Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

TTD Tirumala Tirupati Laddu controversy


TELUGU

Recommended Posts

Jagan Letter to Modi: టీటీడీ పవిత్రత, ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ

తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో పొలిటికల్‌ హాట్‌ స్పాట్‌ ఇప్పుడు లడ్డూ పే రచ్చ పీక్స్‌కు వెళ్లింది.

 
టీటీడీ పవిత్రత, ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ

తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో పొలిటికల్‌ హాట్‌ స్పాట్‌ ఇప్పుడు లడ్డూ పే రచ్చ పీక్స్‌కు వెళ్లింది. కల్తీ వివాదం రాజకీయాలకు మరింత ఆజ్యం పోసింది. తప్పు చేసిన వాళ్లను ఉపేక్షించే ప్రసక్తేలేదంటోంది ప్రభుత్వం. మరోవైపు లడ్డూ వివాదంపై లాజికల్‌గా కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నంచేస్తోంది వైసీపీ.

మరోవైపు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఈ లేఖలో ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబును గట్టిగా మందలించాలని, అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్య ఘటనలపై దృష్టి సారించేందుకు ఈ లేఖ రాస్తున్నానని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, సమగ్రత, ప్రతిష్టకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వేంకటేశ్వరుడికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హిందూ భక్తులు ఉన్నారని, ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే, ఈ అబద్ధం చాలా హాని కలిగిస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

టీటీడీ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు, తిరుమల ఆలయంలో ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉందని, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, దానికి బదులు తిరుమల జంతు కొవ్వును వాడారని ఆరోపించారు. లడ్డూల తయారీలో ఈ ప్రసాదం కోట్లాది మంది హిందువుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని జగన్ గుర్తు చేశారు. టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో కోరిన జగన్, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయకపోతే చాలా తీవ్రమైన, విస్తృత పరిణామాలుంటాయన్నారు.

కొత్త ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న జగన్, ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా పెట్టలేకపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు సమర్థతపై ప్రజల్లో నమ్మకం పోయిందని జగన్ ధ్వజమెత్తారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. తిరుమల విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. 6 నెలలకు ఓసారి ఈ-టెండరింగ్ ద్వారానే నెయ్యి కొనుగోళ్లు జరుగుతాయని, నెయ్యి కొనుగోళ్లపై దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోందన్నారు. ప్రమాణాలకు తగ్గట్టు నెయ్యి లేకపోతే.. ట్యాంకర్లను వెనక్కి పంపడం గతంలో చాలాసార్లు జరిగిందని ప్రధాని మోదీకి రాసిన లేఖల్ జగన్ పేర్కొన్నారు.

తిరుపతి ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనికి సంబంధించి ల్యాబ్‌ రిపోర్టును కూడా విడుదల చేశారు. ఆ తర్వాత రాజకీయంగా వివాదం రేగింది.

Link to comment
Share on other sites

KAMAL HAASAN 😂

Visionary CBN licking his wounds with damage control reading from script

1st TTD లోకి నెయ్యి vehicle వెళ్ళాలంటే అలిపిరి gate entrance లో 3 tests చేస్తారు.అ 3 tests pass అయితేనే vehicle లోపలికి పంపిస్తారు.దొంగలు దొరికిపోయారని ఇప్పుడు press meet పెట్టి covering చేస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి తరతరాలుగా స్వేచ్ఛమైన నెయ్యి దైవ ప్రసాద ముడి సరుకులు వివిధ గ్రామాల నుండి వస్తున్నాయి ప్రతిసారి వాటిని చెకప్ చేస్తారు.బాబు హెరిటేజ్ కంపెనీకి ఆకాంట్రాక్ట్ కోసం చిల్లర కథలు!

మోసాల చంద్రబాబు visionary, సంపద srusti ఏపీ ప్రజలకు బాగా అర్థం అయింది.43 వేల కోట్లు అప్పుచేశాడు 4 నెలల్లో మోసాల చంద్రబాబు

సీబీఐ విచారణ జరిపించి వాళ్లని ఊరి తియ్యొచ్చి బాబు ఒకవేల నీది తప్పు అయితే నువ్వు చచ్చిపో రాష్ట్రం బాగు పడుతోంది!

Mega dsc గోవిందా🙏ఉచిత ఇసుక గోవిందా🙏Volunteers గోవిందా🙏తల్లికి వందనం గోవిందా🙏ఉద్యోగస్తులకు CPS గోవిందా 🙏steel plant గోవిందా 🙏super 6 గోవిందా గోవిందా🙏🙏 మంచి చేసిన జగన్ అన్నని మోసం చేశారు!

ఇలాంటి వాళ్ళు సీఎం తూ తూ evm cm

nuvvu ఎప్పుడు పోతావ అని ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఎదురుచూస్తుంది. త్వరగా చచ్చిపో మోసాల చంద్రబాబు 😩😩

కళ్ళు ఆర్పకుండా అబద్దాలు ఏలా చెప్తున్నాడు చూడండి. థూ ని బతుకు

 

simple question cbn neeki July lo reports vastey September lo varaku enduk baita petaledu??
 
రైతు భరోసా ఎప్పుడు వస్తుంది సార్ గారు?
 
super 6 EPPUDRA?
 
allow investigation Stop unnecessary conversation babugaru
 
మోసాల చంద్రబాబు visionary, సంపద srusti ఏపీ ప్రజలకు బాగా అర్థం అయింది.43 వేల కోట్లు అప్పుచేశాడు 4 నెలల్లో మోసాల చంద్రబాబు
 
సుబ్బారెడ్డి గారి భార్య క్రిస్టియన్ ఆ.. ఇంత అబద్దాలు చెపుతున్నావు... కొద్దిగ అయినా సిగ్గు ఉండాలి....
 
నిజ్జంగా జగన్ అల చేసి వుంటే బీజేపీ TTD Board Members పెద్దలు అన్ని మూసుకుని కుర్చోరు బాబు గారు
 
జగన్ అన్న prime minister కి letter రాసే సరికి భయపడి press meet పెట్టిన 30 గుళ్ళు కూల్చిన మోసాల చంద్రబాబు 😩😩
 
Nuvvu gelichavu ante antha evm la mahima
ఈవీఎం ల సీఎం సోది మని ఇంటికి ఒక్కటి చొప్పించిన బోటు పంపిని చేయండి ఎందుకంటె నీళ్లలో తెలియదంటున్న రాజదాని చూసివస్తారు ఆ దేవతల బూతల రాజధానిని
 
మీరు ఎన్ని చెప్పిన విజయవాడ వరద బురద 100 రోజులు ప్లాప్ షో నుంచి బయట పడను మీ తప్పులు దేవుడు ను వాడి తపించు కొను ఎంత డ్రామా సార్
 
Antha sodi 100 matladithe 100 abaddale
 

లడ్డూ వివాదంపై కీలక ప్రెస్ మీట్ LIVE | CM Chandrababu Press Meet - TV9

 

Link to comment
Share on other sites

ఈ కడగటం విని కూటమి నేతలు ఏమన్నా చేసుకుంటారేమో సిస్టర్ గారు 😂
 
వెంకటేశ్వర స్వామి బాబు చేసే మోశాలకు శిక్ష ఎప్పుడు వేస్తాడో, దేవుడా ఈ బాబునిత్వరగా తీసికెళ్ళు నాయనా, వాడ్ని మేము భరించలేక పోతున్నాము, పీడ విరగడ అయిపోతుంది

చంద్రబాబుపై రెచ్చిపోయిన మహిళ.. Women Non Stop Punches On CM Chandrababu : Janam Kosam

 

Link to comment
Share on other sites

When CM has no involvement in autonomous TTD (also acknowledged by Pappu Lokesh to dodge legal complications), how can Jagan be responsible for adulteration that allegedly happened during TDP's regime??

RK Roja about Chandrababu Comments on Tirumala Laddu |@SakshiTV

 

Link to comment
Share on other sites

Gaddi thini aavu paalistundi, paalu taagi CBN vishamavutadu!!

Lakshmi Parvathi Fires On Chandrababu | Tirupati Laddu Prasadam Issue | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

Ee issue intha pedda penta avutundi ani irresponsible incompetent inexperienced musalodu imagine cheyyaledu papam. Edo vagesadu inkedo ayyi vaadi medaki chuttukundi like a death grip

సీబీఐ విచారణ వద్దంటున్నారెందుకు|CBI Inquiry On Tirumala Laddu Controversy|Chandrababu|Journalist YNR

 

Link to comment
Share on other sites

It is IMPOSSIBLE to sneak adulterated foods or items inside TTD!!

Yellow media says pure ghee costs Rs. 1500 and the contract was signed for much lower than vanaspati. What is the price of ghee in Heritage Foods owned by CBN? Rs. 500 !!

If the adulterated ghee was allowed inside and used in laddus, EO is screwed. If not, CBN is screwed by false statements. Baga irukkunnadu musalodu

Sajjala Ramakrishna Reddy Sensational Interview Tirupati Laddu Issue | Chandrababu | ‪@SakshiTVLIVE‬

 

Link to comment
Share on other sites

Ee issue intha pedda penta avutundi ani irresponsible incompetent inexperienced musalodu imagine cheyyaledu papam. Edo vagesadu inkedo ayyi vaadi medaki chuttukundi like a death grip

CITU Kandarapu Murali Serious On Chandrababu Over Tirupati Prasadam Issue |@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...