Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

TTD Tirumala Tirupati Laddu controversy


TELUGU

Recommended Posts

సుబ్రమణ్యస్వామి గారు తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తాడు.

ముసలోడికి దసరా పండగ మొదలైంది

Chambaa gaadi naashanam start ayyindi

Venkateswara swami subramanyaswamini pamparemo

Supreme Court petition by Subramanian Swamy Advocate చేసిన పాపం ఊరికే పోదు / #themediareport #chandrababu #tdp #cbndestroyedapin100days #shorts

 

Link to comment
Share on other sites

 ముమ్మాటికి ఇదే నిజం భయ్యా తొందర్లోనే జమిలి ఎన్నికలు వస్తాయి అని అంటున్నారు అది ఒక భయం పట్టుకుంది వాళ్లకు మోడీగారు వీరి టెక్షన్ తట్టుకోలేక పోతున్నట్లుంది అందుకే జమిలి ఎన్నికలు అంటున్నారు అదేకనుక జరిగితే ఏమవు తుందో ఊహించుకుంటేనే వామ్మో అదే ఇది 🙏
 
ఓక లడ్డు దెబ్బకు సూపర్6 గోవింద, విజయవాడ ఫ్లడ్స్ గోవిందా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గోవింద ,100 రోజుల పాలన గోవింద, మా శ్రీనివాసుడు కలియుగ దేవుడు.ఒక మాట వైఎస్ జగన్ టైం తప్పు జరుగుతే 100% శిక్ష పడాలి లేద కూటమి తప్పుడు ఆరోపణ చేస్తే దేవుడు శిక్షా వెయ్యాలి
 
తమ్ముడు నువ్వు తెలంగాణ వాడివైనా గాని నీకు దండం పెట్టాల్సి వస్తది తమ్ముడు వీడియోలు పెట్టినందుకు ఎందుకంటే తిరుపతి లడ్డు పైన ఆ ముసలోడు కామెంట్ చూస్తుంటేనే మాకు నవ్వొస్తుంది ఈ మధ్యలో ఏపీలో ఆ నీకు 1500 నీకు 1500 నీకు 1500 అనేది చాలా గొప్పగా ప్రచారం అయింది అలాగే ఈ పెద్దాయింది ఇక్కడ ఒక జీడిపప్పు ఇక్కడ ఒక జీడిపప్పు ఇక్కడ ఒక జీడిపప్పు అని చాలా సూపర్ అబ్బా ఈ వీడియో
 
Pk గారు యాక్టింగ్ మానేసి రాజకీయాల్లోకి వచ్చాడనుకున్నాం సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే యాక్టింగ్ బాగా చేస్తున్నాడు ప్యాకేజీ స్టార్ కి ప్యాకేజీ బాగా ముడుతుందనుకుంటా!
 
నేను 2017 లో వెళ్ళా తిరుమల అప్పుడు రూమ్స్ కానీ శానిటై్సేషన్ కానీ ఛండాలంగా ఉంది. మళ్ళీ 2023 లో వెళ్ళా అసలు సూపర్ చేంజ్ అయింది ఈ లడ్డు గోల కావాలి అనే చేస్తుంది టీడీపీ
 
నువ్వు సూపర్ బ్రదర్, చెప్పుతో కొట్టినట్టు చెప్పినవ్ కూటమి ఎదవలకి 😂
 
వాళ్ళని ఎవరికైనా చూపించండి అయ్యా మీకు దండం పెడతా🙏
 
చంద్రబాబు సీయం గా ఉన్నప్పుడు జరిగిన ఘటనలు తిరుమల వెయ్యి కాళ్ళ మంటపం కూల్చివేత విజయవాడ కనకదుర్గమ్మ కిరీటం మాయం విజయవాడలో 42గుడులను కూల్చి మున్సిపల్ చెత్త వాహనాలలో దేవతా విగ్రహాలను వేశారు కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కెమెరాలు ఉండగా స్వామి హారం దొంగలింత తిరుపతి గొవింద రాజుల స్వామి రెండు కిరీటాలు అపహరణ రామోజీ పై పురావస్తు విగ్రహాల ఎగుమతి కేసు ఇక టైగర్ నరేంద్ర విమర్శ... డిల్లీలో జరిగే నిజాం నగల ప్రదర్శనను.... హైదరాబాద్లో పెట్టి నగలు మార్చారు హైదరాబాద్లో పురావస్తు అలీ పీర పీర్లు మాయం
 
Usman sagarlo budha vigraham petti Danni ette kramamlo 45 mandini champaru amaravati lo Budhavigraham petti Amaravatini munchestunnadu. Veedasalu Hinduvena? Laddu gurinchi matlade hakku ataniki unda? Sanatana vadulu avakasam teesukokunda nijayitiga alochinchali.
 
పోవన్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు మాయం అయ్యిండు ఇపుడు ఎగురుతుండు
 
లుంగీలను అంగీలను మార్చినంత తేలికగా నువ్వు భార్యలనే మారుస్తుంటే కెవ్వ్ కేక పవన్ కళ్యాణ్ బాబా కెవ్వ్ కేక నీ ఎదవ బతుకు చీకటి కోణం కెవ్వ్ కేక నువ్వు చేసే దీక్ష రాష్ట్రానికి మోయనిభారం కెవ్వ్ కేక ఆ రష్యా లెజీనోవా సెంట్ సీసా మనకు గుడుంబా మంచి నాటు సారా నీ వెర్రి చూపు మహిళలకు కష్టం దీక్షలలో నీకు ఎవరు సాటి లేరు కెవ్వ్ కేక ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేక కెవ్వ్ కేకా ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
 
అయ్యా వాళ్ళు అధికారం లో వున్నారు అని మరచిపోయి, ప్రతిపక్షం లో ఉన్నట్టు చేస్తున్నారు. EVM mahima 😂
 
Now all the Hindus. Will turn against to TDP and BJP also
 
ప్రజలను మీకు నచ్చితేనే ఓటు వేయండి అన్నాడు. ఇప్పుడేమో ఏకంగా ప్రదానికే లేక రాసాడు లడ్డుపై నిజం తేల్చండి అని బయపడలేదు దాక్కొలేదు.ఇప్పుడు జగన్ dash పట్టుకోండి.
 
జగన్ క్రిస్టియన్ అనుకోండి ఒక్క క్రైస్తవులకే మేలు చేశాడా అందరికి మేలు చేశాడా మోస పోకండి జగన్ పై బురద చల్లితే ప్రజల అభిమానం సంపాదించవచ్చు
 

తిరుపతి లడ్డూ విషయంలో.. అడ్డంగా దొరికిన పచ్చ బ్యాచ్ | Tirupati Laddu Controversy | News Line Telugu

 

Link to comment
Share on other sites

Neither the ghee nor the Laddus are not contaminated. Cheap Yellow media channels are contaminated spreading fake news!

Telugu News Papers And Media Channels Spread Fake News On TTD Laddu Issue | Journalist YNR

 

Link to comment
Share on other sites

On 9/21/2024 at 1:12 PM, Sanjiv said:

ee drama antha thirigi thirigi TDP meda ki chuttukundi kabatti ippudu EO bakra ni bali isthara to save their own skin?

Not anymore. EO has already confirmed (to save his own skin) NO adulterated ghee entered TTD campus gate and NO adulterated ghee was used in any foods and hence NO issue. Now the rope is tightening around visionary EVM CM CBN's neck and he will be the lone accused A1 in this fake dhumaram!

Sontha palace ni save chesukovadaniki entire Vijayawada ni floods lo munchesi 60+ PEOPLE ni champina musalodu, chillara diversion politics tho entire Hindu community of CRORES of devotees around the world lo dhumaram lepina pichodu, Visionary aa? Musalodiki mind dobbindi no doubt about it. 100 days kuda rule cheyyaleka poyadu incompetent, inexperienced EVM CM.

Demolitions, attacks, arrests, murders, rapes, Super Six, harassment of IAS officers, Vijayawada floods, CBSE, sand, medical colleges, Vizag Steel, volunteers, farmers, women, children, education, Laddu politics, chillara diversion rajakeeyalu, Red Book offensive rajyangam... watch the video below for a complete list of FAILURES... 🔥

Gaddi thini aavu paalistundi, paalu taagi CBN vishamavutadu!!

🔥 GUNSHOT 🔥 - కరిగిందా కొవ్వు? | Tirupati Laddu Prasadam Controversy | Chandrababu 100 Days Rule @SakshiTV 🔥🔥🔥

 

Link to comment
Share on other sites

EVM Deputy CM ki brain ela untundi? Same to same with EVM Pappu making false statements when the EO stated NO adulterated ghee was used in foods. These pilla clowns are trying to create commotion when it all happened during TDP's rule in July and Jagan has nothing to do with it as ex-CM but these clowns are claiming again and again "thappu jarigindi, shiksha padali". In that case, meku meere veskondi siksha! Obviously, they are not able to sleep from the worldwide mess they created making false statements and fake claims irresponsibly out of inexperience. If CM is stating adulteration happened contrary to what the EO said (no adulteration), what can we expect from other people in his party?

Petitions are already filed in Supreme Court against these people.

Deputy CM Pawan Kalyan Deeksha, CM Chandrababu Serious | Tirupati Laddu Issue Viral | Daamu Balaji 🔥

 

Link to comment
Share on other sites

Food adulteration "jaraga ledu" ani EO ne annadu kada? Inka issue enti??

How is your 11 day deeksha going? How are your film shootings going (at the same time)??

నీ లిమిట్స్ లో నువ్వు ఉండు..| Deputy CM Pawan Kalyan AGGRESSIVE COMMENTS on Prakash Raj | TV5 News

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...