Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

HanuMan | Prasanth | Teja | movie #trailer #review


TELUGU

Recommended Posts

  • The title was changed to HanuMan | Prasanth | Teja | #trailer #review
  • The topic was featured
  • The title was changed to HanuMan | Prasanth | Teja | movie #trailer #review
  • 3 weeks later...

HanuMan worldwide box office collection day 23: Prasanth Varma's film, headlined by Teja Sajja, has remained steady at the global box office.

Teja_Sajja_nepotism_1706161192724_170703

HanuMan worldwide box office collection day 23: The Telugu action drama film, which is helmed by Prasanth Varma, has been steady at the global box office, three weeks after its release. It has grossed ₹290.05 crore worldwide, so far, as per film trade analyst Manobala Vijayabalan. It grossed ₹ 6.83 crore on Saturday.

...

Read full article

Link to comment
Share on other sites

  • 1 month later...

Hanuman | ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌.. ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి వచ్చేస్తున్న హనుమాన్‌

Hanuman | ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ సినిమా సంచలన హిట్‌ అందుకుంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమాతో పోటీ పడి మరీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్‌ అయిన ఆడియన్స్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.

hanuman_V_jpg--816x480-4g.webp?sw=1728&d

ఈ క్రమంలోనే ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఓటీటీలోకి వచ్చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. దీంతో డిసప్పాయింట్‌ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు షాకింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. హనుమాన్‌ మూవీ ఓటీటీలో కంటే కూడా ముందుగా టీవీలో టెలికాస్ట్‌ కానుంది.

కలర్స్‌ సినిప్లెక్స్ హనుమాన్‌ సినిమా మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. కేవలం హిందీలో మాత్రమే ఈ సినిమా టెలికాస్ట్‌ అవుతుంది. అదే సమయంలో జియో సినిమాలోనూ హిందీ వర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించిన వివరాలను కలర్స్ సినీ ప్లెక్స్‌ సంస్థ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో వెల్లడించింది. ఇదే విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా ట్వీట్‌ కూడా చేశాడు.

...

Complete article

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...