటే ఆసలు ఆ నాలుగు ట్యాంకర్లు తిరుమల లడ్డూ తయారీకు వెళ్లలేదు. ఈ నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్‌లో రెండు జూలై 6న, మరో రెండింటిని జూలై 12న సేకరించి నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌కు పంపించారు. అదే NDDB CALF ల్యాబ్. ఈ నివేదిక జూలైలోనే వచ్చింది. అందులో జంతువుల కొవ్వు కలిసి ఉండవచ్చని ఉంది. 

అయితే ఈ నెయ్యిని లడ్డూ తయారీలో నూటికి నూరు శాతం వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ఆ నాలుగు ట్యాంకర్లను పక్కనబెట్టి NDDB CALF రిపోర్ట్‌లో కల్తీ అని వచ్చిన తరువాత వాటిని తిరిగి ఏఆర్ డెయిరీకు పంపించేశామని టీటీడీ ఈవో తెలిపారు. మొత్తం ఐదు సంస్థల నుంచి నెయ్యి సరఫరా అయిందని అందులో ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన శాంపిల్‌లోనే కల్తీ జరిగినట్టు తేలిందని శ్యామలరావు తెలిపారు. 

చంద్రబాబు ఆరోపణలకు ఆధారం NDDB CALF నివేదికేనా

కానీ ఇదంతా తెలిసి కూడా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మత రాజకీయాలకు బీజం వేసేందుకేననే విమర్శలు వస్తున్నాయి. తిరస్కరించిన నెయ్యికి సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మండిపడ్డారు. ఇదే విషయంపై మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు సైతం స్పందించారు. నిజంగా చంద్రబాబు NDDB CALF రిపోర్ట్ ఆధారంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే కచ్చితంగా అవి నిరాధారమైనవే. అసమంజసమైనవే. ఈ నివేదిక కాకుండా ఇంకా ఇతర ఆధారాలు లేకపోతే చంద్రబాబుకు ఇది బూమరాంగ్ కావచ్చని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...